Education: పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం! DSC: ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేయని వైసీపీకి మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదు! DSC: డీఎస్సీ నిర్వహణ పూర్తిగా పారదర్శకం.. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కీలక వ్యాఖ్యలు! Fuel Stations: ఇకపై పెట్రోల్ బంకుల్లో కొత్త ఆప్షన్లు... ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం ప్రణాళికలు! LEAP School: తొలి ‘లీప్’ స్కూల్ ప్రారంభం... దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా!! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! Education: పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం! DSC: ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేయని వైసీపీకి మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదు! DSC: డీఎస్సీ నిర్వహణ పూర్తిగా పారదర్శకం.. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కీలక వ్యాఖ్యలు! Fuel Stations: ఇకపై పెట్రోల్ బంకుల్లో కొత్త ఆప్షన్లు... ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం ప్రణాళికలు! LEAP School: తొలి ‘లీప్’ స్కూల్ ప్రారంభం... దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా!! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్!

School Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు! ఎందుకో తెలుసా?

2025 జూలై 31న ప్రభుత్వ సెలవు ప్రకటించటం ఒక ముఖ్యమైన విషయంగా మారింది. ఈరోజు స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూసివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించా

Published : 2025-07-30 18:39:00
Rains: అరేబియా సముద్రంలో ఆవర్తనం... జులై 31న అల్పపీడనంగా మారే సూచనలు!

2025 జూలై 31న ప్రభుత్వ సెలవు ప్రకటించటం ఒక ముఖ్యమైన విషయంగా మారింది. ఈరోజు స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూసివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సెలవు, స్వాతంత్ర్య సమరయోధుడు షాహీద్ ఉధమ్ సింగ్ జ్ఞాపకార్థంగా ఇవ్వబడింది. ఉధమ్ సింగ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు.

NISAR Launch: నైసార్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైన జీఎస్ఎల్‌వీ-ఎఫ్16! మరికొద్ది సేపట్లో...

ఉధమ్ సింగ్ 1899లో పంజాబ్‌లో జన్మించారు. 1919లో జలియన్ వాలా బాగ్ హత్యాకాండ జరిగిన తర్వాత, అందుకు ప్రతీకారంగా 1940లో లండన్‌లో ఉన్న జనరల్ ఓ డయ్యర్‌ను హత్య చేశారు. ఈ సంఘటన బ్రిటిష్ పాలనను షేక్ చేసింది. అనంతరం ఆయనను బ్రిటన్‌లోని పెంటన్‌విల్లే జైలులో ఉరి వేయడం జరిగింది. ఈ సంఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది.

ప్రపంచంలో అత్యధిక దీవులు కలిగిన దేశం ఏది? మీకు తెలుసా?

ఆయన దైర్యాన్ని గుర్తించి పంజాబ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై 31న సెలవు ప్రకటిస్తోంది. ఈ ఏడాది కూడా అదే విధంగా సెలవు ప్రకటించారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అందువల్ల ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కార్పొరేషన్ బోర్డులు అన్నీ మూసివేయబడ్డాయి.

Atchannaidu: జగన్ హయాంలో రైతులకు ద్రోహం... ఉచిత బీమాతో కూటమి ప్రభుత్వం... అచ్చెన్నాయుడు!

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆగస్టు నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీ పౌర్ణమి, 10న ఆదివారం వల్ల మూడు రోజుల వరుస సెలవు ఉంటుంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి శుక్రవారం సెలవు, ఆ తరువాత శనివారం, ఆదివారం కూడా సెలవులు ఉండే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు విశ్రాంతికి మంచి సమయం దొరకనుంది.

సుప్రీంకోర్టులో సీబీసీఐడీ మాజీ చీఫ్ బెయిల్ రద్దు కేసు.... విచారణ రేపటికి వాయిదా!
Trains cancelled: తిరుపతికి వెళ్లే పలు రైళ్లు రద్దు! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన!
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్.. ఎయిర్పోర్ట్లోనే..! సిట్ అధికారులు కీలక సమాచారం!
Smart street Vending Markets: ఏపీ ప్రభుత్వం స్మార్ట్ ఆలోచన - హోమ్ నీడ్స్​కి వన్​స్టాప్ ​డెస్టినేషన్! రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
Amaravati district : తెరపైకి అమరావతి జిల్లా.... కొత్త పునర్విభజనలో కీలక ప్రతిపాదన!
Nimmala Meeting: పోలవరం ప్రాజెక్ట్‌కి కొత్త వేగం.. 40% డయాఫ్రమ్ వాల్ పూర్తి! వీడియో కాన్ఫరెన్స్‌లో నిమ్మల సమీక్ష!

Spotlight

Read More →