Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం! Hardik Pandya: ప్రియురాలి వీడియోపై ఫైర్.. మీడియాపై హార్దిక్ పాండ్య ఆగ్రహం! IndiGo shares: విమానాల రద్దుతో ఇండిగో షేర్లకు షాక్.. 7% భారీ పతనం! Smriti Wedding News: స్మృతి మందానా వివాహం రద్దు – అధికారిక ప్రకటనతో ఊహాగానాలకు ముగింపు!! Sonu Soods: ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వద్దు.. సోనూసూద్ పిలుపు! Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!! Samantha New: పెళ్లైన మూడు రోజులకే ఇంత పనిచేసిన సమంత!! పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో - తీవ్ర ఉద్రిక్తత! గాజు సీసాతో కొట్టి.. ఎవర్రా మీరంతా.. చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్ - ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా? Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం! Hardik Pandya: ప్రియురాలి వీడియోపై ఫైర్.. మీడియాపై హార్దిక్ పాండ్య ఆగ్రహం! IndiGo shares: విమానాల రద్దుతో ఇండిగో షేర్లకు షాక్.. 7% భారీ పతనం! Smriti Wedding News: స్మృతి మందానా వివాహం రద్దు – అధికారిక ప్రకటనతో ఊహాగానాలకు ముగింపు!! Sonu Soods: ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వద్దు.. సోనూసూద్ పిలుపు! Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!! Samantha New: పెళ్లైన మూడు రోజులకే ఇంత పనిచేసిన సమంత!! పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో - తీవ్ర ఉద్రిక్తత! గాజు సీసాతో కొట్టి.. ఎవర్రా మీరంతా.. చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్ - ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?

Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!!

2025-12-11 20:07:00
Trump America: భారతీయులను పంపించడం సిగ్గుచేటు.. ట్రంప్.. అమెరికా టాలెంట్‌ను కోల్పోతుంది!

ఢిల్లీలో మరోసారి రద్దు చేసిన కరెన్సీ నోట్ల కేసు వెలుగులోకి వచ్చింది. వాజిర్‌పుర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో పాత రూ.500, రూ.1000 నోట్లతో నిండిన బ్యాగులు పెద్ద మొత్తంలో బయటపడ్డాయి. అక్రమంగా నకిలీ లావాదేవీలు జరుగుతున్నాయన్న సమాచారం అందడంతో పోలీసులు వేగంగా స్పందించి ప్రాంతాన్ని ముట్టడి చేశారు.

Google Trends: ‘777’ హఠాత్తుగా ట్రెండ్‌లో…! ఎయిర్ ఫ్రాన్స్ లగ్జరీ సర్వీసులే అసలు కారణం ఇదే!

తనిఖీలు నిర్వహించిన సమయంలో ఒకటి కాదు, పలుచోట్ల నుంచి పెద్ద బ్యాగుల్లో నిల్వ ఉంచిన డీమానిటైజ్ నోట్లను గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈ విలువ గల నోట్లు చెలామణీకి పూర్తిగా ప్రతిని విషయం అందరికీ తెలిసినదే. అయినప్పటికీ పాత నోట్లను నిల్వ ఉంచి అక్రమ రవాణా చేస్తున్న గ్యాంగ్ గురించి స్పష్టమైన సమాచారం రావడంతో పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం.

International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!!

స్వాధీనం చేసిన కరెన్సీతో పాటు వాటిని తీసుకెళ్తున్న ఇద్దరు వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల్లో ప్రయాణిస్తున్న కొందరిని కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు నిల్వచేశారు? ఏ ప్రయోజనంతో తరలిస్తున్నారు? అన్న విషయాలపై ప్రత్యేక దర్యాప్తు జరుగుతోంది.

Indian Railway: తిరుమల భక్తులకు శుభవార్త! తిరుపతి–చర్లపల్లి మార్గంలో స్పెషల్ రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే!

అధికారుల సమాచారం ప్రకారం, రద్దు చేసిన నోట్లను ఇంకా ఉపయోగించి లాభాలు పొందేందుకు కొన్ని నెట్‌వర్క్‌లు ప్రయత్నిస్తున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. పాత నోట్లను అక్రమ మార్గాల్లో మార్పిడి చేయడానికి ప్రయత్నించే వ్యక్తులపై పోలీసులు నిఘా  పెంచారు.

AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!!

ఈ ఘటనతో నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు మరోసారి ప్రజల దృష్టికి వచ్చాయి. 2016 తర్వాత కూడా ఇలాంటి నోట్లు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దాచిపెట్టబడి ఉండటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

మరోవైపు, స్వాధీనం చేసిన నగదు అసలు మూలం ఏమిటో, ఈ కార్యకలాపాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు విచారణను వేగవంతం చేశారు. కేసు అన్ని కోణాల్లో విచారించి డీమానిటైజ్ నోట్ల అక్రమ రవాణాకు సంబంధించిన నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే?
National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025!
Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల!
Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!!
ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!!
Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు!
Travel Update: వోచర్లతో ప్రయాణికులకు గుడ్ న్యూస్! దేశవ్యాప్తంగా వేల మందికి ఇండిగో బిగ్ ఆఫర్స్…!

Spotlight

Read More →