Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు! Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు!

Cyclone Alert: రెండు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు వర్షాలు!

భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం, ఈరోజు (శనివారం) కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే ఈ న

Published : 2025-08-09 15:36:00
Election Commission: ఈసీ సంచలనం..! 334 రాజకీయ పార్టీలపై వేటు!

భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం, ఈరోజు (శనివారం) కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే ఈ నెల 9 నుంచి 14 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా. రెండు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా పడతాయి. అలాగే, రెండు రోజుల పాటు గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది.

Liquor Scam: మద్యం కుంభకోణంలో భూమన కీలక పాత్ర! లిక్కర్ లాబీకి లాయర్‌గా..!

శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం, ఈ ఉదయం తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయి. రోజంతా మేఘావృత వాతావరణం కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు మొదలై, క్రమంగా జోరుగా పడతాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల సమయంలో వర్షం తీవ్రత పెరుగుతుంది. రాత్రి 10 నుంచి అర్థరాత్రి 1 గంట వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి.

ICICI: ICICI కొత్త కస్టమర్లకు షాక్.. మంత్లీ బ్యాలెన్స్!

ఆంధ్రప్రదేశ్‌లో కూడా రోజంతా మేఘావృత వాతావరణం ఉంటుంది. సాయంత్రం 3 తర్వాత కోస్తా, ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలై, క్రమంగా పెరుగుతాయి. సాయంత్రం నాటికి కోస్తా, ఉత్తరాంధ్ర అంతటా వర్షాలు పడతాయి. రాత్రి 7 గంటల తర్వాత రాయలసీమలో వర్షాలు ప్రారంభమై, అర్థరాత్రి 1 వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Indiramma House : ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ లింక్ ఖాతాల్లోకి!

ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రశాంతంగా ఉన్నాయి. ఎక్కడా ఆవర్తనాలు లేదా అల్పపీడనాలు లేవు. గాలి వేగం కూడా తగ్గింది. అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 35 కిలోమీటర్లు, బంగాళాఖాతంలో 37 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 13 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

Post Office Scheme: నెలకు ₹20,000 పైగా ఆదాయం! రిస్క్ లేని పెట్టుబడి!

ఉష్ణోగ్రత తెలంగాణలో 28 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. తేమ తెలంగాణలో పగటివేళ 70%, ఏపీలో 58% ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో తేమ 90%, ఏపీలో 94% ఉంటుంది. ఈ పరిస్థితులు రెండు రాష్ట్రాల్లో సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు వర్షాలు పడటానికి అనుకూలంగా మారుస్తాయి.

UIDAI: ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌తో సరికొత్త రికార్డు..! జులైలో 19 కోట్లకు పైగా లావాదేవీలు!

మరిన్ని రోజులు కూడా రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మేఘాలు భారీగా ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆగ్నేయాసియాలో పొదుల్ తుపాను తైవాన్ వైపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మిగతా ప్రాంతాల్లో కూడా మేఘాలు విస్తరించి ఉన్నాయి. అంటార్కిటికా నుంచి వచ్చే ప్రత్యేక చల్లని గాలులు, మేఘాలు ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉన్నాయి. అవి వస్తే మన వర్షాల పరిమాణం మరింత పెరుగుతుంది.

Longest Train: భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం! 4.5 కి.మీ పొడవైన రైలు! ఆ మార్గంలో..

మొత్తంగా ఇవాళ ప్రయాణాల కోసం వాతావరణం చక్కగా ఉంటుంది. టూవీలర్లపై వెళ్లేవారికి కూడా అనుకూలమే. అయితే, రోడ్లు కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి, గోతులు ఉన్నాయి. కాబట్టి అతివేగం ప్రమాదకరం. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంలో ప్రయాణిస్తే మంచిది. వర్షం సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Exam Pattern: ఇక ఏపీపీఎస్సీలో ఆ పోస్టులకు ఒకే పరీక్ష..! కూటమి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!
Railway line: ఏపీలో కొత్తగా రైల్వే లైన్‌లు..! ఈ రూట్‌లలో రూ.32,982 కోట్లతో..! ఆ జిల్లాలకు దశ తిరిగినట్లే..!
Annadatha Sukhibava: అన్నదాత సుఖీభవ పథకం..! డబ్బులు అకౌంట్‌‌లో పడనివారికి గుడ్‌న్యూస్!

Spotlight

Read More →