Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..! బిగ్ అప్‌డేట్ ఇదిగో..!

 ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెంపునకు కొత్త విధానం రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు — “ఇంకా ఎక్కువ మంది పిల్లలు కనేవ

Published : 2025-07-25 09:54:00
Qatar: ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు! సహాయం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు!

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెంపునకు కొత్త విధానం రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు — “ఇంకా ఎక్కువ మంది పిల్లలు కనేవాళ్లే నిజమైన దేశభక్తులు” — ఈ దిశగా సంకేతాలివ్వగా, ఇప్పుడు ప్రభుత్వం అందుకు అనుగుణంగా పలు ప్రోత్సాహకాలు అమలుచేయాలని యోచిస్తోంది.

Roads Development: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్..! తళతళ మెరిసిపోనున్న రోడ్లు..!


మూడో బిడ్డ పుట్టిన తల్లులకు నగదు ప్రోత్సాహం, నాలుగో బిడ్డకు ఆస్తిపన్ను మినహాయింపు వంటి ప్రణాళికలు ఈ డ్రాఫ్ట్ పాలసీలో ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదురవుతుండటంతో, వారికి IVF చికిత్సలో భాగంగా ఖర్చును partially భరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
వర్కింగ్ తల్లులకి మాతృత్వ సెలవును 6 నెలల నుంచి 12 నెలలకు పెంచే యోచనతో పాటు, వారికి వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించాలన్న ఆలోచన కూడా ముసాయిదాలో ఉంది. ఈ సౌకర్యాలు ప్రైవేట్ ఉద్యోగుల్లోకి కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Indian Businessman: దుబాయ్ లో ఆసుపత్రి మంచానికి పరిమితమైన తెలుగు వ్యాపారి! కడప జిల్లాకు చెందిన..


పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో క్రెచ్‌లు ఏర్పాటు చేసి, వాటిలో పని చేసేవారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది మరో ముఖ్య అంశం.
ప్రస్తుతం ప్రజలు ఎక్కువ మంది పిల్లలు కనాలన్న ఆలోచన లేకుండా ఒకరు లేదా ఇద్దరితో ఆగిపోతున్నారు. దీని వల్ల భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి, పని చేసే వయసు ప్రజలు తగ్గిపోతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాభా పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన డ్రాఫ్ట్ పాలసీని సిద్ధం చేస్తోంది. ఈ పాలసీ ద్వారా తల్లిదండ్రుల భాధ్యతలు తగ్గించడంతో పాటు, పిల్లల భవిష్యత్తును సురక్షితం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Prime Minister: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.362 కోట్లు!
Gold Rates: బంగారం ధరలు భారీగా ఢమాల్! చైనానే కారణం..
WhatsApp: వాట్సాప్ డౌన్! యూజర్ల ఇబ్బందులు... ట్విట్టర్ లో ట్రెండింగ్!
Road Development: అదిరిపోయే గుడ్ న్యూస్! రూ.1000 కోట్లతో...2000 కిలో మీటర్ల మేర మెరిసిపోనున్న రహదారులు!
Pensions: శుభవార్త... పెన్షన్ల పై ప్రభుత్వం క్లారిటీ! వారందరికీ నెలకు రూ.4000!

Spotlight

Read More →