ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే!

Atchannaidu: జగన్ హయాంలో రైతులకు ద్రోహం... ఉచిత బీమాతో కూటమి ప్రభుత్వం... అచ్చెన్నాయుడు!

2025-07-30 16:49:00
సుప్రీంకోర్టులో సీబీసీఐడీ మాజీ చీఫ్ బెయిల్ రద్దు కేసు.... విచారణ రేపటికి వాయిదా!

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రూపాయికే బీమా అంటూ ప్రచారం చేసినా, వాస్తవానికి రైతుల నుంచి ప్రీమియమే వసూలు చేసి, బీమా పేరిట నామమాత్ర సేవలు మాత్రమే అందించారని ఆరోపించారు.

Trains cancelled: తిరుపతికి వెళ్లే పలు రైళ్లు రద్దు! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన!

అసెంబ్లీలో మాత్రం ప్రభుత్వ ప్రతినిధులు రైతులకు బీమా చెల్లించామని అసత్యాలను చెప్పారని అచ్చెన్నాయుడు అన్నారు. పులివెందుల రిజర్వాయర్‌కు సంబంధించిన నీటిని సీఎం జగన్ తన బంధువుల కంపెనీలకు మళ్లించారని ఆరోపించారు.

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్.. ఎయిర్పోర్ట్లోనే..! సిట్ అధికారులు కీలక సమాచారం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వక, వ్యయసాయం చేయకుండా గంజాయి పంటలకు ప్రోత్సాహం ఇచ్చినట్టు ఆయన వ్యాఖ్యానించారు. రైతుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం బాధ్యతతో ముందుకు వస్తోందని తెలిపారు.

Smart street Vending Markets: ఏపీ ప్రభుత్వం స్మార్ట్ ఆలోచన - హోమ్ నీడ్స్​కి వన్​స్టాప్ ​డెస్టినేషన్! రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ఈ నేపథ్యంలో, "అన్నదాత సుఖీభవ" పథకం ద్వారా ఈనెల 2వ తేదీన రూ.3,156 కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఉచిత బీమా పథకాన్ని కూడా తిరిగి ప్రారంభించామని, రైతులకు నూతనంగా మద్దతు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Amaravati district : తెరపైకి అమరావతి జిల్లా.... కొత్త పునర్విభజనలో కీలక ప్రతిపాదన!
Nimmala Meeting: పోలవరం ప్రాజెక్ట్‌కి కొత్త వేగం.. 40% డయాఫ్రమ్ వాల్ పూర్తి! వీడియో కాన్ఫరెన్స్‌లో నిమ్మల సమీక్ష!
Russia: భారీ భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు..... 9 లక్షల మంది తరలింపు!
AP to Arunachalam: గుడ్ న్యూస్.... ఏపీ నుంచి అరుణాచలం కు పరుగులు పెట్టనున్న వందే భారత్!
Unimech Recruitment: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.19,500 జీతంతో ట్రైనింగ్ + శాశ్వత ఉద్యోగం!
Chandrababu Tour: ఆర్థిక రంగానికి ఊపిరి.. చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం! ఏపీలో పెట్టుబడులపై బార్క్ లే గ్రీన్ సిగ్నల్!

Spotlight

Read More →