Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే!

Zerodha Nitin Kamath: ప్రీ-ఐపీఓ ఉచ్చు... పెట్టుబడిదారులకు జెరోదా నితిన్ కామత్ హెచ్చరిక!

దేశంలో IPOలపై ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతి వారం కొత్త కంపెనీలు ఐపీఓలు తీసుకువస్తున్నాయి. షేర్ మార్కెట్లో కొత్తగా ప్రవేశిస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లు కూడ

Published : 2025-11-30 10:40:00
Cyclone Ditwah: డిట్‌వా తుఫాన్ ప్రభావం.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో రెడ్ అలర్ట్ – ప్రజలకు అత్యవసర జాగ్రత్త సూచనలు!!

దేశంలో IPOలపై ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతి వారం కొత్త కంపెనీలు ఐపీఓలు తీసుకువస్తున్నాయి. షేర్ మార్కెట్లో కొత్తగా ప్రవేశిస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లు కూడా భారీగా ఐపీఓల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో జెరోదా ఫౌండర్ నితిన్ కామత్ పెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు. సరైన అవగాహన లేకుండా ప్రీ-ఐపీఓ షేర్లు కొనడం చాలా ప్రమాదకరమని స్పష్టం చేశారు.

Trumps tariff: ట్రంప్ టారిఫ్ షాక్‌.. భారత ఎగుమతులకు భారీ దెబ్బ!

నితిన్ కామత్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ప్రీ-ఐపీఓ మార్కెట్ పూర్తిగా అదుపు తప్పిపోయిందని అన్నారు. ‘‘ప్రీ-ఐపీఓ షేర్లు 100% నుంచి 500% వరకూ అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. చాలా మంది కంపెనీ పేరు, ప్రచారం, సోషల్ మీడియా హడావిడి చూసి అర్థం లేకుండా పెట్టుబడి పెడుతున్నారు. తర్వాత ఐపీఓ లిస్ట్ అయ్యే సమయానికి ధర డౌన్ అవడంతో నష్టపోతున్నారు’’ అని హెచ్చరించారు.

Pakistan Politics: ఇమ్రాన్ ఖాన్ మరణ వదంతులపై ముగింపు... అడియాలా జైలులో సురక్షితంగానే ఉన్నారని PTI నేత స్పష్టం!!

అదే విధంగా కొన్ని సందర్భాల్లో ప్రీ-ఐపీఓ ధరలు కావాల్సినంత ఫండమెంటల్స్ లేకుండా చాలా ఎక్కువగా పెంచుతున్నారని చెప్పారు. అనేక సందర్భాల్లో కంపెనీలు తమ ప్రీ-ఐపీఓ షేర్లను చాలా అధిక ధరలకు అమ్మి, తర్వాత ఐపీఓలో తక్కువ ధరను నిర్ణయించే పరిస్థితి రావడం వల్ల పెట్టుబడిదారులు నష్టపోతున్నారని వివరించారు. ‘‘మార్కెట్‌లో ఉత్సాహం చూసి, వెంటనే కొనాలి అనుకోవడం పెద్ద తప్పు’’ అని జోడించారు.

International News: డిసెంబర్ తొలి వారం గ్లోబల్ ఫోకస్.. పుతిన్ భారత్ పర్యటనతో పాటు కీలక ఆర్థిక పరిణామాలు!!

ప్రీ-ఐపీఓ ట్రేడింగ్‌లో పారదర్శకత చాలా తక్కువగా ఉంటుందని నితిన్ కామత్ అన్నారు. చాలా షేర్లకు లిక్విడిటీ (అంటే కొనుగోలు/అమ్మకాలకు కనీస అవకాశాలు) ఉండవని, ఒకసారి షేర్లు కొంటే అమ్మడం కూడా కష్టమవుతుందని చెప్పారు. ‘‘ప్రీ-ఐపీఓ షేర్లు కొనడం అంటే రోడ్డు కనిపించని చోట డ్రైవ్ చేయడం లాంటిది. ఎప్పుడు గుంత పడుతుందో తెలియదు’’ అంటూ ఉదాహరణ ఇచ్చారు.

Gold Rates: బంగారం ధరలపై ఆర్థిక నిపుణులు హెచ్చరిక! డిసెంబర్ నెలలో రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

ఇన్వెస్టర్లు మార్కెట్ హడావుడి, రూమర్లు లేదా సోషల్ మీడియా పోస్టులను చూసి నిర్ణయం తీసుకోకూడదని సూచించారు. కంపెనీ బిజినెస్ మోడల్, లాభదాయకత, బ్యాలెన్స్ షీట్, మార్కెట్ పొజిషన్– ఇవన్నీ సరిగ్గా విశ్లేషించి మాత్రమే పెట్టుబడులు పెట్టాలని స్పష్టం చేశారు. ‘‘ఐపీఓ వచ్చిన ప్రతిదీ బంగారం కాదు. మరీ ప్రీ-ఐపీఓ అయితే చాలా జాగ్రత్త’’ అని అన్నారు. చివరిగా, పెట్టుబడిదారులు తమ సొమ్మును రిస్క్‌లో పెట్టేముందు ఆలోచించాలని నితిన్ కామత్ అన్నారు. ఇన్వెస్టింగ్ అంటే రేసు కాదు. ఇది ఓపిక, జ్ఞానం, అర్థం ఉండాల్సిన ప్రయాణం’’ అని తెలిపారు.

Bus Ticket Booking: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇకపై బస్సు టికెట్లు 60 రోజుల ముందుగానే బుకింగ్!
International Relations: ట్రంప్‌ గగనతల బెదిరింపుపై వెనెజులా ఆగ్రహం.. మా దేశ సార్వభౌమత్వానికి ముప్పు!!
GGH: గుంటూరు జీజీహెచ్‌లో హైటెన్షన్.. సిబ్బందికి షాక్!
Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం!
WhatsApp: వాట్సాప్, టెలిగ్రామ్‌కు కేంద్రం కొత్త రూల్! 90 రోజుల గడువు ....
Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC!
Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం...

Spotlight

Read More →