NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..! రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా! Tesla in India : టెస్లా ఇండియాలో నిరుత్సాహకర ఆరంభం.. ఒకే మోడల్ రెండు షోరూమ్స్! 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో ఘాతుకం: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేసిన కిరాతక భర్త! UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!! Andesri: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అందెశ్రీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి గీతం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..! రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా! Tesla in India : టెస్లా ఇండియాలో నిరుత్సాహకర ఆరంభం.. ఒకే మోడల్ రెండు షోరూమ్స్! 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో ఘాతుకం: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేసిన కిరాతక భర్త! UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!! Andesri: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అందెశ్రీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి గీతం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం!

NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్!

2025-11-10 14:22:00
Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!!

శ్రీకాకుళం జిల్లా రణస్థలం జంక్షన్‌లో ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు మళ్లీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాలు తగ్గడంతో కాంట్రాక్టర్ సంస్థ యంత్రాలను మళ్లీ రంగంలోకి దించింది. రూ.242 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పూర్తయితే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం కలగనుంది.

Sricharanis heart : భవిష్యత్తు ఆటగాళ్లకే నా బహుమతి.. శ్రీచరణి హృదయాన్ని తాకిన మాటలు!

గతంలో ఈ ప్రాంతంలో బైపాస్‌ రహదారి నిర్మాణం ప్రతిపాదించబడింది. కానీ భూమి వివాదాలు అనుమతుల సమస్యల కారణంగా ఆ ప్రణాళిక నిలిచిపోయింది. దాంతో ప్రత్యామ్నాయంగా కూడలిలోనే ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయి ఏప్రిల్ నెలలో నిర్మాణం ప్రారంభమైంది.

Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..!

ప్రస్తుతం సుమారు 15 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. వంతెనకు అవసరమైన ఇనుప దూలాలు (గడ్డర్లు) దన్నానపేట సమీపంలోని ప్రత్యేక వర్క్‌షాప్‌లో తయారవుతున్నాయి. ఆ గడ్డర్లను సైట్‌కి తరలించి అమర్చే పనులు త్వరలోనే మొదలవుతాయి. రెండు వైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం కూడా సమాంతరంగా కొనసాగుతోంది. భద్రత దృష్ట్యా గోడలు, కాలువలు నిర్మాణంలో ఉన్నాయని సమాచారం.

OTT Movie: మిస్ అవ్వొద్దు.. రెండు రోజుల్లోనే 29 మూవీస్.. ఈ వారం ఓటీటీలో వచ్చిన టాప్ లిస్ట్!

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా మళ్లించనున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి విద్యుత్‌ ఉపకేంద్రం వరకు ఉన్న సర్వీసు రోడ్లపై వాహనాలను అనుమతించరని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే డ్రైవర్లు సూచనలను పాటించాలని సర్వీసు రోడ్లపై వాహనాలు నిలిపేయకూడదని హెచ్చరించారు.

ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

నిర్మాణ సంస్థ ప్రకారం వాతావరణం అనుకూలిస్తే వచ్చే కొన్ని నెలల్లో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తవుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత అదే సంస్థ పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు తీసుకోనుంది. అంటే వంతెనను శుభ్రంగా ఉంచడం చిన్నచిన్న మరమ్మతులు చేయడం వంటి పనులను చూసుకుంటుంది.

IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !!

స్థానిక ప్రజలు ఈ ఫ్లైఓవర్ పనుల వేగం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడలిలో రోజూ భారీగా ట్రాఫిక్ జామ్‌ అవుతుంది. వాహనాలు గంటల తరబడి నిలుస్తాయి. ఫ్లైఓవర్ పూర్తయితే మాకు నిజంగా ఊరట కలుగుతుంది అని స్థానిక వ్యాపారులు తెలిపారు.

రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే!

ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కూడా ఈ ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యంగా తీసుకుని పనుల పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షిస్తున్నాం. నిర్ణయించిన సమయానికి పూర్తి చేయాలన్నది మా లక్ష్యం అని ఒక అధికారి తెలిపారు.

మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక!

ఈ ఫ్లైఓవర్ పూర్తయితే రణస్థలం నుండి విశాఖపట్నం వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే రోడ్డు భద్రత మెరుగవుతుంది శ్రీకాకుళం జిల్లాలో ఇది మరో ముఖ్యమైన మౌలిక సదుపాయ ప్రాజెక్టుగా నిలవనుంది.

Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..!
Social Media: ఆస్ట్రేలియా సర్కార్‌ బిగ్ డెసిషన్‌..! చిన్నారుల భద్రత కోసం సోషల్ మీడియాకు నో..!
మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు!
Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!
Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్!
కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా..
ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!
India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!
EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..!

Spotlight

Read More →