మొన్నే దర్శకుడిగా ఫస్ట్ సినిమా అనౌన్స్.. లిఫ్ట్ లో ఇరుక్కొని నాలుగున్నరేళ్ల కొడుకు మరణం! పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! BSNL: ధమాకా ఆఫర్లతో.. బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు - 150 రోజుల వ్యాలిడిటీ! Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ పోస్ట్ వైరల్.. 14 గంటల పని.. తక్కువ ఆదాయం.. సోషల్ మీడియాలో హీట్! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో.. OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Recharge: రూ.6.64 రోజువారీ ఖర్చుతో 5 నెలల రిలీఫ్…! BSNL సూపర్ ప్లాన్ డీటైల్స్ ఇవే..! Sydney News: బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకపై దాడి.. 15 మంది మృతి! మొన్నే దర్శకుడిగా ఫస్ట్ సినిమా అనౌన్స్.. లిఫ్ట్ లో ఇరుక్కొని నాలుగున్నరేళ్ల కొడుకు మరణం! పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! BSNL: ధమాకా ఆఫర్లతో.. బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు - 150 రోజుల వ్యాలిడిటీ! Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ పోస్ట్ వైరల్.. 14 గంటల పని.. తక్కువ ఆదాయం.. సోషల్ మీడియాలో హీట్! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో.. OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Recharge: రూ.6.64 రోజువారీ ఖర్చుతో 5 నెలల రిలీఫ్…! BSNL సూపర్ ప్లాన్ డీటైల్స్ ఇవే..! Sydney News: బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకపై దాడి.. 15 మంది మృతి!

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చలి ఉధృతి… సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు IMD హెచ్చరిక!!

2025-12-13 17:25:00
Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది!

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. డిసెంబర్ మధ్యలోకి అడుగుపెడుతున్న వేళ, సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే కనీసం 6 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. తెల్లవారుజామున, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు పడిపోవడంతో పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం బయటకు వెళ్లాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది.

అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో..

ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా ఈ సీజన్‌లో అత్యంత చలిని ఎదుర్కొంటోంది. పాడేరు, అరకు, మినుములూరు, చింతపల్లి వంటి లోయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరుగని స్థాయిలో పడిపోయాయి. మినుములూరులో 4 డిగ్రీల సెల్సియస్‌, అరకులో సుమారు 4.6 డిగ్రీలు, పాడేరులో 6 డిగ్రీలు, చింతపల్లిలో 6.5 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఉదయాన్నే దట్టమైన పొగ కమ్ముకోవడంతో రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడానికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే!

గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ చలి ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదయం పనుల కోసం బయల్దేరే ఉద్యోగులు, రైతులు దుస్తులపై దుస్తులు వేసుకుని బయటకు రావాల్సి వస్తుంది. సాయంత్రం అయ్యిందంటే చాలామంది ఇళ్లలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ప్రధాన రహదారులపై పొగమంచు కారణంగా వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది. ప్రమాదాల అవకాశాలు పెరగకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత!

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ చలి ఇక్కడితో ఆగే సూచనలు లేవు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 3 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా  తెలంగాణ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింతగా ఉండవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాత్రివేళల్లో చలి ఎక్కువగా అనిపిస్తున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత కఠినంగా మారే సూచనలు ఉన్నాయి.

H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు!

వాతావరణ నిపుణులు ఈ అకస్మాత్తు ఉష్ణోగ్రతల పతనానికి ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లని గాలులే ప్రధాన కారణమని చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో ఏర్పడిన మంచు తుఫాన్లు, వాయు పీడన మార్పులు దక్షిణ భారతదేశం వైపు చల్లని గాలులను వస్తున్నాయని అదే సమయంలో ఆకాశం స్పష్టంగా ఉండటం, మేఘావరణం లేకపోవడం వల్ల రాత్రివేళ భూమి నుంచి వేడి త్వరగా బయటకు వెళ్లిపోతోంది. దీని ఫలితంగా చలి మరింత పెరుగుతోంది.

Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు!

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది. రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లేవారు గాలిని తట్టుకునే దుస్తులు ధరించాలని, వృద్ధులు మరియు చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు.రానున్న రోజుల్లోనూ చలి తీవ్రత కొనసాగనున్నందున తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా..
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Venky Mama: హ్యాపీ బర్త్‌డే వెంకీ మామ.. కలియుగ పాండవులుతో మొదలైన స్టార్ జర్నీ!
IT Jobs: విశాఖలో సువర్ణ అధ్యాయం.. కూటమి ప్రభుత్వ సంచలన అడుగు.. యువత చేతిలో ల్యాప్‌టాప్‌లు.. గంజాయి కాదు.. లోకేష్ ఫైర్!
Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు!
Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..!

Spotlight

Read More →