బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? Bank Holidays: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు..! పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? Bank Holidays: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు..! పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి!

WhatsApp: అదిరిపోయే కొత్త ఫీచర్...! ఇక వాట్సాప్ లోనే ఫొటో కొలేజ్!

 వాట్సాప్ తన వినియోగదారులకు అదిరిపోయే కొత్త ఫీచర్‌ని పరిచయం చేసింది. ఇప్పుడు యూజర్లు ఒకే స్టేటస్‌లో గరిష్ఠంగా ఆరు ఫొటోలను కలిపి ఫొటో కొలేజ్‌గా సృష్టించుకోవ

Published : 2025-08-09 17:37:00
Paradise: రెండు జడలతో ఊర మాస్ లుక్‌లో నాని.. ‘ది పారడైజ్’ పోస్టర్ రివీల్!

వాట్సాప్ తన వినియోగదారులకు అదిరిపోయే కొత్త ఫీచర్‌ని పరిచయం చేసింది. ఇప్పుడు యూజర్లు ఒకే స్టేటస్‌లో గరిష్ఠంగా ఆరు ఫొటోలను కలిపి ఫొటో కొలేజ్‌గా సృష్టించుకోవచ్చు. ముందుగా ఈ కొలేజులు తయారుచేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి ఉండేది, కానీ ఇప్పుడు వాట్సాప్‌లోనే 'లేఅవుట్' అనే కొత్త ఆప్షన్ ద్వారా ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఫోటోలు ఎంచుకుని వివిధ లేఅవుట్లలో ఒకే ఫ్రేమ్‌లో పెట్టుకోవడం చాలా సులభమైంది.

Police Recruitment: పోలీస్‌ శాఖలో ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..! మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?

ఈ ఫీచర్ ప్రస్తుతం కొద్దిరోజులుగా కొన్ని వినియోగదారులకు అందుబాటులో ఉన్నప్పటికీ, త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని యూజర్లకూ దశలవారీగా అందుబాటులోకి వస్తుందని సంస్థ వెల్లడించింది. కొత్త అప్‌డేట్ ద్వారా వాట్సాప్ స్టేటస్ అనుభవం మరింత క్రియేటివ్, ఆసక్తికరంగా మారనుంది. వినియోగదారులు స్టేటస్ అప్‌డేట్ సమయంలో 'లేఅవుట్' ఆప్షన్ క్లిక్ చేసి, తమ గ్యాలరీ నుండి ఫోటోలను ఎంచుకొని కొలేజ్ సృష్టించుకోవచ్చు.

Fishing Harbor: ఏపీలో కొత్త ఫిషింగ్ హార్బర్..! ఆ ప్రాంతానికి మహర్దశ..! మారనున్న రూపురేఖలు.!

ఇప్పటికే వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ జోడించే ఫీచర్ అందించిన సంగతి తెలిసిందే. దీనితో పాటు భవిష్యత్తులో మ్యూజిక్ స్టిక్కర్లు, ఫొటో స్టిక్కర్లు వంటి మరిన్ని కొత్త ఫీచర్లను కూడా వాట్సాప్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ మార్పుల ద్వారా వాట్సాప్ స్టేటస్ విభాగం మరింత యూజర్ ఫ్రెండ్లీగా, ఆకర్షణీయంగా మారుతుందని భావిస్తున్నారు.

Cyclone Alert: రెండు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు వర్షాలు!
Election Commission: ఈసీ సంచలనం..! 334 రాజకీయ పార్టీలపై వేటు!
Liquor Scam: మద్యం కుంభకోణంలో భూమన కీలక పాత్ర! లిక్కర్ లాబీకి లాయర్‌గా..!
Green Toamtoes: బరువు తగ్గాలా? అయితే దీనిని ఆహారం లో భాగం చేసేయండి!
ICICI: ICICI కొత్త కస్టమర్లకు షాక్.. మంత్లీ బ్యాలెన్స్!
APL: క్రికెట్ హంగామా స్టార్ట్ – APL సీజన్-4కి ఘన ఆరంభం!
Indiramma House : ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ లింక్ ఖాతాల్లోకి!

Spotlight

Read More →