WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ! LEAP Project: 14 కోట్లు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఇండోర్ స్టేడియం — LEAP ప్రాజెక్ట్‌తో సంచలనం సృష్టించనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్!! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! చెన్నైలో హైటెన్షన్.. నటి త్రిష ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు - నాలుగోసారి కలకలం.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! Sricharanis heart : భవిష్యత్తు ఆటగాళ్లకే నా బహుమతి.. శ్రీచరణి హృదయాన్ని తాకిన మాటలు! Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !! WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ! LEAP Project: 14 కోట్లు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఇండోర్ స్టేడియం — LEAP ప్రాజెక్ట్‌తో సంచలనం సృష్టించనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్!! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! చెన్నైలో హైటెన్షన్.. నటి త్రిష ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు - నాలుగోసారి కలకలం.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! Sricharanis heart : భవిష్యత్తు ఆటగాళ్లకే నా బహుమతి.. శ్రీచరణి హృదయాన్ని తాకిన మాటలు! Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !!

కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా..

2025-11-10 10:58:00
India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!

దోసెలు (Dosalu) అంటే మనకు ఎప్పుడూ ఇష్టమే కదా… ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, సాయంత్రం స్నాక్‌గా కానీ దోసె ఉంటే లాగించేస్తాం. వీటిని కొబ్బరి, పల్లీ లేదా టమాటా చట్నీతో (Tomato chutney) కలిపి తింటే ఆ రుచే వేరు.

EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..!

సాధారణంగా దోసె చేయాలంటే పప్పులు నానబెట్టి, పిండి రుబ్బి, పులియబెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా టైమ్ తీసుకుంటుంది. కానీ, కొత్తగా మరియు ఎంతో టేస్టీగా, నిమిషాల్లోనే అయిపోయే ఒక డిఫరెంట్ దోసె రెసిపీని ఇప్పుడు చూద్దాం. అదే ‘పచ్చికొబ్బరి దోసె’..

Driving Reform: టెస్ట్ లేకుండానే లైసెన్స్‌..! ఏపీలో కొత్త డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఆమోదం..!

ఇది ఇంట్లో చేసి పెడితే, ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా, ఈ రెసిపీ మరియు దానికి పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే పల్లీ చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం…

Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం!

పచ్చికొబ్బరి దోసె తయారీ విధానం (Coconut Dosa Recipe) 
ఈ దోసెలు చేయడానికి ఎక్కువ వస్తువులు అవసరం లేదు.

ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి!

కావాల్సిన పదార్థాలు (Ingredients):
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - 1 కప్పు
పచ్చికొబ్బరి ముక్కలు - 1 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
వంటసోడా (Baking Soda) - 1 టీ స్పూన్
ఆయిల్ - సరిపడా

Health Safety: ఇక మందు కొనేముందు స్కాన్ చేయండి..! నిజమో నకిలీదో ఒక్క క్లిక్‌లో..!

తయారీ పద్ధతి (Preparation Method):
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుని, అందులో ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత గిన్నెపై మూతపెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.

AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!!

అరగంట తర్వాత, ఈ నానిన రవ్వను మిక్సీ జార్‌లోకి వేయండి. అందులో ఒక కప్పు పచ్చికొబ్బరి ముక్కలు, సరిపడా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండి చాలా మెత్తగా ఉండాలి. ఆ తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలో వేసి, దోసె పిండికి సరిపడా నీళ్లు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. చివరగా ఒక టీ స్పూన్ వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు....

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోసె పాన్‌పై పావు స్పూన్ ఆయిల్ వేయాలి. పిండిని గరిటెతో తీసుకొని, పూరీ ఆకారంలో దోసె వేసి, దానిపై మూతపెట్టాలి. దోసె కాలిన తర్వాత ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడివేడి కొబ్బరి దోసెలు రెడీ అయినట్లే!

Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!!

నోరూరించే పల్లీ చట్నీ తయారీ (Peanut Chutney Recipe)
కొబ్బరి దోసెలకు పల్లీ చట్నీ పర్‌ఫెక్ట్ కాంబినేషన్… దీన్ని కూడా నిమిషాల్లోనే చేసుకోవచ్చు.

Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!

కావాల్సిన పదార్థాలు (Ingredients):
ఆయిల్ - 1 స్పూన్
పచ్చిమిర్చి - 5
పల్లీలు (వేరుశనగలు) - 1 కప్పు
అల్లం ముక్కలు - 2

Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే!

వెల్లుల్లి రెబ్బలు - 6
జీలకర్ర - అర స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చింతపండు - 20 గ్రాములు

Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి!

తయారీ పద్ధతి (Preparation Method):
ముందుగా ఒక గిన్నెలో 20 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి నానబెట్టాలి.

Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక!

మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ పోయాలి. ఇందులో ఐదు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక కప్పు పల్లీలు వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వేగనివ్వాలి.

ఇందులోనే రెండు అల్లం ముక్కలు, ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అలాగే అర స్పూన్ జీలకర్ర వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత, వాటిని మిక్సీ జార్‌లోకి వేయాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండు మరియు సరిపడా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి.

అంతే.. నోరూరించే పల్లీ చట్నీ సిద్ధంగా ఉంటుంది. కొబ్బరి దోసెల్లో ఈ పల్లీ చట్నీ వేసి తిన్నారంటే, మీరే ఆహా అనాల్సిందే…

Spotlight

Read More →