SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్! SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్!

Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు!

2025-12-18 12:18:00
Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రికార్డు రద్దీ…! ఒక్కరోజే 3.12 లక్షల మంది ప్రయాణం!


రాష్ట్ర సచివాలయంలో డిసెంబర్ 18, 2025న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో “స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” అంశంపై సమగ్రంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో నోడల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శ్రీ పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వర్ణ ఆంధ్ర విజన్‌ను వివరించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను సంపూర్ణ అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూపొందించిన ఈ పది సూత్రాలు రాష్ట్ర పాలనకు దిశానిర్దేశకంగా ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు.

10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే?

“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు”లో పేదరహిత ఆంధ్ర (P4), నైపుణ్యాభివృద్ధి & ఉపాధి కల్పన, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ–టెక్నాలజీ సమన్వయం, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ వ్యవస్థ, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, అలాగే దీప్‌టెక్ వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ పది సూత్రాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, రూ.55 లక్షల తలసరి ఆదాయం, జీరో పావర్టీ, 100 శాతం అక్షరాస్యత, అలాగే 85 సంవత్సరాల ఆయుర్ధాయం కలిగిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు.

Almonds: రోజూ బాదం తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే!

జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం P4 (Public–Private–People Partnership) మోడల్‌ను అమలు చేస్తోంది. ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి యూనిట్‌గా మార్చాలనే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఉగాది సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం కింద బంగారు కుటుంబాలు, మార్గదర్శులను గుర్తించేందుకు మార్చి, జూలై నెలల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. ఇందులో భాగంగా 21 లక్షల కుటుంబాలను షార్ట్‌లిస్ట్ చేయగా, వాటిలో 10 లక్షల బంగారు కుటుంబాలు, లక్ష మంది మార్గదర్శులను గుర్తించారు. ఈ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు పటిష్టమైన పునాది వేయబడుతోందని అధికారులు తెలిపారు.

త్వరిత UPI చెల్లింపులకు Amazon Pay కొత్త ఫీచర్! ప్రస్తుతానికి వీరికే అవకాశం..

**Family Benefit Management System (FBMS)**లో ఇప్పటికే 1.02 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు కాగా, 1.40 లక్షల కుటుంబాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించబడ్డాయి. డిసెంబర్ 2025 నాటికి 72 శాతం డేటా సాట్యురేషన్ సాధించగా, మార్చి 2026 నాటికి 90 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో దాదాపు 10 లక్షల బంగారు కుటుంబాలు టైఅప్ అయ్యేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు కీలక పాత్ర పోషించాలని, జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. GSWS–బంగారు కుటుంబం అనుసంధానం ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సమాన అవకాశాలు, డేటా ఆధారిత పాలన సాధ్యమవుతాయని, ఇది స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు బలమైన ఆధారంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
 

Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు!
Recharge prices: సామాన్యుడికి మరో షాక్.. 2026లో మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు
Gwadar Port: గ్వాదర్ పోర్టుపై సౌదీ కన్ను…! వాణిజ్యమా? సైనిక వ్యూహమా?
Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ!
AP Tourism: ఏపీ టూరిజానికి మెగా జంప్…! ఒకేసారి 10 హోటళ్లకు శంకుస్థాపనకు సిద్ధం!
Anant Ambani messi: మెస్సీకి ఖరీదైన బహుమతి ఇచ్చిన అనంత్ అంబానీ.. నుదుట బొట్టు, హారతితో మెస్సీ ఫొటోలు వైరల్!

Spotlight

Read More →