Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు! Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు.... Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు! Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు.... Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా!

IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !!

2025-11-10 13:15:00
రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే!

నావరత్న సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ వారంలో తన Q2FY26 (జులై-సెప్టెంబర్ 2025) ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించడానికి సిద్ధమైంది. IRCTC రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన టూరిజం, క్యాటరింగ్ సేవలలో ప్రముఖ సంస్థ. ఈ సంస్థ ట్రైన్ టికెట్ బుకింగ్, క్యాటరింగ్, టూరిజం ప్యాకేజీలు అందిస్తుంది.

Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..!

కంపెనీ బోర్డు నవంబర్ 12న సమావేశం కూర్చుకుని Q2 మరియు హాఫ్-యేర్ ఫలితాలను ఆమోదించనుంది. ఆ ఫలితాలపై ఆడిట్ కమిటీ సమీక్ష చేసిన తర్వాతే బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమావేశంలో డివిడెండ్ ప్రకటించే అంశాన్ని కూడా పరిశీలిస్తారు. డివిడెండ్ రికార్డ్ డేట్ నవంబర్ 21గా నిర్ణయించబడింది.

Social Media: ఆస్ట్రేలియా సర్కార్‌ బిగ్ డెసిషన్‌..! చిన్నారుల భద్రత కోసం సోషల్ మీడియాకు నో..!

ఫలితాలపై చర్చించడానికి IRCTC నిర్వహణ నవంబర్ 13న ఇర్నింగ్స్ కాల్ నిర్వహించనుంది. ఈ కాల్‌లో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ మరియు ఇతర ఉన్నతాధికారి పాల్గొంటారు. కాల్‌లో కంపెనీ రాబడులు లాభనష్టాల వివరాలు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరంగా చర్చ జరుగుతుంది.

మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు!

SEBI నియమాల ప్రకారం ఇంటరన్ ట్రేడింగ్ నివారణ కోసం, IRCTC ఉద్యోగుల కోసం ట్రేడింగ్ విండో అక్టోబర్ 1 నుండి నవంబర్ 14 వరకు మూతపడింది.

Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!

గత త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే Q1FY26లో IRCTC యొక్క మొత్తం ఆదాయం రూ.1,220.87 కోట్లకు పెరిగింది, గత సంవత్సరం ఇదే సమయంలో రూ.1,168.93 కోట్లుగా ఉండేది. నికర లాభం 7% పెరిగి రూ.330.7 కోట్లు చేరింది. EBITDA కూడా 6% పెరిగి రూ.397.26 కోట్లుగా నమోదు అయ్యింది.

Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్!

షేర్ మార్కెట్‌లో IRCTC స్టాక్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 2.5% పడిపోయింది, ఈ ఏడాది మొత్తం 10.68% తగ్గింది. గత ఏడాది షేర్ ధర 15.73% తగ్గింది. NSEలో 52 వారాల గరిష్టం రూ.859.7 మరియు కనిష్టం రూ.656గా నమోదయింది. ప్రస్తుతం IRCTC షేర్స్ రూ.704.65 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా..

IRCTC Q2 ఫలితాలు డివిడెండ్, మరియు కంపెనీ భవిష్యత్తు వ్యూహాలపై ఇన్వెస్టర్లు మరియు మార్కెట్ విశ్లేషకులు కాస్త ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!
India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!
మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక!
Driving Reform: టెస్ట్ లేకుండానే లైసెన్స్‌..! ఏపీలో కొత్త డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఆమోదం..!
EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..!

Spotlight

Read More →