Gulf: పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది! Iran challenge: కొత్త అస్త్రం బయటికి తీసిన ఇరాన్... అమెరికా, ఇజ్రాయెల్‌కు సరికొత్త సవాల్! గంటకు 510 కి.మీ. వేగంతో.. Iran War: చర్చల్లో కీలక మలుపు.. పశ్చిమాసియా సంక్షోభంపై రంగంలోకి మూడు దేశాలు.! మరికొన్ని గంటల్లో.. Trump Comments: ట్రంప్ వ్యాఖ్యలతో పెరగనున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! ఇరాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? Iran War: "ప్రపంచ రికార్డు సృష్టించిన డిజిటల్ చీకటి": ఇరాన్‌లో 37 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్‌డౌన్! Donald Trump: పవర్ ప్లాంట్ డే.. బ్రిడ్జ్ డే ఒకేసారి.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ అత్యంత భీకర హెచ్చరిక! Oman: మస్కట్‌లో మిరుమిట్లు గొలిపిన అమరావతి జ్యోతులు.. ఎన్నారై-టీడీపీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన! Iran Oil Imports: భారత్‌కు రావాల్సిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు... క్లారిటీ ఇచ్చిన కేంద్రం Kuwait Visa: కువైట్ వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్... విజిట్ వీసా గడువు పొడిగింపు! Iran War: గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్.. అమెరికా దాడులకు ప్రతీకారంగా 8 వ్యూహాత్మక వంతెనలపై హిట్‌లిస్ట్! ఇంకా ముందుంది.. Gulf: పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది! Iran challenge: కొత్త అస్త్రం బయటికి తీసిన ఇరాన్... అమెరికా, ఇజ్రాయెల్‌కు సరికొత్త సవాల్! గంటకు 510 కి.మీ. వేగంతో.. Iran War: చర్చల్లో కీలక మలుపు.. పశ్చిమాసియా సంక్షోభంపై రంగంలోకి మూడు దేశాలు.! మరికొన్ని గంటల్లో.. Trump Comments: ట్రంప్ వ్యాఖ్యలతో పెరగనున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! ఇరాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? Iran War: "ప్రపంచ రికార్డు సృష్టించిన డిజిటల్ చీకటి": ఇరాన్‌లో 37 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్‌డౌన్! Donald Trump: పవర్ ప్లాంట్ డే.. బ్రిడ్జ్ డే ఒకేసారి.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ అత్యంత భీకర హెచ్చరిక! Oman: మస్కట్‌లో మిరుమిట్లు గొలిపిన అమరావతి జ్యోతులు.. ఎన్నారై-టీడీపీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన! Iran Oil Imports: భారత్‌కు రావాల్సిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు... క్లారిటీ ఇచ్చిన కేంద్రం Kuwait Visa: కువైట్ వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్... విజిట్ వీసా గడువు పొడిగింపు! Iran War: గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్.. అమెరికా దాడులకు ప్రతీకారంగా 8 వ్యూహాత్మక వంతెనలపై హిట్‌లిస్ట్! ఇంకా ముందుంది..

Amaravathi: టిడిపి ఖతార్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో.. ఘనంగా అమరావతి రాజధాని వేడుకలు!

Amaravathi: మరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఖతార్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, టిడిపి కార్యకర్తలు తమ కుటుంబాలతో కలిసి భారీగా పాల్గొన్నారు.

Published : 2026-04-03 11:22:00

ఖతార్ లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వేడుకలు.. 

టిడిపి ఖతార్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖతార్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, టిడిపి కార్యకర్తలు తమ కుటుంబాలతో కలిసి భారీగా పాల్గొన్నారు.  

టిడిపి ఎన్‌ఆర్‌ఐ ఖతార్ అధ్యక్షుడు గోటిపాటి రామనయ్య, మాదినేని అంజనేయులు, యెలమంచలి శాంతయ్య, దేవినేని శ్రీనివాస్, దాసరి రమేష్, మాగులూరి రవీంద్ర, గాలి కవీంద్ర, అనిల్ మలసాని, నార్నే కళ్యాణ్, రావుల శేషసాయి, షేక్ మహ్మద్ యాసిన్, బొండలపాటి విజయ్, వేణు బాల, గోపాల్ చౌదరి, ఇదుపుగంటి వాసు, హను, కిరణ్, మాలి రెడ్డి సత్యనారాయణ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఈ వేడుకలు ఆనందోత్సాహాలతో, దేశభక్తి నినాదాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమని, భవిష్యత్తులో రాష్ట్రానికి అభివృద్ధి దిశగా దోహదపడుతుందని పాల్గొన్నవారు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

విదేశాల్లో ఉన్నా మన రాష్ట్ర అభివృద్ధి పట్ల తమకున్న బాధ్యతను మరవకూడదని, అమరావతి నిర్మాణానికి మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

కుటుంబాలతో కలిసి నిర్వహించిన ఈ భారీ సమావేశం ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. మహిళలు, యువత, చిన్నారులు సైతం చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత రంగరించారు.

వేడుకలలో భాగంగా జెండా ఆవిష్కరణ, కేక్ కట్టింగ్, నినాదాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

ఈ భారీ సమాహారం ఖతార్‌లోని తెలుగు సమాజ ఐక్యతను ప్రతిబింబించింది. అమరావతి రాజధాని కోసం తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పాల్గొన్నవారు స్పష్టం చేశారు.

కార్యక్రమం చివరలో నిర్వాహకులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలు ప్రతి ఒక్కరిలో గర్వాన్ని, ఐక్యతను పెంచాయని అన్నారు.

Spotlight

Read More →