Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!

Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..!

2025-11-10 19:41:00
Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి?

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పుడు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, అసెంబ్లీలో స్పీకర్‌గా ఉన్న తనను “అధ్యక్షా” అని సంబోధించడం ఆయనకు ఇష్టం లేకపోవడమే సభకు హాజరు కాకపోవడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. మీడియా ముందు మాట్లాడటం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని జగన్‌ను సవాల్ చేశారు.

Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..!

సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొన్న అనంతరం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. “జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే. ఆయనకు సభలో మాట్లాడటానికి సాధారణ సభ్యుడికి ఇస్తే ఎంత సమయం ఇస్తామో, అంతే ఇస్తాం. ఆయనకు ప్రత్యేకంగా ఏదీ ఇవ్వం. కానీ ఆయన స్పీకర్ స్థానంలో ఉన్న నన్ను చూసి మాట్లాడే ఇష్టం లేకే సభకు రావట్లేదు” అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వైసీపీకి చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటూ సభకు రాకపోవడం దారుణమని విమర్శించారు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ సభను బహిష్కరించడం ప్రజల పట్ల అవమానమని ఆయన అన్నారు.

రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా!

గత ఐదేళ్ల వైసీపీ పాలనపై కూడా అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. “పూర్వ కాలంలో రాక్షసుల నుంచి రాజ్యాన్ని కాపాడుకోవడానికి యాగాలు చేసేవారు. అలాంటి రాక్షస పాలనను ఏపీ ప్రజలు గత ఐదేళ్లలో చూశారు. జగన్‌కు అధికారం మాత్రమే తెలుసు, కానీ పరిపాలన చేయడం రాదు. ఆయన మూర్ఖపు పాలన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయింది. ప్రజా ధనాన్ని దోచి, ఖజానా ఖాళీ చేశారు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Lokeshs tweet: సోషల్ మీడియాలో లోకేశ్ ట్వీట్ వైరల్.. భక్తుల మద్దతు వెల్లువ!

ప్రజలు ఆ రాక్షస పాలన నుంచి బయటపడటానికే కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తోందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ అజెండా ప్రకారం ప్రభుత్వ పనులను వక్రీకరిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు నిజం తెలియజేయడం తమ బాధ్యతగా ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Tesla in India : టెస్లా ఇండియాలో నిరుత్సాహకర ఆరంభం.. ఒకే మోడల్ రెండు షోరూమ్స్!
Andesri: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అందెశ్రీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి గీతం!
UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం!
AIతో మరీ వినయంగా కాకుండా ధైర్యంగా మాట్లాడితే మంచి సమాధానాలు — తాజా అధ్యయనం ఆసక్తికరం!!
అమ్మ చేతి రుచిని గుర్తుచేసే వెల్లుల్లి పప్పుల పొడి! ప్రతి వంటింటి ప్రత్యేక వంటకం!

Spotlight

Read More →