Winter Special: జలుబు–దగ్గుకు బంగారం లాంటి స్పైసీ చికెన్ సూప్..! సింపుల్ రెసిపీ! కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా.. Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Dosa: దోసెలో కొత్త టేస్ట్.. బీరకాయ దోసె.. 'అద్దిరిపోయింది' అనేంత కమ్మగా ఉంటుంది! కేవలం 20 నిమిషంలోనే.. ప్రపంచంలో మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే! భారత్ స్థానం విని ఆశ్చర్యపోవాలి! 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ.. బియ్యం పిండితో కరకరలాడే ఇన్​స్టంట్ దోసెలు.. రుచి అదిరిపోద్ది! టీ లవర్స్‌కు ఆసక్తికర విషయం.. ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పాలతో టీ చేయరు.. ఎందుకో తెలుసా..? Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు.. Winter Special: జలుబు–దగ్గుకు బంగారం లాంటి స్పైసీ చికెన్ సూప్..! సింపుల్ రెసిపీ! కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా.. Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Dosa: దోసెలో కొత్త టేస్ట్.. బీరకాయ దోసె.. 'అద్దిరిపోయింది' అనేంత కమ్మగా ఉంటుంది! కేవలం 20 నిమిషంలోనే.. ప్రపంచంలో మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే! భారత్ స్థానం విని ఆశ్చర్యపోవాలి! 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ.. బియ్యం పిండితో కరకరలాడే ఇన్​స్టంట్ దోసెలు.. రుచి అదిరిపోద్ది! టీ లవర్స్‌కు ఆసక్తికర విషయం.. ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పాలతో టీ చేయరు.. ఎందుకో తెలుసా..? Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు..

Winter Special: జలుబు–దగ్గుకు బంగారం లాంటి స్పైసీ చికెన్ సూప్..! సింపుల్ రెసిపీ!

2025-11-15 10:56:00
Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే!

చలికాలం ప్రారంభమైతే చాలామంది ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్లు ఎక్కువయ్యే సమయంలో వేడివేడి చికెన్ సూప్ తాగాలని మనసు ఆశపడుతుంది. రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఈ చికెన్ సూప్ ఇంట్లోనే తక్కువ పదార్థాలతో సులభంగా తయారుచేసుకోవచ్చు. బయట దొరికే రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్‌కు ఏమాత్రం తగ్గకుండా, స్పైసీగా, హోమ్‌మేడ్‌గా, హెల్తీగా తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

ఎలక్ట్రిక్ స్కూటర్ విప్లవం.. రూ.15,499కే కొత్త ఈవీ మీ సొంతం! ఆఫర్ నవంబర్ వరకే!

ముందుగా చికెన్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాల జాబితాలో చికెన్ 300 గ్రాములు, నూనె లేదా నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఒక మధ్యస్థ ఉల్లిపాయ, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, అల్లం–వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్, కార్న్ ఫ్లోర్ మరియు ఒక కోడి గుడ్డు అవసరం. కూరగాయలను ముందుగానే తరిగి సిద్ధంగా ఉంచితే వంట ప్రక్రియ మరింత ఈజీగా సాగుతుంది. చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వేయించి పెట్టుకుంటే సూప్‌కు ఫ్లేవర్ బాగా వస్తుంది.

Entertainment: పురుషులు ఒకసారి పీరియడ్స్ అనుభవిస్తేనే అర్థమవుతుంది - రష్మికా వ్యాఖ్యలు సంచలనం!!

తయారీ ప్రక్రియలో మొదట స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోసి చికెన్ ముక్కలను వేసి బాగా వేయించాలి. చికెన్ అर्धం ఉడికే వరకు దానిని మోస్తరు మంటపై ఉంచాలి. తర్వాత ఆ చికెన్‌ను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టాలి. అదే గిన్నెలో మళ్లీ నెయ్యి లేదా నూనె వేసి చికెన్ ముక్కలను కొద్దిగా వేయించి, వెంటనే ఉల్లిపాయ, క్యారెట్, ఉప్పు వేసి కలుపుతూ రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి సువాసన వచ్చే వరకు మగ్గించాలి. తర్వాత గిన్నెలో ఒక లీటర్ నీరు పోసి చికెన్ మొత్తం మరిగేలా ఉంచాలి. ఇది సూప్‌కు వెలుగు, రుచిని తీసుకొచ్చే ముఖ్య దశ.

School Holidays: ఏపీలో విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త..! లాంగ్ సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి!

నీళ్లు మరిగాక అందులో మిరియాల పొడి, సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ వేసి బాగా కలపాలి. ఇవే సూప్‌కు స్పైసీ మరియు టాంగీ ఫ్లేవర్ ఇస్తాయి. తర్వాత ఒక గుడ్డును నేరుగా సూప్‌లో కొట్టి రెండు నిమిషాలు ఉడికనివ్వాలి. చివరగా కార్న్ ఫ్లోర్‌ను నీటితో కలిపి సూప్‌లో జారుగా పోస్తూ కలుపుకుంటే సూప్ మందంగా, రెస్టారెంట్ స్టైల్లో తయారవుతుంది. మరో ఐదు నిమిషాలు మరిగించి, చివరిలో తాజా కొత్తిమీర చల్లితే నోరూరించే హాట్ చికెన్ సూప్ రెడీ. చలికాలంలో ఆరోగ్యంగా ఉండేలా చేసే ఈ సూప్, ఇంట్లో చిన్నా–పెద్ధలందరికీ నచ్చేలా ఉంటుంది.

Luxury Cars: మార్కెట్లో కి మార్కెట్లోకి వచ్చేసిన అత్యంత పవర్‌ఫుల్‌ కారు! 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం.. ధర ఎంతో తెలుసా?
OTT Movie: జీవితాన్నే తలక్రిందులు చేసే ఒకే ఒక్క ఫోన్ కాల్.. మతిపోగొట్టే సైబర్ క్రైమ్ కథనం!
Teaching Jobs: కేంద్రీయ పాఠశాలల భారీ నియామక ప్రక్రియ.. దేశవ్యాప్తంగా 15,101 పోస్టులు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!
Lulu Mall: ఏపీలో మొదటి లులు మాల్‌ అక్కడే ఫిక్స్! రూ.1,066 కోట్లతో... ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!
Funds Released: ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త! రూ.548 కోట్ల నిధుల విడుదల... ఆ ప్రాంతాలకు మహర్దశ!
H1B Visa: హెచ్-1బీ వీసాలపై ట్రంప్‌కు షాక్...! భారత ఐటీ నిపుణులకు గట్టి హెచ్చరిక!

Spotlight

Read More →