Ambhani: భారత అభివృద్ధికి రిలయన్స్ బూస్ట్..! రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక! Big Project: మొబైల్ నుంచి EVల వరకు..! దేశాన్ని మార్చే ఎలక్ట్రానిక్స్ మెగా ప్లాన్! Industrial Hub: ఏపీకి మరో ఇండస్ట్రియల్ హబ్…! ఆ జిల్లాకు మహర్దశ.. రూ.37,500 కోట్ల భారీ ప్రాజెక్ట్..! Skill Development: పుట్టగొడుగులు నుంచి బంజారా జ్యూవెలరీ వరకు…! మహిళలకు కొత్త అవకాశాలు! AP Roads: పీపీపీతో నగర రోడ్లకు కొత్త లుక్…! విజయవాడ–విశాఖలో ₹478 కోట్ల ప్రాజెక్ట్! Highway: అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ హైవే బిగ్ బూస్ట్…! ఖరగ్‌పూర్ నుంచి ఏపీ వరకు కొత్త కారిడార్! Nara Lokesh: రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..! కార్యకర్తలతో భేటీ…! NSTI Vizag: విశాఖకు స్కిల్ హబ్ హోదా…! కేంద్ర మంత్రితో లోకేశ్‌ కీలక భేటీ..! TTD: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ..! 100 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్..! Ambhani: భారత అభివృద్ధికి రిలయన్స్ బూస్ట్..! రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక! Big Project: మొబైల్ నుంచి EVల వరకు..! దేశాన్ని మార్చే ఎలక్ట్రానిక్స్ మెగా ప్లాన్! Industrial Hub: ఏపీకి మరో ఇండస్ట్రియల్ హబ్…! ఆ జిల్లాకు మహర్దశ.. రూ.37,500 కోట్ల భారీ ప్రాజెక్ట్..! Skill Development: పుట్టగొడుగులు నుంచి బంజారా జ్యూవెలరీ వరకు…! మహిళలకు కొత్త అవకాశాలు! AP Roads: పీపీపీతో నగర రోడ్లకు కొత్త లుక్…! విజయవాడ–విశాఖలో ₹478 కోట్ల ప్రాజెక్ట్! Highway: అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ హైవే బిగ్ బూస్ట్…! ఖరగ్‌పూర్ నుంచి ఏపీ వరకు కొత్త కారిడార్! Nara Lokesh: రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..! కార్యకర్తలతో భేటీ…! NSTI Vizag: విశాఖకు స్కిల్ హబ్ హోదా…! కేంద్ర మంత్రితో లోకేశ్‌ కీలక భేటీ..! TTD: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ..! 100 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్..!

Skill Development: పుట్టగొడుగులు నుంచి బంజారా జ్యూవెలరీ వరకు…! మహిళలకు కొత్త అవకాశాలు!

2025-12-22 13:15:00
తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలో చలికి తోడు వర్షాలు! ఎప్పట్నుంచో తెలుసా?


ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మెప్మా (MEPMA) స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళల కోసం మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కేశినేని ఫౌండేషన్, ఎన్వుఇండియా (NV India), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (NIRD) సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణను నిర్వహిస్తున్నారు. చెదలు, బొద్దింకలు, దోమలు వంటి హానికర కీటకాల నివారణపై ఈ శిక్షణ కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు లాంఛనంగా ప్రారంభించారు.

AP Politics: ఏపీ రాజధానికి 2024 నుంచి చట్టబద్ధత..! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు ఎన్ఐఆర్డీ సహకారంతో సుమారు 400 మంది మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ అందించామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉపాధి అవకాశాలను పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం!

భవిష్యత్తులో మహిళలకు మరిన్ని ఉపాధి మార్గాలు అందుబాటులోకి తీసుకురావడానికి పుట్టగొడుగుల పెంపకం, బంజారా డ్రెస్ తయారీ, బంజారా జ్యూవెలరీ తయారీ వంటి రంగాల్లో కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎంపీ వెల్లడించారు. సంప్రదాయ కళలు, చేతివృత్తులను ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి, వాటికి మంచి ఆదరణ లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ శిక్షణల ద్వారా మహిళలు తమ నైపుణ్యాలను వృత్తులుగా మలుచుకొని స్వయం ఉపాధి సాధించగలుగుతారని చెప్పారు.

సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు - ఈ రూట్ లో.. ఫుల్ డీటెయిల్స్ ఇవే! మరో మూడు రోజుల్లో..

అదేవిధంగా మెప్పా, డ్వాక్రా సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ పరంగా పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. ఉత్పత్తులు తయారుచేయడమే కాకుండా, వాటిని మార్కెట్‌లో అమ్ముకునే అవకాశాలు కల్పించడం ద్వారా మహిళల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో సమన్వయం చేస్తూ మహిళల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదని, ఆ దిశగా తమ కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
 

ITR ఫైల్ చేశారా? ఈ తప్పులు చేస్తే రీఫండ్ వడ్డీ రాదు.. ఇదే అసలు కారణం!
Puramitra App: పురమిత్ర యాప్‌లో కొత్త అప్‌డేట్…! సమస్యలు ఇక దాచిపెట్టలేరు!
Free Nutritious Food: ఏపీలో వారికి సూపర్ న్యూస్.. మూడేళ్ల పాటూ ఉచితంగా, వెంటనే దరఖాస్తు చేస్కోండి!
Emergency Landing: శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్! నెదర్లాండ్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Greenfield Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!
NationalHighways: జాతీయ రహదారులపై కేంద్రం గుడ్ న్యూస్.. 7 రోజుల్లో రూ.1.5 లక్షలు!!

Spotlight

Read More →