Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..! Driving Reform: టెస్ట్ లేకుండానే లైసెన్స్‌..! ఏపీలో కొత్త డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఆమోదం..! Russia Crash: కళ్లముందే కుప్పకూలిన హెలికాప్టర్..! నలుగురి దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..! Driving Reform: టెస్ట్ లేకుండానే లైసెన్స్‌..! ఏపీలో కొత్త డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఆమోదం..! Russia Crash: కళ్లముందే కుప్పకూలిన హెలికాప్టర్..! నలుగురి దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..!

Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..!

2025-11-10 12:49:00
Social Media: ఆస్ట్రేలియా సర్కార్‌ బిగ్ డెసిషన్‌..! చిన్నారుల భద్రత కోసం సోషల్ మీడియాకు నో..!

ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న స్పైస్‌జెట్ విమానానికి పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆదివారం రాత్రి ముంబై నుండి బయలుదేరిన స్పైస్‌జెట్ ఎస్‌జీ-670 విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం కోల్‌కతా విమానాశ్రయానికి సమీపంలో ఉండగా పైలట్లు ఆ లోపాన్ని గమనించి వెంటనే అత్యవసర చర్యలు చేపట్టారు. అయితే సమయోచితంగా స్పందించడం వల్ల ప్రమాదం తప్పి, అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు!

విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కి సిద్ధమవుతుండగా ఇంజిన్‌ ఫెయిల్‌ అయినట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)కు సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఏటీసీ స్పందించి రన్‌వేను ఖాళీ చేయడంతో పాటు, అగ్నిమాపక దళాలు మరియు సహాయక బృందాలను అప్రమత్తం చేసింది.

Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!

రాత్రి 11:38 గంటలకు విమానం ఎలాంటి అపాయం లేకుండా సురక్షితంగా ల్యాండ్‌ అయింది. వెంటనే ఫుల్ ఎమర్జెన్సీని అధికారికంగా ఉపసంహరించుకున్నారు. ప్రయాణికులందరినీ ప్రశాంతంగా విమానం నుంచి దించారు.  ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి హానీ జరగకపోవడం అదృష్టమని అధికారులు పేర్కొన్నారు.

Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్!

స్పైస్‌జెట్ ప్రతినిధి ఈ ఉదయం ప్రకటన చేస్తూ, “కోల్‌కతా ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం నిజమే. అయితే పైలట్లు సమయానికి స్పందించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కిందకు దిగారు. ప్రస్తుతం విమానాన్ని మా ఇంజినీరింగ్ బృందాలు పరిశీలిస్తున్నాయి” అని తెలిపారు. ఈ సంఘటనతో విమాన సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా..
ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!
India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!
EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..!
Driving Reform: టెస్ట్ లేకుండానే లైసెన్స్‌..! ఏపీలో కొత్త డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఆమోదం..!
Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం!

Spotlight

Read More →