ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి!

NISAR Launch: నైసార్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైన జీఎస్ఎల్‌వీ-ఎఫ్16! మరికొద్ది సేపట్లో...

2025-07-30 18:09:00
Railway Station: ఏపీలో కొత్త రైలు మార్గం.. అక్కడ కొత్త రైల్వే స్టేషన్ రెడీ..! హైదరాబాద్ టు తిరుపతి త్వరగా వెళ్లొచ్చు!

శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా అత్యాధునిక నైసార్ (NISAR) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రోజు సాయంత్రం 18:59 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. నైసార్ ఉపగ్రహం సుమారు 2,392 కిలోల బరువు కలిగి ఉండగా, ఇది సూర్య అనువర్తిత కక్ష్యలో 747 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని అక్కడ విడిపోనుంది.

Central University: దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ క్యాంపస్! రూ. 350 కోట్లతో..అక్కడే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ఈ నైసార్ ఉపగ్రహాన్ని ఇస్రో (ISRO) మరియు నాసా (NASA) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రూ.11,200 కోట్ల వ్యయంతో తయారైన ఈ ఉపగ్రహంలో అధునాతన స్వీప్‌సార్ (SWOT SAR) సాంకేతికతను తొలిసారిగా ఉపయోగిస్తున్నారు. ఇది భూమిపై పంటల ఎదుగుదల, మంచు విస్తీర్ణం, ఉపరితల మార్పులు వంటి అంశాలను త్రీడీ విధంగా అత్యంత స్పష్టతతో గుర్తించగలదు. నైసార్ ఉపగ్రహం ఒకేసారి 240 కి.మీ. వెడల్పు ప్రాంతాన్ని స్కాన్ చేయగల సామర్థ్యంతో, ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిపై అన్ని ప్రాంతాలను పరిశీలించనుంది. 97 నిమిషాల వ్యవధిలో భూమిని ఒకసారి చుట్టేయగల నైసార్, భూమి మార్పులను గమనించేందుకు కీలకంగా మారనుంది.

Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం... సిట్ కు కీలక ఆధారాలు! ఇక ఒక్కొక్కరికి ఊచకోతలే...
Russia 8th largest: రష్యా తీరంలో భారీ భూకంపం... చరిత్రలో 8వ అతిపెద్దది!
Russia: భారీ భూకంపం, సునామీతో హడలెత్తిన రష్యా-జపాన్ తీరాలు..! అమెరికా ప్రజలకు అలర్ట్!
Smart Meters: టెన్షన్ అస్సలు వద్దు.. స్మార్ట్ మీటర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి ఆదేశాలు!
Job Opportunities: TCSలో ఉద్యోగ అవకాశాలు! విశాఖపట్నం లో వాక్-ఇన్ డ్రైవ్! వారే అర్హులు..
Highcourt: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ఫలితాల నిలుపుదలపై తీవ్ర ఆగ్రహం!

Spotlight

Read More →