సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు! H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు! H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..!

International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!!

2025-12-11 16:44:00
Trump America: భారతీయులను పంపించడం సిగ్గుచేటు.. ట్రంప్.. అమెరికా టాలెంట్‌ను కోల్పోతుంది!

వెనిజులాకు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మాచాడో తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై మరోసారి చర్చకు దారి తీసాయి. ఇటీవలే ఆమెకు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం లభించిన నేపథ్యంలో, ఆ గౌరవాన్ని తానొక్కడికే చెందిందే కాకుండా, తమ దేశ ప్రజల త్యాగాలు, పోరాటాలకు ప్రతీకగా భావిస్తున్నానని చెప్పింది. ప్రపంచ సమాజం ముందుకు తీసుకువెళ్తూ, ఈ అవార్డును తిరిగి తన జన్మభూమి వెనిజులాకు తీసుకెళ్లాలని తన సంకల్పాన్ని ప్రకటించింది.

ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!!

మాచాడో రాజకీయంగా ఎన్నాళ్లుగానో ప్రభుత్వం వ్యతిరేక స్వరంగా నిలుస్తూ వస్తోంది. ప్రజాస్వామ్య హక్కుల కోసమని, వ్యక్తిగత స్వేచ్ఛల సాధన కోసం పోరాడుతున్న ప్రజల తరపున ఈ పురస్కారం అందిందని ఆమె పేర్కొంది. ఇది నా వ్యక్తిగత విజయం కాదు ఇది వెనిజులా ప్రజలే సాధించిన గౌరవం అని మాచాడో వెల్లడించింది. ముఖ్యంగా దేశంలో రాజకీయ అణచివేత, ఆర్థిక కష్టాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆమె తరచూ అంతర్జాతీయ వేదికలపై బహిర్గతం చేస్తూ వస్తోంది.

Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు!

నోబెల్ పురస్కారం ప్రకటించిన నాటి నుంచి మాచాడోకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతూనే ఉంది. తాను సంవత్సరాలుగా ఎదుర్కొన్న బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లు, గృహ నిర్బంధం వంటి సమస్యల మధ్య కూడా వెనక్కి తగ్గకుండా పోరాటం సాగించిందని వివిధ హక్కుల సంస్థలు ప్రశంసిస్తున్నాయి. వెనిజులాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంక్షోభంలో ప్రజలకు ఈ అవార్డు ఒక ఆశాకిరణంలా మారిందని అక్కడి విమర్శకులు చెబుతున్నారు.

Travel Update: వోచర్లతో ప్రయాణికులకు గుడ్ న్యూస్! దేశవ్యాప్తంగా వేల మందికి ఇండిగో బిగ్ ఆఫర్స్…!

ఈ పురస్కారం అనంతరం దేశ రాజకీయ వాతావరణం కొత్త మలుపులు తీసుకోనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి పెరగవచ్చని, అంతర్జాతీయ సమాజం కూడా వెనిజులాపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. మాచాడో, ప్రజాస్వామ్య పరిరక్షణకు తాను ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతానని పేర్కొంటూ, తన ఉద్యమాన్ని మరింత బలంగా కొనసాగించాలని సంకల్పం వ్యక్తం చేసింది.

Extreme cold : తీవ్ర చలితో తెలంగాణ వణుకు.. పిల్లలు, వృద్ధులు బయటకు రాకండి!

నోబెల్ అవార్డు వేడుకకు హాజరైనప్పుడు, మాచాడో కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడటం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దేశ ప్రజల కష్టాల గురించీ, స్వేచ్ఛ కోసం చేసిన పోరాటాల గురించీ ఆమె హృదయపూర్వకంగా ప్రస్తావించింది. ఈ అవార్డును నా భూమి, నా ప్రజలకు అంకితం చేస్తున్నాను. త్వరలోనే ఈ గౌరవాన్ని వెనిజులాలోని మా ప్రజల మధ్య ఉంచాలని కోరుకుంటున్నాను” అని ఆమె భావోద్వేగంగా చెప్పింది.

AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!

మాచాడో చేసిన ఈ ప్రకటన ఇప్పుడు వెనిజులా రాజకీయాల్లో మరింత చైతన్యాన్ని రగిలించే అవకాశం ఉందని అనేక అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నోబెల్ బహుమతి దేశానికి గర్వకారణంగా మారడమే కాకుండా, అక్కడి ప్రజాస్వామ్య పోరాటానికి కొత్త దిశనిచ్చే అవకాశముందని వారు అంటున్నారు.

Football News: హైదరాబాద్‌కి మెస్సీ... ఫోటో అవకాశం రూ.10 లక్షలు కేవలం 100 మందికే పరిమితం!!!
YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ
Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన!
Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్!
Indigo: అకస్మాత్తుగా రద్దైన విమాన సర్వీసులు…! వీడియోలో స్పందించిన ఇండిగో చైర్మన్…!
AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ! ఏఐ ఉద్యోగాల జాతర!
Cherry Craze: చెర్రీ క్రేజ్ పీక్స్‌లో.. జపనీస్ ఫ్యాన్స్‌తో రామ్ చరణ్ సెల్ఫీ టైం!

Spotlight

Read More →