Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి! Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి!

Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!

2025-11-30 15:06:00
పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్..

రాష్ట్ర అభివృద్ధి దిశగా యువత చూపుతున్న సంకల్పమే వికసిత భారత్‌ను ముందుకు నడిపించే అసలైన శక్తి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజా మన్ కి బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. నెలవారీ రేడియో సందేశం 128వ ఎపిసోడ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, దేశంలోని Gen Z యువతలో కనిపిస్తున్న ధైర్యం, సృజనాత్మకత, విఫలమైనప్పటికీ మళ్లీ లేచి ప్రయత్నించే ధోరణి దేశ భవిష్యత్తుకు కొత్త ఆశలు నింపుతున్నాయని పేర్కొన్నారు.

AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం!

మోదీ మాట్లాడుతూ, “మన హృదయంలో సంకల్పం ఉంటే, కలిసి పనిచేసే నమ్మకం ఉంటే, విఫలమై మళ్లీ లేచే ధైర్యం ఉంటే–ఎంత క్లిష్ట పరిస్థితులైనా విజయాన్ని అడ్డుకోలేవు” అన్నారు. భారతీయులు శతాబ్దాల క్రితమే ఆధునిక సాంకేతికత లేకుండా సముద్రాలను దాటి ప్రయాణించినట్లు గుర్తుచేసిన ఆయన, నేటి ప్రపంచం అంతరిక్ష సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో యువత ఆలోచనా విధానం కూడా అదే ధైర్యంతో ముందుకు సాగుతోందని అభిప్రాయపడ్డారు.

AP News: పండగ ముందు గుడ్ న్యూస్.. కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి! రెండు కొత్త టోల్ ప్లాజాలు..

ఇస్రో నిర్వహించిన డ్రోన్ పోటీలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి, మార్స్‌ గ్రహం వంటి వాతావరణంలో GPS లేకుండా డ్రోన్‌ను ప్రయాణింపజేయాల్సిన పరిస్థితిని యువత గొప్పగా ఎదుర్కొన్నారని తెలిపారు. “GPS సపోర్ట్ లేకపోవడంతో డ్రోన్లు ఒక్కసారిగా నేలపై పడిపోయినా, యువత తలొగ్గలేదు. కెమెరాలు, అంతర్గత సాఫ్ట్‌వేర్ ఆధారంగా నేల ఆకృతులను గుర్తించి, అడ్డంకులను అర్థం చేసుకుని, సురక్షిత మార్గం కనుగొనడానికి చేసిన వారి ప్రయత్నాలు నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి,” అని అన్నారు.

Ayushman card: మొబైల్ నంబర్‌తోనే ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్... రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స!

ఈ అనుభవం తనకు చంద్రయాన్-2 విఫలమైన రోజును గుర్తు చేసిందని ప్రధాని తెలిపారు. “ఆ విఫలం కేవలం కొద్దిసేపు నిరాశ కలిగించింది. కానీ అదే రోజు మన శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 విజయకథ రాయడం ప్రారంభించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఎలా ఫలితాన్నిస్తాయో దేశం మొత్తం చూశింది,” అని మోదీ తెలిపారు.

TTD News: తిరుమల లేటెస్ట్ అప్‌డేట్.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ! 24 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా..

భారత యువతలో కనిపిస్తున్న ఈ ‘మళ్లీ లేచే ధైర్యం’ దేశాన్ని వికసిత భారత్ లక్ష్యం వైపు నడిపిస్తోందని ఆయన గర్వంగా పేర్కొన్నారు. Gen Zలో కనిపిస్తున్న సృజనాత్మకత, శ్రమించే ధోరణి, సమస్యలను ఎదుర్కొనే సత్తా ప్రపంచ వేదికపై భారత ప్రతిభను మరింత ప్రగాఢంగా నిలబెడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.

Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!!

యువతలోని శక్తి, శాస్త్రవేత్తల అచంచల నిబద్ధత తనకు ఎల్లప్పుడూ ప్రేరణ అని, అదే భారత భవిష్యత్తుకు నడిపించే ప్రధాన బలం అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆ పన్నుపై ఏకంగా 50శాతం డిస్కౌంట్.. త్వరపడండి!
PMAY–NTR: పేదల కోసం ఇళ్ల పథకం గడువు నేడు ముగింపు! వేగంగా దరఖాస్తు చేయాలని అధికారులు సూచన!
Amaravati :అమరావతిలో వేగంగా సాగుతున్న అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌... భవిష్యత్ రాజధానికి కొత్త రూపురేఖలు!!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. బర్త్‌డే వేడుకల్లో విచక్షణారహితంగా కాల్పులు! పదుల సంఖ్యలో..
Amaravati: అమరావతి భూ సమీకరణలో కీలక నిర్ణయం.. ముందే రైతుల అంగీకార పత్రం తప్పనిసరి!
Zerodha Nitin Kamath: ప్రీ-ఐపీఓ ఉచ్చు... పెట్టుబడిదారులకు జెరోదా నితిన్ కామత్ హెచ్చరిక!

Spotlight

Read More →