AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం! EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌... వడ్డీ రేట్ల పై కీలక నిర్ణయం! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! YONO 2.0: UPI చెల్లింపులు మరింత ఈజీ! SBI నుండి యోనో 2.0 లాంచ్... PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. Natural Remedies: రోజూ ఇవి తింటే షుగర్, బీపీ... జీర్ణ సమస్యలకు గుడ్‌బై! AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం! EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌... వడ్డీ రేట్ల పై కీలక నిర్ణయం! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! YONO 2.0: UPI చెల్లింపులు మరింత ఈజీ! SBI నుండి యోనో 2.0 లాంచ్... PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. Natural Remedies: రోజూ ఇవి తింటే షుగర్, బీపీ... జీర్ణ సమస్యలకు గుడ్‌బై!

Recharge: రూ.6.64 రోజువారీ ఖర్చుతో 5 నెలల రిలీఫ్…! BSNL సూపర్ ప్లాన్ డీటైల్స్ ఇవే..!

2025-12-15 18:37:00
Sydney News: బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకపై దాడి.. 15 మంది మృతి!

ప్రైవేట్ టెలికాం సంస్థలు వరుసగా మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతూ సామాన్య వినియోగదారులపై భారాన్ని మోపుతున్న సమయంలో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మాత్రం బడ్జెట్‌కు తగ్గ ప్లాన్‌తో వినియోగదారులకు ఊరటనిస్తోంది. పెరిగిన టారిఫ్‌లతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తూ, దీర్ఘకాలిక వ్యాలిడిటీతో కూడిన రూ.997 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న చవకైన, లాంగ్‌టర్మ్ ప్లాన్లలో ఇది ఒకటిగా నిలుస్తోంది.

నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు!

బీఎస్ఎన్ఎల్ రూ.997 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే, దీనితో రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే దాదాపు ఐదు నెలల పాటు మళ్లీ రీఛార్జ్ అవసరం లేకుండా ఉంటుంది. ఈ ప్లాన్ కింద రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా అందిస్తారు. రోజువారీ 2 జీబీ డేటా పరిమితి పూర్తైన తర్వాత, బీఎస్ఎన్ఎల్ నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. అయినప్పటికీ, సాధారణ అవసరాలకు ఇది సరిపడే విధంగా ఉంటుంది.

Heart attack: 45 ఏళ్లలోపు వారికి గుండెపోటు ముప్పు.. IJMR నివేదిక హెచ్చరిక!

ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎక్కువగా 28 రోజుల నుంచి 84 రోజుల వరకే వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లను అందిస్తున్నాయి. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలంటే వినియోగదారులు అధిక మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, బీఎస్ఎన్ఎల్ రూ.997 ప్లాన్‌ను రోజువారీ ఖర్చుగా లెక్కిస్తే కేవలం రూ.6.64 మాత్రమే అవుతుంది. ఇది దీర్ఘకాలిక ప్లాన్లలో అత్యంత చవకైనదిగా చెప్పవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజుల పాటు సేవలు పొందాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారింది.

SP Balasubrahmanyam: పరిపూర్ణ గాయకుడు ఎస్పీ బాలు స్మృతి… నేటికీ హృదయాల్లో ఆయన గళమే ప్రతిధ్వని!

ముఖ్యంగా తరచూ రీఛార్జ్ చేయడం ఇష్టం లేని వారు, తమ నంబర్‌ను తక్కువ ఖర్చుతో యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగుతున్న మొబైల్ ఖర్చుల మధ్య బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ప్రజలకు పెద్ద ఊరటగా మారింది. ప్రైవేట్ సంస్థల ధరల దాడికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ రంగ సంస్థ మళ్లీ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Road accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థుల ప్రాణాలు గల్లంతు!
AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!!
వివిధ ప్రాజెక్టులపై చర్చించిన మంత్రి.. నైపుణ్య గణన కి సహకారం! త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా..
NSTI Vizag: విశాఖకు స్కిల్ హబ్ హోదా…! కేంద్ర మంత్రితో లోకేశ్‌ కీలక భేటీ..!
Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!!
Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్!

Spotlight

Read More →