ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్! GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్! ఇండిగోకు భారీ షాక్.. విమానాల రద్దుతో ఇబ్బందులు, మరోవైపు రూ. 58.75 కోట్ల జరిమానా భారం.! Gold and silver: బంగారం వెండి రేట్లకు రెక్కలు.. హైదరాబాద్‌లో భారీ పెరుగుదల! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Recharge Rates: వీఐ, ఎయిర్‌టెల్ భారీ సవరణలు…! వినియోగదారులకు మళ్లీ షాక్! Amazon: భారత్‌లో అమెజాన్ మెగా ప్లాన్..! 35 బిలియన్ డాలర్లతో..! Top Mobiles: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లు..! మోడల్స్ ఇవే! Stock Market: ఇన్వెస్టర్లకు ఇక పండగే పండగ! సంవత్సరానికి రూ.1.80 లక్షల కోట్లు సమీకరణ! ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్! GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్! ఇండిగోకు భారీ షాక్.. విమానాల రద్దుతో ఇబ్బందులు, మరోవైపు రూ. 58.75 కోట్ల జరిమానా భారం.! Gold and silver: బంగారం వెండి రేట్లకు రెక్కలు.. హైదరాబాద్‌లో భారీ పెరుగుదల! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Recharge Rates: వీఐ, ఎయిర్‌టెల్ భారీ సవరణలు…! వినియోగదారులకు మళ్లీ షాక్! Amazon: భారత్‌లో అమెజాన్ మెగా ప్లాన్..! 35 బిలియన్ డాలర్లతో..! Top Mobiles: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లు..! మోడల్స్ ఇవే! Stock Market: ఇన్వెస్టర్లకు ఇక పండగే పండగ! సంవత్సరానికి రూ.1.80 లక్షల కోట్లు సమీకరణ!

ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా..

2025-12-13 13:26:00
Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు!

ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే ఔషధంగా సంచలనం సృష్టించిన 'ఒజెంపిక్' (Ozempic) ఇంజెక్షన్ ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ ఈరోజు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. 

H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు!

టైప్ 2 మధుమేహం నియంత్రణ కోసం అధికారికంగా అనుమతి పొందిన ఈ డ్రగ్‌కు, బరువు తగ్గించే గుణం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. దీని నెల రోజుల డోసు ప్రారంభ ధర రూ. 8,800గా ఉంది.

Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత!

ఒజెంపిక్ (సెమాగ్లుటైడ్) అనేది వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్. ఇది 0.25mg, 0.5mg, 1mg డోసుల్లో లభిస్తుంది. నొప్పి లేకుండా సులభంగా ఇంజెక్ట్ చేసుకునేందుకు వీలుగా 'నోవోఫైన్ నీడిల్స్' అనే ప్రీ-ఫిల్డ్ పెన్ రూపంలో దీన్ని అందిస్తున్నారు. ప్రారంభ డోస్ అయిన 0.25mg పెన్ ధర రూ. 8,800 కాగా, 0.5mg ధర రూ. 10,170, 1mg ధర రూ. 11,175గా కంపెనీ నిర్ణయించింది. ప్రతి పెన్‌లో నాలుగు వారాలకు సరిపడా డోసులు ఉంటాయి.

విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే!

ఈ సందర్భంగా నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మాట్లాడుతూ... "ఒజెంపిక్‌ను భారత్‌కు తీసుకురావడం ఒక ముఖ్యమైన మైలురాయి. 

అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో..

ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన క్లినికల్ ఫలితాలతో వస్తున్న ఈ ఔషధం భారతీయ వైద్యులకు ఒక సమర్థవంతమైన చికిత్సా మార్గాన్ని అందిస్తుంది. సులభంగా వాడే పెన్ ద్వారా మెరుగైన గ్లూకోజ్ నియంత్రణ, బరువు నియంత్రణ, గుండె, కిడ్నీలకు దీర్ఘకాలిక రక్షణ అందించడమే మా లక్ష్యం" అని వివరించారు

Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది!
Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు!
Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..!
Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం!
AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…!
GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్!
Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్!

Spotlight

Read More →