Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా..

AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!

 ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీపికబురు అందించారు. విద్యుత్ ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బుధవారం సచివాలయం

Published : 2025-12-11 13:40:00
Football News: హైదరాబాద్‌కి మెస్సీ... ఫోటో అవకాశం రూ.10 లక్షలు కేవలం 100 మందికే పరిమితం!!!

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీపికబురు అందించారు. విద్యుత్ ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు, విభాగాల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం పలు శాఖల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో పనితీరు మందగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు చేరుకునే సేవల్లో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న నెలల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ

విద్యుత్ శాఖపై జరిగిన ప్రత్యేక సమీక్షలో సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచనే లేదని స్పష్టం చేస్తూ ప్రజలకు నేరుగా నమ్మకం కల్పించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పదేపదే ఛార్జీలను పెంచి భారీ భారం మోపిందని, మొత్తం రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా విద్యుత్ శాఖ రూ.1 కోటి పది లక్షల అప్పులో కూరుకుందన్న విషయాన్ని బయటపెట్టారు. ప్రజల ధనం దుర్వినియోగం అయ్యేలా గత ప్రభుత్వం పీపీఎలను (Power Purchase Agreements) రద్దు చేసిందని సీఎం విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే నిబద్దతతో ముందుకు సాగుతుందని చెప్పారు.

Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన!

ఛార్జీలు పెంచకుండా, విద్యుత్‌ను మరింత సమర్థవంతంగా ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.5.19 నుండి రూ.4.92 కి తగ్గిందని వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వంపై ఉండే భారం తగ్గడమే కాకుండా, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ శాఖ కూడా నిజాయితీగా పని చేయాల్సిన అవసరం ఉందని, ప్రజలకు నేరుగా ఉపయోపడే విధంగా వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. శాఖల నుంచి నిధుల కోసం ఎడతెరపిలేకుండా ప్రతిపాదనలు వస్తున్నాయని, ఇప్పటికే విడుదలైన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని తెలియజేశారు.

Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్!

ఏపీ అభివృద్ధి దిశలో ప్రభుత్వం గట్టిగా అడుగులు వేస్తోందని సీఎం చెప్పారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ‘సూపర్ సిక్స్’ పథకాలు సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు రూ.50 వేల కోట్లకు పైగా పెన్షన్లను పంపిణీ చేసి ప్రజల జీవనోపాధిని బలపరిచామని వివరించారు. ప్రతి శాఖ తన పనితీరును మెరుగుపర్చుకోవడానికి జనవరి 15 వరకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సుతో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు ఆకర్షితమైనట్లు చెప్పారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత వీలవుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొత్త దిశలో పటిష్టంగా ముందుకు సాగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Indigo: అకస్మాత్తుగా రద్దైన విమాన సర్వీసులు…! వీడియోలో స్పందించిన ఇండిగో చైర్మన్…!
AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ! ఏఐ ఉద్యోగాల జాతర!
Cherry Craze: చెర్రీ క్రేజ్ పీక్స్‌లో.. జపనీస్ ఫ్యాన్స్‌తో రామ్ చరణ్ సెల్ఫీ టైం!
Dry Fruits Tips: డ్రైఫ్రూట్స్ ఎలా తింటే నిజమైన ఆరోగ్య ప్రయోజనం! నిపుణుల సూచనలు..
USA Visa: ట్రంప్ గోల్డ్ కార్డ్ & ప్లాటినం కార్డ్... ఫీజులు, అర్హత, దరఖాస్తు సంబంధించి పూర్తి వివరాలు!!
Notification : ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో 182 పోస్టులకు నోటిఫికేషన్.. రాష్ట్రవ్యాప్తంగా CWC, JJBలో!

Spotlight

Read More →