Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు! Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు!

Srisailam: ఎగువ నుంచి భారీ వరద... శ్రీశైలం జలాశయం హై అలర్ట్‌లో!

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో స్థిరంగా పెరుగుతోంది. శుక్రవారం ఉద

Published : 2025-07-25 10:42:00
Harihara Veeramallu: 15 నిమిషాల సీన్లు ట్రిమ్, VFX అప్డేట్స్.... హరిహర వీరమల్లు రీ-ఎంట్రీ!

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో స్థిరంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, శ్రీశైలం డ్యామ్‌కు 1,49,526 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇందులో కృష్ణా నదిలోని ప్రధాన ఇన్‌ఫ్లో 1,10,421 క్యూసెక్కులు కాగా, సుంకేసుల నుంచి వస్తున్న ప్రవాహం 39,105 క్యూసెక్కులుగా నమోదైంది.

Iconic Bridge: హైదరాబాద్‌లో మరో ఐకానిక్ బ్రిడ్జి.. రూ.430 కోట్లతో..! ఆ ప్రాంతంలో..!

ఇక అవుట్‌ఫ్లో విషయానికి వస్తే, డ్యామ్ నుంచి 1,20,773 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో రెండు గేట్ల ద్వారా నీటిని వదులుతుండగా, కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది.

Unnathi Scheme: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం..! వడ్డీ లేకుండా రూ.30వేల నుంచి రూ.5 లక్షలు..!

ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌లో నీటిమట్టం 882.80 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, జలాశయం శరవేగంగా నిండుతోంది. వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేయవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..! బిగ్ అప్‌డేట్ ఇదిగో..!
Qatar: ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు! సహాయం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు!
Roads Development: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్..! తళతళ మెరిసిపోనున్న రోడ్లు..!
Indian Businessman: దుబాయ్ లో ఆసుపత్రి మంచానికి పరిమితమైన తెలుగు వ్యాపారి! కడప జిల్లాకు చెందిన..
Prime Minister: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.362 కోట్లు!
Gold Rates: బంగారం ధరలు భారీగా ఢమాల్! చైనానే కారణం..
WhatsApp: వాట్సాప్ డౌన్! యూజర్ల ఇబ్బందులు... ట్విట్టర్ లో ట్రెండింగ్!

Spotlight

Read More →