Indian Railways: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక రుచులు... రైల్వే సంచలన నిర్ణయం.. Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! YCP Big Shock: జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌... టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. అదే బాటలో మరో ఇద్దరు కార్పొరేటర్లు.. CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్! Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు గుడ్ న్యూస్! గతంలో రద్దు… ఇప్పుడు పునరుద్ధరణ..! పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! వైసీపీ నాయకుల భూకబ్జాపై - అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! నయీ చేతన 4.0... మహిళల మౌనం బలహీనత కాకూడదు! కేంద్ర మంత్రి పిలుపు! Roshans performance: కొడుకు సినిమా చూసి సుమ కంటతడి.. రోషన్ నటనకు ఎమోషనల్! AU Alumni: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ఘనంగా A.U. సెంటెనరీ అలుమ్ని మీట్! పాల్గొన్న టీడీపీ ప్రముఖులు! Indian Railways: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక రుచులు... రైల్వే సంచలన నిర్ణయం.. Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! YCP Big Shock: జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌... టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. అదే బాటలో మరో ఇద్దరు కార్పొరేటర్లు.. CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్! Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు గుడ్ న్యూస్! గతంలో రద్దు… ఇప్పుడు పునరుద్ధరణ..! పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! వైసీపీ నాయకుల భూకబ్జాపై - అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! నయీ చేతన 4.0... మహిళల మౌనం బలహీనత కాకూడదు! కేంద్ర మంత్రి పిలుపు! Roshans performance: కొడుకు సినిమా చూసి సుమ కంటతడి.. రోషన్ నటనకు ఎమోషనల్! AU Alumni: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ఘనంగా A.U. సెంటెనరీ అలుమ్ని మీట్! పాల్గొన్న టీడీపీ ప్రముఖులు!

Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు.

2025-12-11 22:18:00
National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025!

 ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ అభివృద్ధికి విశాఖ మరో కీలక అడుగు వేయబోతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ నిర్మించనున్న శాశ్వత క్యాంపస్‌కు శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరవుతారు.

Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల!

రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లోని 21.31 ఎకరాలను కాగ్నిజెంట్‌కు కేటాయించింది. ఈ విస్తీర్ణంలో మూడు దశల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, క్లౌడ్ సొల్యూషన్లు వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి పెట్టిన భారీ క్యాంపస్‌ను సంస్థ ఏర్పాటు చేయనుంది.

Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!!

శాశ్వత క్యాంపస్ పూర్తయ్యే వరకు కార్యకలాపాలను కొనసాగించేందుకు రుషికొండలోని ఐటీ పార్క్ హిల్–2లో మహతి ఫిన్‌టెక్ భవనంలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ తాత్కాలిక క్యాంపస్‌ను శుక్రవారమే మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభంతో కాగ్నిజెంట్ విశాఖ కార్యకలాపాలు అధికారికంగా మొదలవుతాయి.

Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!!

కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి మొత్తం రూ. 1,583 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగా 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. క్యాంపస్ నిర్మాణం మూడు దశల్లో పూర్తవుతుంది 2029 నాటికి మొదటి దశ పూర్తయ్యి 3,000 ఉద్యోగాలు సృష్టించబడతాయి.అనంతర రెండో, మూడో దశల్లో ఉద్యోగాల సంఖ్యను 8,000కి తీసుకెళ్తారు.

Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు!

విశాఖలో ఈ ఐటీ క్యాంపస్ స్థాపనతో నగరం దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక హబ్‌ల్లో ఒకటిగా మరింత బలపడుతుంది. రాష్ట్ర యువతకు నాణ్యమైన ఉద్యోగాలు, పైస్థాయి సాంకేతిక శిక్షణ అవకాశాలు లభించనున్నాయి.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాగ్నిజెంట్ పెట్టుబడి విశాఖలో మరిన్ని గ్లోబల్ కంపెనీలను ఆకర్షించే అవకాశం పెంచుతోంది. శుక్రవారం జరిగే శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా!
Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..!
Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు!
Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్!
Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే?

Spotlight

Read More →