Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? విక్టరీ మ్యాజిక్ రిపీట్.. 65 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. త్రివిక్రమ్ సినిమా కోసం వెంకీ మామ భారీ రెమ్యూనరేషన్! Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? విక్టరీ మ్యాజిక్ రిపీట్.. 65 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. త్రివిక్రమ్ సినిమా కోసం వెంకీ మామ భారీ రెమ్యూనరేషన్!

Paradise: రెండు జడలతో ఊర మాస్ లుక్‌లో నాని.. ‘ది పారడైజ్’ పోస్టర్ రివీల్!

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది పారడైజ్’ చిత్రంలో హీరో నాని కొత్తగా ఓ ఊర మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో, న

Published : 2025-08-09 17:19:00
WhatsApp: అదిరిపోయే కొత్త ఫీచర్...! ఇక వాట్సాప్ లోనే ఫొటో కొలేజ్!

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది పారడైజ్’ చిత్రంలో హీరో నాని కొత్తగా ఓ ఊర మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో, నాని రెండు పొడవాటి జడలతో కనిపిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఈ లుక్ ఇప్పటివరకు నాని చేసిన పాత్రలన్నింటికంటే భిన్నంగా ఉండటంతో, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ ఎగ్జైట్మెంట్‌తో రియాక్షన్స్ ఇస్తున్నారు.

Police Recruitment: పోలీస్‌ శాఖలో ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..! మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?

పోస్టర్‌లో నాని కళ్లలో ఉన్న గంభీరత, ముఖంలో కనిపించే కఠిన భావం, మరియు ఆ రెండు జడలు కలిపి ఆయన పాత్రకు ఒక ప్రత్యేకమైన రఫ్ & రస్టిక్ ఫీల్‌ను ఇస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో నాని ఓ బలమైన, దృఢమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల టాక్.

Fishing Harbor: ఏపీలో కొత్త ఫిషింగ్ హార్బర్..! ఆ ప్రాంతానికి మహర్దశ..! మారనున్న రూపురేఖలు.!

‘జడల్’ పాత్రలో నాని ఇలా మాస్ లుక్‌లో కనిపించడం ఆయన కెరీర్‌లో ఒక కొత్త ప్రయోగంగా భావిస్తున్నారు. “ఏ పాత్ర అయినా తనదైన శైలిలో న్యాయం చేస్తాడు” అనే పేరున్న నాని, ఈసారి కూడా అదే స్థాయిలో తన నటనతో ఆకట్టుకుంటాడని అభిమానులు నమ్ముతున్నారు.

Cyclone Alert: రెండు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు వర్షాలు!

ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని లుక్ చూసి కొందరు “ఈసారి బాక్స్ ఆఫీస్ దుమ్మురేపడం ఖాయం” అంటుండగా, మరికొందరు “ఇంత రా మాస్ లుక్ నానిలో చూడటం ఇదే మొదటి సారి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Election Commission: ఈసీ సంచలనం..! 334 రాజకీయ పార్టీలపై వేటు!
Liquor Scam: మద్యం కుంభకోణంలో భూమన కీలక పాత్ర! లిక్కర్ లాబీకి లాయర్‌గా..!
Green Toamtoes: బరువు తగ్గాలా? అయితే దీనిని ఆహారం లో భాగం చేసేయండి!
ICICI: ICICI కొత్త కస్టమర్లకు షాక్.. మంత్లీ బ్యాలెన్స్!
APL: క్రికెట్ హంగామా స్టార్ట్ – APL సీజన్-4కి ఘన ఆరంభం!
Indiramma House : ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ లింక్ ఖాతాల్లోకి!

Spotlight

Read More →