ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు! AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన! Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ! ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు! AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన! Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ!

Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్!

2025-12-11 12:26:00
Indigo: అకస్మాత్తుగా రద్దైన విమాన సర్వీసులు…! వీడియోలో స్పందించిన ఇండిగో చైర్మన్…!

ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందింది. విజయవాడ–చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను రైల్వేశాఖ మరింత విస్తరించింది. ఇప్పటి వరకు ఈ రైలు విజయవాడ నుంచి చెన్నై మధ్య మాత్రమే నడుస్తుండగా, ఇప్పుడు ప్రజల డిమాండ్ మేరకు దీన్ని నర్సాపురం వరకు పొడిగించాలని నిర్ణయించింది. డిసెంబర్ 15 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నట్లు రైల్వేస్ ప్రకటించింది. ఈ విషయాన్ని నర్సాపురం ఎంపీ మరియు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు అధికారికంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో గోదావరి జిల్లా ప్రజలకు నేరుగా వందే భారత్ సర్వీసులు అందుబాటులోకి రావడం పట్ల ఆనందం వ్యక్తమవుతోంది.

AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ! ఏఐ ఉద్యోగాల జాతర!

కొత్తగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, డిసెంబర్ 15 నుంచి నర్సాపురం–చెన్నై వందే భారత్ రైలు నర్సాపురం స్టేషన్ నుంచి సాయంత్రం 2.50 గంటలకు బయల్దేరుతుంది. అనంతరం 3.19కు భీమవరం, 4.04కు గుడివాడ, 4.50కు విజయవాడ చేరుతుంది. అక్కడి నుంచి 5.19కు తెనాలి, 6.29కు ఒంగోలు, 7.39కు నెల్లూరు, 8.49కు గూడూరు, 9.54కు రేణిగుంట చేరుకుని, రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. గోదావరి జిల్లాల నుంచి చెన్నై వంటి మెట్రో నగరానికి వేగవంతమైన రైలు కనెక్టివిటీ అందుబాటులోకి రావడం అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.

Cherry Craze: చెర్రీ క్రేజ్ పీక్స్‌లో.. జపనీస్ ఫ్యాన్స్‌తో రామ్ చరణ్ సెల్ఫీ టైం!

నర్సాపురం వరకు వందే భారత్ పొడగించాలని గత కొన్ని నెలలుగా ప్రజలు భారీగా డిమాండ్ చేశారు. ఈవిషయం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసరావు దృష్టికి వెళ్లిన వెంటనే, ఆయన స్వయంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను సంప్రదించి రైలు పొడిగింపు ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అనుమతి వచ్చినప్పటికీ, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే clarity కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు షెడ్యూల్ అధికారికంగా వెలువడడంతో, ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు.

Dry Fruits Tips: డ్రైఫ్రూట్స్ ఎలా తింటే నిజమైన ఆరోగ్య ప్రయోజనం! నిపుణుల సూచనలు..

అంతేకాకుండా, కేంద్ర మంత్రికి చెందిన చొరవతో గత కొన్ని నెలల్లో నర్సాపురం రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు కొత్త హాల్ట్ సౌకర్యాలు కల్పించారు. దీంతో ప్రయాణికుల రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడింది. ఇప్పుడు వందే భారత్ పొడిగింపు నిర్ణయం మరింత అభివృద్ధికి దోహదపడనుందని నర్సాపురం ప్రజలు భావిస్తున్నారు. రైల్వే శాఖ ఈ ప్రాంతాన్ని ముఖ్య రైల్వే హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందని స్థానిక ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.

USA Visa: ట్రంప్ గోల్డ్ కార్డ్ & ప్లాటినం కార్డ్... ఫీజులు, అర్హత, దరఖాస్తు సంబంధించి పూర్తి వివరాలు!!
Notification : ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో 182 పోస్టులకు నోటిఫికేషన్.. రాష్ట్రవ్యాప్తంగా CWC, JJBలో!
Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన!
Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ!
Google New Feature: ప్రమాద వేళల్లో సహాయాన్ని వేగవంతం చేయనున్న గూగుల్ కొత్త ఫీచర్!!
Recharge Rates: వీఐ, ఎయిర్‌టెల్ భారీ సవరణలు…! వినియోగదారులకు మళ్లీ షాక్!

Spotlight

Read More →