Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Liquor Scam: మద్యం కుంభకోణంలో భూమన కీలక పాత్ర! లిక్కర్ లాబీకి లాయర్‌గా..!

 మద్యం కుంభకోణంలో భూమన కరుణాకర్ రెడ్డి పేరు బయటకు వస్తున్న వేళ, ఆయన కుంభకోణం దోషుల తరపున వకాల్తా చేపట్టి, నిందితులను రక్షించేందుకు కృషి చేస్తున్నారని ఆరోపణ

Published : 2025-08-09 14:46:00
Green Toamtoes: బరువు తగ్గాలా? అయితే దీనిని ఆహారం లో భాగం చేసేయండి!

మద్యం కుంభకోణంలో భూమన కరుణాకర్ రెడ్డి పేరు బయటకు వస్తున్న వేళ, ఆయన కుంభకోణం దోషుల తరపున వకాల్తా చేపట్టి, నిందితులను రక్షించేందుకు కృషి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ కేసును నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా భూమన హైదరాబాద్‌లో మకాం వేసి, తన పూర్వ పరిచయాలను ఉపయోగించి SIT, ఈడీ అధికారులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో అంతిమ లబ్ధిదారుగా ఛార్జిషీట్‌లో వైసీపీ అధినేత జగన్ పేరు రావడంతో, ఆయన పేరు రాకుండా చూడడం భూమన ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. 

ICICI: ICICI కొత్త కస్టమర్లకు షాక్.. మంత్లీ బ్యాలెన్స్!

ఇప్పటికే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి సహా పలువురు జైలులో ఉండగా, వారిని బయటకు తెచ్చే మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు, తిరుపతిలో దళిత యువకుని కిడ్నాప్, దాడి ఘటనలో కూడా భూమన తండ్రీకొడుకుల ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. భూమన అనుచరులే దాడికి పాల్పడగా, వారిని భూమన ఇంటి వద్ద నుంచే అరెస్ట్ చేశారు. అయినప్పటికీ, తిరుపతి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా, నగరాన్ని భూమన రౌడీలకు రాసిచ్చారా? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.

APL: క్రికెట్ హంగామా స్టార్ట్ – APL సీజన్-4కి ఘన ఆరంభం!
Indiramma House : ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ లింక్ ఖాతాల్లోకి!
Asus: రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు! తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు!
Post Office Scheme: నెలకు ₹20,000 పైగా ఆదాయం! రిస్క్ లేని పెట్టుబడి!
UIDAI: ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌తో సరికొత్త రికార్డు..! జులైలో 19 కోట్లకు పైగా లావాదేవీలు!

Spotlight

Read More →