Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..!

Mega DSC Results: మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఫలితాలు విడుదల..! వెబ్‌సైట్‌లో ఇలా చెక్‌ చేసుకోండి..!

2025-08-09 18:58:00
Modi calls Putin: పుతిన్కు మోదీ ఫోన్.. భారత పర్యటనకు ఆహ్వానం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసి నెల రోజులు గడిచిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ మంచి వార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ ప్రాథమిక జాబితా అధికారిక వెబ్‌సైట్‌లైన http://sportsdsc.apcfss.in, http://sports.ap.gov.inలో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ ఫలితాలను ఈ వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవాలని శాప్‌ ఎండీ అజయ్‌జైన్‌ తెలిపారు.

Mahesh Babu: ఆ చిన్నారుల ‘గుండె' చప్పుడు మహేశ్ బాబు.. రియల్ లైఫ్ హీరో!

విడుదలైన ప్రాథమిక జాబితాలో ఎవరైనా అభ్యంతరాలు ఉంటే, ఆగస్టు 13 అర్ధరాత్రి 12 గంటల లోపు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలు పరిష్కరించిన తరువాత తుది జాబితాను విద్యాశాఖకు పంపిస్తారు. ఇప్పటికే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినది. తుది జాబితా సిద్ధమయిన వెంటనే విడుదల చేసి, నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.

WhatsApp: అదిరిపోయే కొత్త ఫీచర్...! ఇక వాట్సాప్ లోనే ఫొటో కొలేజ్!

గమనించదగ్గ విషయం ఏంటంటే, మొత్తం 16,347 పోస్టుల భర్తీకి జూన్ 6 నుంచి జులై 2 వరకు ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని తుది ఆన్సర్ కీలను కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. త్వరలోనే ఫలితాలు పూర్తిగా వెల్లడికానున్నాయి.

Paradise: రెండు జడలతో ఊర మాస్ లుక్‌లో నాని.. ‘ది పారడైజ్’ పోస్టర్ రివీల్!
Police Recruitment: పోలీస్‌ శాఖలో ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..! మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?
Fishing Harbor: ఏపీలో కొత్త ఫిషింగ్ హార్బర్..! ఆ ప్రాంతానికి మహర్దశ..! మారనున్న రూపురేఖలు.!
Cyclone Alert: రెండు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు వర్షాలు!
Election Commission: ఈసీ సంచలనం..! 334 రాజకీయ పార్టీలపై వేటు!
Liquor Scam: మద్యం కుంభకోణంలో భూమన కీలక పాత్ర! లిక్కర్ లాబీకి లాయర్‌గా..!
Green Toamtoes: బరువు తగ్గాలా? అయితే దీనిని ఆహారం లో భాగం చేసేయండి!

Spotlight

Read More →