Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

సుప్రీంకోర్టులో సీబీసీఐడీ మాజీ చీఫ్ బెయిల్ రద్దు కేసు.... విచారణ రేపటికి వాయిదా!

ఆంధ్రప్రదేశ్ సీబీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సంబంధించిన ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి (Thursday) వాయిదా పడింది. సంజయ్ తరఫు సీనియర

Published : 2025-07-30 16:34:00
Trains cancelled: తిరుపతికి వెళ్లే పలు రైళ్లు రద్దు! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ సీబీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సంబంధించిన ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి (Thursday) వాయిదా పడింది. సంజయ్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ హాజరుకాకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్.. ఎయిర్పోర్ట్లోనే..! సిట్ అధికారులు కీలక సమాచారం!

ఈ కేసును జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి కలసిన ధర్మాసనం విచారిస్తోంది. గత విచారణలో హైకోర్టు తీర్పుపై ధర్మాసనం ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన 49 పేజీల తీర్పులో ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్‌ను పూర్తిచేసినట్లుగా ఉంది అని వ్యాఖ్యానించిన ధర్మాసనం, అది దురుద్దేశ్యంతో చేసిన తీర్పులా అనిపిస్తోందని అభిప్రాయపడింది.

Smart street Vending Markets: ఏపీ ప్రభుత్వం స్మార్ట్ ఆలోచన - హోమ్ నీడ్స్​కి వన్​స్టాప్ ​డెస్టినేషన్! రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

కపిల్ సిబాల్ గైర్హాజరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం, ఇదే పరిస్థితి మునుపటి విచారణలోనూ ఎదురైందని గుర్తుచేసింది. అయితే సంజయ్ తరఫున జూనియర్ లాయర్ వాదనలు వినిపిస్తూ విచారణ వాయిదా వేయాలని కోరాడు. తొలుత ధర్మాసనం వాయిదాను తిరస్కరించినా, అనంతరం కపిల్ సిబాల్ రేపు హాజరయ్యే నిబంధనతో విచారణను జూలై 31కి వాయిదా వేసింది.

Amaravati district : తెరపైకి అమరావతి జిల్లా.... కొత్త పునర్విభజనలో కీలక ప్రతిపాదన!

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ఏఎస్‌జీ ఎస్.వి.రాజు మాట్లాడుతూ, విచారణను ఆలస్యం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి taktikలు వాడుతున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో గడిచిన కొన్ని విచారణలతో పాటు, న్యాయ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని ధర్మాసనం గుర్తించింది. రేపటి వాదనలకు కపిల్ సిబాల్ (Kapil Sibal) తప్పనిసరిగా హాజరుకావాలంటూ స్పష్టం చేసింది.

Nimmala Meeting: పోలవరం ప్రాజెక్ట్‌కి కొత్త వేగం.. 40% డయాఫ్రమ్ వాల్ పూర్తి! వీడియో కాన్ఫరెన్స్‌లో నిమ్మల సమీక్ష!
Russia: భారీ భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు..... 9 లక్షల మంది తరలింపు!
AP to Arunachalam: గుడ్ న్యూస్.... ఏపీ నుంచి అరుణాచలం కు పరుగులు పెట్టనున్న వందే భారత్!
Unimech Recruitment: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.19,500 జీతంతో ట్రైనింగ్ + శాశ్వత ఉద్యోగం!
2024 గణాంకాలు ప్రకారం.... పర్యాటక రాజధానిగా ఆ దేశం అగ్రస్థానం!
Chandrababu Tour: ఆర్థిక రంగానికి ఊపిరి.. చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం! ఏపీలో పెట్టుబడులపై బార్క్ లే గ్రీన్ సిగ్నల్!

Spotlight

Read More →