Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025! Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే? ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025! Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే? ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!!

Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!!

2025-12-11 19:43:00
ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!!

పోర్చుగల్‌లో గురువారం అమలుకానున్న దేశవ్యాప్త సమ్మె కారణంగా దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ అకస్మాత్తుగా లిస్బన్‌కు వెళ్లే అన్ని షెడ్యూల్‌ ఫ్లైట్లను రద్దు చేసింది. దేశంలోని రవాణా రంగాన్ని పూర్తిగా స్థంభింపజేయనున్న ఈ మహాసమ్మె నేపథ్యంలో డిసెంబర్ 11న ఎకె191, ఎకె193 (దుబాయ్–లిస్బన్) ఫ్లైట్లు, అలాగే ఎకె192, ఎకె194 (లిస్బన్–దుబాయ్) సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల దుబాయ్ ద్వారా ఇతర దేశాలకు కనెక్టింగ్‌ ప్రయాణాలు ప్లాన్‌ చేసిన వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో పడుతున్నారు.

Trump America: భారతీయులను పంపించడం సిగ్గుచేటు.. ట్రంప్.. అమెరికా టాలెంట్‌ను కోల్పోతుంది!

ఎమిరేట్స్ ఈ పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ, సమ్మె ప్రభావం తగ్గిన వెంటనే కార్యకలాపాలను స్థిరీకరించేందుకు విమానాశ్రయాధికారులతో కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్లైన్‌ ద్వారా నేరుగా టికెట్‌ బుక్‌ చేసిన వారు కస్టమర్‌ సపోర్ట్‌ను సంప్రదించాల్సి , ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా బుక్‌ చేసిన వారు తమ ఏజెంట్లతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

Google Trends: ‘777’ హఠాత్తుగా ట్రెండ్‌లో…! ఎయిర్ ఫ్రాన్స్ లగ్జరీ సర్వీసులే అసలు కారణం ఇదే!

పోర్చుగల్‌లో ఈ సమ్మెకు మూలాలు 2013 ఆర్థిక సంక్షోభం నాటి  ఉద్యోగ నియమాలలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, రవాణా కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావాలని నిర్ణయించారు. విమానాశ్రయ భూసిబ్బంది, ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది వంటి కీలక విభాగాలు సమ్మెలో భాగస్వామ్యం కావడంతో, విమానయాన వ్యవస్థ ముందుగానే సేవలను నిలిపివేయడం తప్పనిసరిగా మారింది.

International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!!

ట్యాప్ ఎయిర్ పోర్చుగల్‌కు చెందిన సిబ్బంది సంఘం సిఎన్‌పివిఎసి‌తో పాటు ఈజీజెట్‌, రైనా ఎయిర్‌, అజోరెస్ ఎయిర్‌లైన్ లాంటి సంస్థల క్యాబిన్‌ క్రూలు కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల లిస్బన్ హుంబర్టో డెల్గాడో ఎయిర్‌పోర్ట్‌తో పాటు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు కార్యకలాపాల పరంగా భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Indian Railway: తిరుమల భక్తులకు శుభవార్త! తిరుపతి–చర్లపల్లి మార్గంలో స్పెషల్ రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఈ ఫ్లైట్ల రద్దుతో ప్రయాణికులు హోటల్‌ వసతి, రీబుకింగ్‌, లేదా రీఫండ్‌ పొందే అవకాశం ఉన్నప్పటికీ, సమ్మె కారణంగా ప్రత్యామ్నాయ విమానాలు కూడా పరిమితంగానే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి క్రిస్మస్‌ సీజన్‌ సమీపిస్తున్న సమయంలో ప్రయాణ వ్యవస్థ మొత్తం ఒత్తిడికి గురవుతోంది.

AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!!

ఎమిరేట్స్ ప్రయాణికులకు ఒక సూచన చేస్తూ తాము ఇచ్చిన సంప్రదింపు వివరాలను మ్యానేజ్‌ యోర్‌ బుకింగ్‌ విభాగంలో అప్‌డేట్‌ చేసుకోవాలని, తద్వారా ఫ్లైట్‌ స్టేటస్‌ అలర్ట్‌లు వెంటనే అందుతాయని తెలిపింది. సమ్మె తగ్గిన వెంటనే సేవలను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేసింది.

ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

పోర్చుగల్‌ ఈ సమ్మె కేవలం లోకల్‌ రవాణాన్నే కాకుండా అంతర్జాతీయ ప్రయాణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్క్‌ ఉత్పత్తిదారుగా పేరుగాంచిన ఈ దేశానికి ఎమిరేట్స్‌ కనెక్షన్‌ ఒకరోజు పూర్తిగా నిలిచిపోవడం అరుదైన పరిణామంగా నిలిచింది.

Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే?

ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటం, ముందుగానే ప్రత్యామ్నాయాల గురించి ఆరా తీయడం ఎంతో ముఖ్యంగా మారింది. సమ్మె ముగిసిన వెంటనే సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించబడే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటికిప్పుడు ప్రయాణ ప్రణాళికలు మార్చుకోవడం తప్పనిసరిగా కనిపిస్తోంది.

National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025!
Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల!
Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు!
Travel Update: వోచర్లతో ప్రయాణికులకు గుడ్ న్యూస్! దేశవ్యాప్తంగా వేల మందికి ఇండిగో బిగ్ ఆఫర్స్…!

Spotlight

Read More →