సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు "ఏ సినిమా చూడాలి?" అనే చర్చ ఇంట్లో మొదలవుతుంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో వస్తున్న ‘అవతార్ 3’ థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే, అందరికీ థియేటర్లకు వెళ్లే వీలు ఉండకపోవచ్చు.
ట్రాఫిక్, రద్దీతో సంబంధం లేకుండా ఇంట్లోనే ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారి కోసం ఈ వారం ఓటీటీ (OTT) వేదికలు అదిరిపోయే సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో ముస్తాబయ్యాయి.
అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ ఇంట్రెస్టింగ్ సినిమాల వివరాలు మీకోసం..
అమెజాన్ ప్రైమ్ వీడియో
సిసు : రోడ్ టు రివేంజ్ – స్ట్రీమింగ్ అవుతుంది
ఫాలౌట్ : స్ట్రీమింగ్ అవుతుంది
ఏక్ దివానే కీ దివానీయత్(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్(వెబ్ సిరీస్) : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
నిథారీ : స్ట్రీమింగ్ అవుతుంది
నౌ యు సి మీ : స్ట్రీమింగ్ అవుతుంది
నెట్ ఫ్లిక్స్
ప్రేమంటే : స్ట్రీమింగ్ అవుతుంది
రాత్ అఖేలీ హై : స్ట్రీమింగ్ అవుతుంది
ఎమిలీ ఇన్ పారిస్ 5: స్ట్రీమింగ్ అవుతుంది
లిటిల్ హార్ట్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
నయనం : స్ట్రీమింగ్ అవుతుంది
డొమినిక్ అండ్ లేడీస్ వర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్ స్టార్
మిసెస్ దేశ్ పాండే(హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
సంతాన ప్రాప్తిరస్తు : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
దివ్య దృష్టి : స్ట్రీమింగ్ అవుతుంది
మఫ్టీ పోలీస్ : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
రాజు వెడ్స్ రాంబాయి : స్ట్రీమింగ్ అవుతుంది
ది లాస్ట్ షో : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
3 రోజెస్ -ఎపిసోడ్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్ గేట్ ప్లే
దావూద్ : స్ట్రీమింగ్ అవుతుంది