Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్! Promotions & Social మెయిళ్లతో స్టోరేజ్ నిండిపోతోందా? ఒక్క క్లిక్‌తో క్లియర్! Dithva Cyclone: ఏపీలో దిత్వా ఎఫెక్ట్..! 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం! Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!! Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..! Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు! Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్! Promotions & Social మెయిళ్లతో స్టోరేజ్ నిండిపోతోందా? ఒక్క క్లిక్‌తో క్లియర్! Dithva Cyclone: ఏపీలో దిత్వా ఎఫెక్ట్..! 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం! Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!! Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..! Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు!

పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్..

2025-11-30 16:34:00
AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం!

వాహనదారులు తమ వాహనాలపై దీర్ఘకాలంగా పేరుకుపోయిన పెండింగ్ చలాన్లను ఎలాంటి సుదీర్ఘ చట్టపరమైన చర్యలు లేకుండా పరిష్కరించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం చివరి, నాల్గో జాతీయ లోక్ అదాలత్ డిసెంబర్ 13వ తేదీన (శనివారం) దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

Ayushman card: మొబైల్ నంబర్‌తోనే ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్... రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స!

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) పర్యవేక్షణలో లోక్ అదాలత్‌లు నిర్వహించబడతాయి. వీటి ముఖ్య ఉద్దేశం: వాహనాలపై పెండింగ్‌లో ఉన్న బకాయిలను తగ్గించడం.

AP News: పండగ ముందు గుడ్ న్యూస్.. కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి! రెండు కొత్త టోల్ ప్లాజాలు..

సుదీర్ఘ చట్టపరమైన ప్రక్రియ లేకుండా, సామరస్యంగా కేసులను పరిష్కరించుకునేందుకు వేదిక కల్పించడం. ముఖ్యంగా కాంపౌండబుల్ లేదా చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను ఇక్కడ పరిష్కరిస్తారు.

TTD News: తిరుమల లేటెస్ట్ అప్‌డేట్.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ! 24 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా..

ఈ ఏడాదికి ఇదే చివరి లోక్ అదాలత్ కాబట్టి, ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి. లోక్ అదాలత్‌లో ముఖ్యంగా కోర్టు వెలుపల సామరస్యంగా పరిష్కరించగల చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలో కొన్ని..

Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!!

హెల్మెట్ లేకుండా బైక్ నడపడం (No Helmet)
సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం (No Seat Belt)
ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన (Traffic Signal Violation)

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆ పన్నుపై ఏకంగా 50శాతం డిస్కౌంట్.. త్వరపడండి!

పార్కింగ్ నియమాలను ఉల్లంఘించడం (Parking Violations)
PUC సర్టిఫికెట్ లేకపోవడం (Pollution Under Control Certificate)
వాహన బీమా గడువు ముగియడం (Expired Insurance)

PMAY–NTR: పేదల కోసం ఇళ్ల పథకం గడువు నేడు ముగింపు! వేగంగా దరఖాస్తు చేయాలని అధికారులు సూచన!

ఈ ఏడాది నాల్గో జాతీయ లోక్ అదాలత్‌లు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల్లో జరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వాహనదారులు కూడా తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ఇది మంచి అవకాశం.

Amaravati :అమరావతిలో వేగంగా సాగుతున్న అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌... భవిష్యత్ రాజధానికి కొత్త రూపురేఖలు!!

లోక్ అదాలత్‌లో మీ కేసును పరిష్కరించుకోవడానికి, వాహన యాజమానులు ముందుగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా సులభం.. ముందుగా https://nalsa.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. అక్కడ అందుబాటులో ఉన్న 'లోక్ అదాలత్' లేదా 'టోకెన్ రిజిస్ట్రేషన్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. బర్త్‌డే వేడుకల్లో విచక్షణారహితంగా కాల్పులు! పదుల సంఖ్యలో..

మీ వాహనం మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సరిగ్గా నమోదు చేయండి. దరఖాస్తు పూర్తయిన తర్వాత, మీకు ఒక టోకెన్ నంబరు వస్తుంది. ఆ టోకెన్ నంబరుతో మీరు నిర్దేశించిన లోక్ అదాలత్ ప్రాంతానికి చేరుకుని, మీ ట్రాఫిక్ చలాన్‌ల కేసులను పరిష్కరించుకోవచ్చు.

Amaravati: అమరావతి భూ సమీకరణలో కీలక నిర్ణయం.. ముందే రైతుల అంగీకార పత్రం తప్పనిసరి!

కొన్ని సందర్భాల్లో లోక్ అదాలత్‌లో మీ పెండింగ్ చలాన్ల జరిమానాలను మినహాయించే అవకాశం కూడా ఉంటుంది. పాత చలాన్లు క్లియర్ చేసుకోకపోతే భవిష్యత్తులో వాహనం అమ్మకం, రిజిస్ట్రేషన్ లేదా ఇతర చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లోక్ అదాలత్ ద్వారా ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం!

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెక్ చేసుకుని, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి. ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా కొత్త సంవత్సరాన్ని ప్రశాంతంగా మొదలుపెట్టండి!

GGH: గుంటూరు జీజీహెచ్‌లో హైటెన్షన్.. సిబ్బందికి షాక్!
International Relations: ట్రంప్‌ గగనతల బెదిరింపుపై వెనెజులా ఆగ్రహం.. మా దేశ సార్వభౌమత్వానికి ముప్పు!!

Spotlight

Read More →