Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!

Roads Development: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్..! తళతళ మెరిసిపోనున్న రోడ్లు..!

2025-07-25 09:43:00
Indian Businessman: దుబాయ్ లో ఆసుపత్రి మంచానికి పరిమితమైన తెలుగు వ్యాపారి! కడప జిల్లాకు చెందిన..

రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,000 కిలోమీటర్ల మేర కొత్త రహదారులను నిర్మించేందుకు రూ.1,000 కోట్లను కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఇప్పటికే దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు అదనంగా రూ.500 కోట్లు ఖర్చు చేస్తూ వర్షాకాలం నడిపిస్తూనే పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రహదారుల నిర్మాణ, మరమ్మతులపై నిర్లక్ష్యం వహించిందని విమర్శిస్తూ.. ఇప్పటికైనా వేగంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Prime Minister: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.362 కోట్లు!


ఇంకా ఎన్ని రహదారులు నిర్మించాలి, ఏవి మరమ్మతులు అవసరమో 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సంప్రదాయ పద్ధతులు ఖర్చుతో కూడుకున్నవిగా, నాణ్యత లోపిస్తోందని పేర్కొంటూ.. అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. అధికారులు ఇప్పటికే 20,000 కిమీ రహదారులను గుంతలు లేకుండా మరమ్మతులు చేసినట్టు తెలిపారు.

Gold Rates: బంగారం ధరలు భారీగా ఢమాల్! చైనానే కారణం..


చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర రహదారులు జాతీయ రహదారుల స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి రహదారి గుణాత్మకంగా నిర్మించాలనీ, నవంబర్‌లో వర్షాకాలం ముగిశాక కొత్త రహదారుల పనులు ప్రారంభించాలన్నారు. రోడ్లకు సంబంధించి కాంట్రాక్టర్ల వివరాలు, నిర్వహణ అంశాలు ఆన్లైన్‌లో ఉండాలనీ, ప్రతి 50 కిమీకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

WhatsApp: వాట్సాప్ డౌన్! యూజర్ల ఇబ్బందులు... ట్విట్టర్ లో ట్రెండింగ్!


అలాగే, రాష్ట్రంలోని 12,653 కిమీ హైవేల్లో 20 కిమీకి పైగా పొడవున్న 10,200 కిమీ రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. వాటిలో అధిక రద్దీ ఉన్న 1,332 కిమీ రహదారులను ఫేజ్‌ 1ఏ కింద, మరో 3,854 కిమీని ఫేజ్‌ 1బీ కింద, అలాగే 5,039 కిమీ రహదారులను ఫేజ్‌ 2 కింద అభివృద్ధి చేయనున్నారు. అదనంగా యలమంచిలి-గాజువాక, గాజులమండ్యం-శ్రీసిటీ వంటి కీలక రహదారుల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై అధికారులు మరింత అధ్యయనం చేసి తుది నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు.

Road Development: అదిరిపోయే గుడ్ న్యూస్! రూ.1000 కోట్లతో...2000 కిలో మీటర్ల మేర మెరిసిపోనున్న రహదారులు!
Pensions: శుభవార్త... పెన్షన్ల పై ప్రభుత్వం క్లారిటీ! వారందరికీ నెలకు రూ.4000!
UPI Payments: విదేశాల్లో పేమెంట్ కు ఇకపై చింత లేదు! NRI లకు అతిపెద్ద ఊరట! ఇకపై అంతా కుషి...!
Pawan Kalyan: హైదరాబాదులో 'హరిహర వీరమల్లు' సక్సెస్ మీట్...! పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!

Spotlight

Read More →