Guntur Railway Station: ప్రయాణికులకు భారీ ఊరట! గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ ప్రారంభం.. గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ! Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు పథకం.. మరో శుభవార్త! ఇక వాటికి నో టెన్షన్! ROB: ట్రాఫిక్ సమస్యలకు గుడ్ బై! ఫుల్ స్పీడ్ లో జరుగుతున్న ఆర్వోబీ పనులు... 21 స్లాబుల్లో 5 సిద్ధం! Guntur Railway Station: ప్రయాణికులకు భారీ ఊరట! గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ ప్రారంభం.. గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ! Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు పథకం.. మరో శుభవార్త! ఇక వాటికి నో టెన్షన్! ROB: ట్రాఫిక్ సమస్యలకు గుడ్ బై! ఫుల్ స్పీడ్ లో జరుగుతున్న ఆర్వోబీ పనులు... 21 స్లాబుల్లో 5 సిద్ధం!

ROB: ట్రాఫిక్ సమస్యలకు గుడ్ బై! ఫుల్ స్పీడ్ లో జరుగుతున్న ఆర్వోబీ పనులు... 21 స్లాబుల్లో 5 సిద్ధం!

2025-12-09 10:25:00
International Relations: షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ యువతిపై … భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందన!!

గుంటూరులోని నందివెలుగు రోడ్డులో ఆర్వోబీ నిర్మాణ పనులు మళ్లీ వేగం పట్టాయి. నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేకంగా రైల్వేశాఖ దృష్టి ఆకర్షించడంతో రూ.36.91 కోట్లు విడుదలయ్యాయి. దీంతో ఎన్నేళ్లుగా ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది శాశ్వత పరిష్కారంగా మారే అవకాశముంది.

Sleeping Giant: నూనూ మౌంటైన్... ప్రకృతిలో మిగిలిన ఒక నిద్రలో ఉన్న దెయ్యం! ఎక్కడుందో తెలుసా!

నందివెలుగు రోడ్‌ గుంటూరును అమరావతి, కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో కలిపే కీలక మార్గం. ఆర్టీసీ బస్టాండ్, టోకు మార్కెట్, రైతు బజారుకు వెళ్లే వాహనాలు ఎక్కువగా ఈ రహదారినే ఉపయోగిస్తాయి. రైల్వే గేటు మూసిన ప్రతీసారి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆర్వోబీ పూర్తయితే ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు.

IndiGo: దేశవ్యాప్తంగా ఇండిగో 90కి పైగా విమానాలు రద్దు… రూట్ల వారీగా ముఖ్య జాబితా విడుదల!!

ఈ ప్రాజెక్టుకు 2016–17లో మొత్తం రూ.31 కోట్ల ఖర్చు అంచనా వేశారు. రైల్వేశాఖ, ఆర్ అండ్ బీ శాఖలు చెరో 13 కోట్ల చొప్పున పనులు చేపట్టాయి. 2021 నాటికి రైల్వేశాఖ తన భాగంలోని పనులను పూర్తిచేసింది. కానీ ఆర్ అండ్ బీ శాఖలో మాత్రం కేవలం 25% పనులే సాగాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు జాప్యం కావడంతో పనులు పలుమార్లు ఆగిపోయాయి.

UK News: భారతీయ విద్యార్థినిని... ఆ పని చేయించిన లండన్ కౌన్సిలర్‌కు భారీ జరిమానా!!

2022లో కొంతమంది బిల్లులు చెల్లించడంతో 2023 మార్చి వరకు రూ.5.20 కోట్ల పనులు పూర్తయ్యాయి. తదుపరి చెల్లింపులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్ మరోసారి పనులు ఆపేశాడు. ఇప్పటివరకు 21 స్లాబులలో 5 స్లాబులు, పిల్లర్ల పనులు పూర్తయ్యాయి. అలాగే సర్వీసు రోడ్లు, డ్రెయిన్లలో కొంతమేర పురోగతి ఉంది.

AI Command Center: భక్తులకు రియల్‌టైమ్ సేవలు…! దర్శనం నుంచి అన్నప్రసాదం వరకూ ఫుల్ ఆటోమేషన్!

ఇప్పుడు కొత్తగా వచ్చిన నిధులతో ఆర్వోబీ పనులు మళ్లీ వేగంగా కొనసాగుతున్నాయి. రైల్వేశాఖ పెండింగ్ పనులకు టెండర్లు పిలిచి ఏప్రిల్ నుంచి నిర్మాణం ప్రారంభించింది. అధికారులు, నాయకులు కూడా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందించేందుకు కృషి చేస్తున్నారు. పనులు పూర్తయితే నందివెలుగు ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారం కానున్నాయి.

Sixway National Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల జాతీయ రహదారి! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!
Saudi Arabia: విదేశీయులకు మద్యం సడలింపులు… కానీ అది తప్పనిసరి సౌదీ అరేబియా కీలక మార్పులు!!
Zero Balance Account: RBI కీలక ప్రకటన! జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ ఉన్నవారికి ఇవన్నీ ఫ్రీ!
US Visa: ట్రంప్ ప్రభుత్వం 85,000 వీసాలు రద్దు.. ఆ దేశం గురించే ఈ కీలక నిర్ణయం!!
Donald Trump: భారత్‌కు మరో షాక్‌ ఇచ్చిన ట్రంప్‌! ఇక వాటిపై కూడా సుంకాల మోత!

Spotlight

Read More →