ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే!

Nimmala Meeting: పోలవరం ప్రాజెక్ట్‌కి కొత్త వేగం.. 40% డయాఫ్రమ్ వాల్ పూర్తి! వీడియో కాన్ఫరెన్స్‌లో నిమ్మల సమీక్ష!

2025-07-30 14:16:00
Unimech Recruitment: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.19,500 జీతంతో ట్రైనింగ్ + శాశ్వత ఉద్యోగం!

పోలవరం, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Chandrababu Tour: ఆర్థిక రంగానికి ఊపిరి.. చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం! ఏపీలో పెట్టుబడులపై బార్క్ లే గ్రీన్ సిగ్నల్!

డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40 శాతం పురోగతి సాధించామని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానల్స్కు గాను, ఇప్పటికే క్రిటికల్గా ఉన్న 130 ప్యానల్స్ పూర్తి చేసినట్టు చెప్పారు. వరద సమయంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా, డీవాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్కు పూర్తి చేస్తామని వెల్లడించారు. 

2024 గణాంకాలు ప్రకారం.... పర్యాటక రాజధానిగా ఆ దేశం అగ్రస్థానం!

గ్యాప్-1 ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యామ్ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా జరుగుతున్నాయని వివరించారు. గ్యాప్-2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్స్ సీడబ్ల్యూసీ, పీపీఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్ నాటికి పనులు మొదలు పెడతామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నిమ్మల దిశానిర్దేశం చేశారు.

Employment: ఇంజినీర్లకు గోల్డెన్ ఛాన్స్.. ఇమాజినోవేట్ ట్రెయినీ పోస్టులు ఖాళీ! QR కోడ్ స్కాన్ చేసి వెంటనే..!
Youtube: యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన మిస్టర్ బీస్ట్.... 299 మిలియన్లతో!
Actor Prakash: నేడు ఈడీ విచారణకు నటుడు ప్రకాశ్ రాజ్..... బెట్టింగ్ యాప్స్!
Tirumala Update: ఆగస్టు నెలలో తిరుమ‌లలో విశేష ఉత్సవాలు.. ఈ తేదీల ప్రకారం ప్లాన్‌ చేసుకోండి.. మిస్‌ కాకండి!
Highcourt: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ఫలితాల నిలుపుదలపై తీవ్ర ఆగ్రహం!
Job Opportunities: TCSలో ఉద్యోగ అవకాశాలు! విశాఖపట్నం లో వాక్-ఇన్ డ్రైవ్! వారే అర్హులు..
Smart Meters: టెన్షన్ అస్సలు వద్దు.. స్మార్ట్ మీటర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి ఆదేశాలు!

Spotlight

Read More →