UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!! Andesri: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అందెశ్రీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి గీతం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! AIతో మరీ వినయంగా కాకుండా ధైర్యంగా మాట్లాడితే మంచి సమాధానాలు — తాజా అధ్యయనం ఆసక్తికరం!! అమ్మ చేతి రుచిని గుర్తుచేసే వెల్లుల్లి పప్పుల పొడి! ప్రతి వంటింటి ప్రత్యేక వంటకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ! LEAP Project: 14 కోట్లు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఇండోర్ స్టేడియం — LEAP ప్రాజెక్ట్‌తో సంచలనం సృష్టించనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్!! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!! Andesri: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అందెశ్రీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి గీతం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! AIతో మరీ వినయంగా కాకుండా ధైర్యంగా మాట్లాడితే మంచి సమాధానాలు — తాజా అధ్యయనం ఆసక్తికరం!! అమ్మ చేతి రుచిని గుర్తుచేసే వెల్లుల్లి పప్పుల పొడి! ప్రతి వంటింటి ప్రత్యేక వంటకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ! LEAP Project: 14 కోట్లు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఇండోర్ స్టేడియం — LEAP ప్రాజెక్ట్‌తో సంచలనం సృష్టించనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్!! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి!

ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

2025-11-10 13:17:00
రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల తమ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెడతామని ప్రకటించారు. అనారోగ్యమే నిజమైన పేదరికమని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు.

మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక!

శంకర కంటి ఆసుపత్రి ఐదు దశాబ్దాలుగా పేదలకు ఉచితంగా కంటి చికిత్సలు, శస్త్రచికిత్సలు చేస్తోందని ముఖ్యమంత్రి అభినందించారు. ఇప్పటి వరకు ఈ ఆసుపత్రి 30 లక్షల మందికి పైగా ఉచిత సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. “మానవ సేవే మాధవ సేవ” అనే స్ఫూర్తితో కంచి కామకోటి పీఠం దేశవ్యాప్తంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసి అద్భుతమైన సేవలు అందిస్తోందని ఆయన అన్నారు.

Social Media: ఆస్ట్రేలియా సర్కార్‌ బిగ్ డెసిషన్‌..! చిన్నారుల భద్రత కోసం సోషల్ మీడియాకు నో..!

చంద్రబాబు నాయుడు తెలిపారు, తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది. దీని కింద ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు, ప్రతి వ్యక్తికి రూ.2.5 లక్షల విలువైన వైద్య సేవలు లభిస్తాయి. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్కరికీ సమాన ఆరోగ్య హక్కు కల్పించడం లక్ష్యమని చెప్పారు. ఈ పథకం అమలు ద్వారా పేదలు కూడా ఉత్తమ వైద్యసేవలు పొందగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు!

టాటా సంస్థ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ ‘సంజీవని’ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల హెల్త్ రికార్డులు ఆన్‌లైన్‌లో భద్రపరచబడతాయి. దీని ద్వారా ఆరోగ్య సేవలు వేగవంతం అవుతాయని, ప్రతి పౌరుడి వైద్య చరిత్ర డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇది ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందని అన్నారు.

Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ సేవలను ప్రశంసించారు. ధర్మం, జ్ఞానం, సేవ మూల సిద్ధాంతాలుగా పీఠం కొనసాగుతున్నదని, పేదలకు సేవ చేయడం ద్వారా పీఠం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. శంకర ఫౌండేషన్ త్వరలో జరుపుకోనున్న స్వర్ణోత్సవ వేడుకలకు తాను హాజరవుతానని చెప్పారు. సేవే పరమావధి అనే భావనతో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!
Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్!
కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా..
ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!
India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!

Spotlight

Read More →