TTD: కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపాటు! Maha Shivaratri : 2026 మహాశివరాత్రి తిథి, పూజా ముహూర్తం మరియు ఉపవాస నియమాల పూర్తి వివరాలు!! Ratha Saptami: బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి! శ్రీవారి వాహన సేవలకు లక్షలాది భక్తులు! బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధన.. హిందూయేతరులకు ప్రవేశం బంద్! చార్‌ధామ్ యాత్రలో కీలక పరిణామం! Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!! ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్ర! దక్షిణ కాశీ నుండి జ్యోతిర్లింగాల వరకు! Ratha Saptami: సూర్య జయంతి అంటే ఏమిటి.. రథ సప్తమి ప్రాముఖ్యత తెలుసుకుందాం! Ratha Saptami: ఏడాది పుణ్యం ఒకే రోజులో…! తిరుమల రథసప్తమి విశేషం! Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!! Annavaram: అన్నవరం ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు..! ఇద్దరు ఉద్యోగులపై వేటు! TTD: కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపాటు! Maha Shivaratri : 2026 మహాశివరాత్రి తిథి, పూజా ముహూర్తం మరియు ఉపవాస నియమాల పూర్తి వివరాలు!! Ratha Saptami: బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి! శ్రీవారి వాహన సేవలకు లక్షలాది భక్తులు! బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధన.. హిందూయేతరులకు ప్రవేశం బంద్! చార్‌ధామ్ యాత్రలో కీలక పరిణామం! Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!! ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్ర! దక్షిణ కాశీ నుండి జ్యోతిర్లింగాల వరకు! Ratha Saptami: సూర్య జయంతి అంటే ఏమిటి.. రథ సప్తమి ప్రాముఖ్యత తెలుసుకుందాం! Ratha Saptami: ఏడాది పుణ్యం ఒకే రోజులో…! తిరుమల రథసప్తమి విశేషం! Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!! Annavaram: అన్నవరం ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు..! ఇద్దరు ఉద్యోగులపై వేటు!

New Zealand: ఆక్లాండ్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయం! ఎక్కడ అంటే!

-వెంకట రామన్ ఆక్లాండ్ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అవసరమైన "రిసోర్స్ కన్సెంట్"‌ను ఆక్లాండ్ కౌన్సిల్ మంజూరు

Published : 2025-07-25 11:32:00
Roads Development: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్..! తళతళ మెరిసిపోనున్న రోడ్లు..!

-వెంకట రామన్ 
ఆక్లాండ్ 
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అవసరమైన "రిసోర్స్ కన్సెంట్"‌ను ఆక్లాండ్ కౌన్సిల్ మంజూరు చేసింది. దక్షిణ ఆక్లాండ్‌ ప్రాంతంలో రామారామా అనే శాంతియుత పల్లెటూరిలో ఈ ఆలయాన్ని నిర్మించేందుకు శిరిగిరి ట్రస్ట్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఒక గొప్ప ముందడుగు. ఈ అనుమతిని పొందేందుకు ట్రస్ట్ గత మూడేళ్లుగా శ్రమించింది. అనేక సమావేశాలు, డిజైన్ మార్పులు, ప్రజా వినతులు, పబ్లిక్ హియరింగ్స్‌ వంటి దశలన్నీ అధిగమించి చివరకు ఈ అనుమతి లభించింది.

Qatar: ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు! సహాయం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు!

శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం అనేది ట్రస్ట్ ఛైర్మన్ ఇంద్ర శిరిగిరి వారి కుటుంబ కల మాత్రమే కాదు, ఆక్లాండ్ హిందూ సమాజపు అనేక దశాబ్దాల కల. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమానంగా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేయాలన్న లక్ష్యంతో 100కు పైగా ప్రదేశాలు పరిశీలించి, చివరకు రామారామా నే ఎంపిక చేశారు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, ఉత్తరం నుండి తూర్పునవైపు వంపుగా ఉండడం తదితర అంశాలు తిరుమల ఆలయంతో సాదృశ్యం కలిగి ఉన్నాయి.

Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..! బిగ్ అప్‌డేట్ ఇదిగో..!

ఈ ఆలయం కేవలం పూజలకే కాకుండా, హిందూ సంప్రదాయాలను ప్రదర్శించే ఒక సాంస్కృతిక కేంద్రంగా మారనుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు, వార్షికోత్సవాలు, భజనలు, ధార్మిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే యోగా, ధ్యానం, సంగీతం, నాట్యం వంటి కార్యక్రమాలకు కూడా ఇది వేదిక కానుంది. యువతకు హిందూ సంప్రదాయాలపై అవగాహన పెరిగేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. నిర్మాణంలో వాస్తు, శిల్పకళల నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

Unnathi Scheme: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం..! వడ్డీ లేకుండా రూ.30వేల నుంచి రూ.5 లక్షలు..!

ఇది హిందూ సమాజానికి ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక బలాన్ని ఇస్తుంది. భవిష్యత్తు తరాలకు వారసత్వంగా ఉండేలా, సమాజంలో మానవతా విలువలను పెంపొందించేలా ఈ ఆలయం రూపుదిద్దుకోనుంది. ఆక్లాండ్‌లోని హిందూ భక్తులు ఇప్పుడు ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తిరుమల తిరుపతి ఆలయపు పవిత్రతను ఆక్లాండ్‌కు తీసుకురావాలన్న కల ఇప్పుడు నెరవేరే దశలోకి అడుగుపెట్టింది.

Iconic Bridge: హైదరాబాద్‌లో మరో ఐకానిక్ బ్రిడ్జి.. రూ.430 కోట్లతో..! ఆ ప్రాంతంలో..!
Harihara Veeramallu: 15 నిమిషాల సీన్లు ట్రిమ్, VFX అప్డేట్స్.... హరిహర వీరమల్లు రీ-ఎంట్రీ!
Srisailam: ఎగువ నుంచి భారీ వరద... శ్రీశైలం జలాశయం హై అలర్ట్‌లో!
Amaravati to Hyderabad: అమరావతి టు ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌కి హై స్పీడ్ ట్రైన్..! ఎప్పుడంటే..?
AP Cabinet: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు వేగం.. కేబినెట్‌ కీలక నిర్ణయం! ఐటీ రంగాల్లో 1.50 లక్షలమందికి..
Bus Incident: ఘోర విషాదం.. ఆర్టీసీ బస్సు నడుపుతుండగా గుండెపోటు.. స్టీరింగ్ పైనే కుప్పకూలిన డ్రైవర్!

Spotlight

Read More →