Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం!

Rains: అరేబియా సముద్రంలో ఆవర్తనం... జులై 31న అల్పపీడనంగా మారే సూచనలు!

2025-07-30 18:30:00
School Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు! ఎందుకో తెలుసా?

జులై 30 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఎండ కనిపించనుంది. మేఘాల కంటే ఎండ దే పైచేయి. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం, మేఘాలు తక్కువగా ఉండి, బంగాళాఖాతపు దిశగా పోతున్నాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా వర్షం పడే అవకాశం లేదు. Telangana లో అయితే రోజంతా మేఘాల మద్దతుతో కూడిన వేడి వాతావరణం ఉంటుంది. Hyderabad సహా పలు ప్రాంతాల్లో సాయంత్రం తర్వాత తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది. ఇవి తక్కువగానే ఉండడం వల్ల ప్రజలకు పెద్దగా వర్షం అనిపించదు, కానీ చల్లదనాన్ని కలిగించవచ్చు.

NISAR Launch: నైసార్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైన జీఎస్ఎల్‌వీ-ఎఫ్16! మరికొద్ది సేపట్లో...

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడే అవకాశాలు లేవు. తెలంగాణలో మాత్రం సాయంత్రం 5 తర్వాత కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు. రాత్రివేళ తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల, మోస్తరు వర్షాల ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వచ్చే వారం నుంచి రెండు రాష్ట్రాల్లోనూ వర్షపాతం పెరిగే అవకాశం ఉంది, ఇది అల్పపీడన ప్రభావం కారణంగా జరగవచ్చు.

ప్రపంచంలో అత్యధిక దీవులు కలిగిన దేశం ఏది? మీకు తెలుసా?

ఈ రోజు ఏపీలో ఉష్ణోగ్రత 34°C నుంచి 36°C మధ్య ఉంటుంది. ఇది మళ్ళీ వేసవిని గుర్తుచేస్తుంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 29°C నుంచి 32°C మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే తేమ ఎక్కువగా ఉండటంతో అక్కడి వాతావరణం తట్టుకోలేనంత తడిగా అనిపించవచ్చు. తమిళనాడులో పరిస్థితి ఇంకా తీవ్రమైనదిగా ఉండే అవకాశం ఉంది — అక్కడ ఉష్ణోగ్రత 39°C దాటే సూచనలు ఉన్నాయి.

Atchannaidu: జగన్ హయాంలో రైతులకు ద్రోహం... ఉచిత బీమాతో కూటమి ప్రభుత్వం... అచ్చెన్నాయుడు!

ఇప్పటికే అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు ఆవర్తనం కారణంగా గాలుల వేగం మారుతోంది. Telanganaలో గంటకు 15–22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. Andhra Pradeshలో ఇది 17–23 కిలోమీటర్ల వేగంలో ఉంది. ఇవి సాధారణంగా మోటారు ద్విచక్ర వాహనాలను ప్రభావితం చేసేలా ఉండొచ్చు. అందువల్ల ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.

సుప్రీంకోర్టులో సీబీసీఐడీ మాజీ చీఫ్ బెయిల్ రద్దు కేసు.... విచారణ రేపటికి వాయిదా!

శ్రీలంకకు దక్షిణంగా అరేబియా సముద్రంలో వాయు ఆవర్తనం ఏర్పడింది. ఇది జూలై 31 లేదా ఆగస్టు 1 నాటికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావం మొదటగా కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో కనిపించనుంది. తద్వారా వర్షాలు అక్కడ పెరిగే అవకాశముంది. తర్వాత ఇది ఉత్తర దిశగా కదిలితే, తెలుగు రాష్ట్రాలపై వర్షపాతం పెరిగే సూచనలు ఉన్నాయి.

Trains cancelled: తిరుపతికి వెళ్లే పలు రైళ్లు రద్దు! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన!

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, దక్షిణ భారతదేశంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా మత్స్యకారులకు బంగాళాఖాతం వైపు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది — జులై 31 వరకు సముద్రంలోకి పోవడం ప్రమాదకరం అని చెబుతోంది.

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్.. ఎయిర్పోర్ట్లోనే..! సిట్ అధికారులు కీలక సమాచారం!

తెలంగాణలో తేమ శాతం పగటివేళ 59% వరకు ఉండగా, రాత్రివేళ అది 86% కు పెరుగుతుంది. ఇది జల్లులు పడే అవకాశాన్ని పెంచుతుంది. ఏపీలో తేమ తక్కువగా ఉంది — పగటి సమయంలో 45% మరియు రాత్రివేళ 66%. ఉత్తర తెలంగాణలో రాత్రివేళ తేమ శాతం 89% ఉండటంతో అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Smart street Vending Markets: ఏపీ ప్రభుత్వం స్మార్ట్ ఆలోచన - హోమ్ నీడ్స్​కి వన్​స్టాప్ ​డెస్టినేషన్! రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

భూమధ్యరేఖ ప్రాంతంలో మేఘాలు పెరుగుతున్నాయి. ఆసియాలో ప్రస్తుతం 165 కిమీ వేగంతో "లోనా" తుపాను ఉంది, ఇది సముద్రంలోనే ఉన్నందున భూభాగానికి ప్రభావం లేదు. అలాగే, ఆసియా ప్రాంతంలో ఇంకా మూడు అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అంతార్కిటికా నుంచి మరో సెట్ మేఘాలు ఆస్ట్రేలియా వైపుగా రావడం జరుగుతోంది. ఇవి మరో 10 రోజుల్లో భారత వైపు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆగస్టు మూడో వారం నుంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Amaravati district : తెరపైకి అమరావతి జిల్లా.... కొత్త పునర్విభజనలో కీలక ప్రతిపాదన!
Nimmala Meeting: పోలవరం ప్రాజెక్ట్‌కి కొత్త వేగం.. 40% డయాఫ్రమ్ వాల్ పూర్తి! వీడియో కాన్ఫరెన్స్‌లో నిమ్మల సమీక్ష!

Spotlight

Read More →