SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్! SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్!

Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రికార్డు రద్దీ…! ఒక్కరోజే 3.12 లక్షల మంది ప్రయాణం!

2025-12-18 11:38:00
10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే?


పండుగ సీజన్ నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీపై కీలక అంచనాలను సవరించింది. తాజా అంచనాల ప్రకారం ఈ నెల 28వ తేదీ దుబాయ్ విమానాశ్రయ చరిత్రలోనే అత్యంత రద్దీగా ఉండే రోజుల్లో ఒకటిగా నిలవనుంది. ఆ ఒక్కరోజే దాదాపు 3 లక్షల 12 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న వేళ అంతర్జాతీయ ప్రయాణాల డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ఈ పరిస్థితి నెలకొంది.

Almonds: రోజూ బాదం తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే!

వాస్తవానికి డిసెంబర్ 20వ తేదీన అత్యధికంగా ప్రయాణికుల రద్దీ ఉంటుందని ముందుగా అధికారులు అంచనా వేశారు. ఆ రోజు సుమారు 3 లక్షల 9 వేల మంది ప్రయాణిస్తారని భావించారు. కానీ పండుగ సెలవులను దుబాయ్‌లో గడపాలనుకునే విదేశీ పర్యాటకులు, అలాగే సెలవుల కోసం తమ స్వదేశాలకు వెళ్లే నివాసితుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో అంచనాలను తిరిగి సమీక్షించారు. దీంతో డిసెంబర్ 28వ తేదీ అత్యంత బిజీ డేగా మారనుందని తాజాగా ప్రకటించారు.

త్వరిత UPI చెల్లింపులకు Amazon Pay కొత్త ఫీచర్! ప్రస్తుతానికి వీరికే అవకాశం..

డిసెంబర్ నెల మొత్తం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్రలోనే అత్యంత రద్దీ నెలగా నిలిచే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో మొత్తం ప్రయాణికుల సంఖ్య 87 లక్షలను దాటే అవకాశం ఉందని తెలిపారు. రోజుకు సగటున లక్షల సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాన్ని ఉపయోగించనున్న నేపథ్యంలో, టెర్మినల్స్, చెక్-ఇన్ కౌంటర్లు, ఇమిగ్రేషన్, భద్రతా విభాగాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు. అదనపు సిబ్బంది, టెక్నికల్ సపోర్ట్, ప్రయాణికుల మార్గనిర్దేశం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు!

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పటికప్పుడు అగ్రస్థానంలో నిలుస్తోంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా, అమెరికా దేశాలను కలుపుతూ గ్లోబల్ ట్రాన్సిట్ హబ్‌గా మారిన ఈ విమానాశ్రయం పండుగ సీజన్‌లో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు భరోసా ఇచ్చారు. ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని, ఆన్‌లైన్ చెక్-ఇన్ వంటి సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ రద్దీ దుబాయ్ నగరం పర్యాటకంగా ఎంతగా ఆకర్షణగా మారిందో మరోసారి రుజువు చేస్తోంది.
 

Recharge prices: సామాన్యుడికి మరో షాక్.. 2026లో మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు
Gwadar Port: గ్వాదర్ పోర్టుపై సౌదీ కన్ను…! వాణిజ్యమా? సైనిక వ్యూహమా?
Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ!
AP Tourism: ఏపీ టూరిజానికి మెగా జంప్…! ఒకేసారి 10 హోటళ్లకు శంకుస్థాపనకు సిద్ధం!
Anant Ambani messi: మెస్సీకి ఖరీదైన బహుమతి ఇచ్చిన అనంత్ అంబానీ.. నుదుట బొట్టు, హారతితో మెస్సీ ఫొటోలు వైరల్!
Infinix GT : పిచ్చెక్కించే ఫీచర్లతో Infinix GT 30 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

Spotlight

Read More →