America Visa: ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా నిషేధం! New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!! AP CET : ఉన్నత విద్యకు వేళాయే.. ‘సెట్ల’కు సారథుల నియామకం! పరీక్షల షెడ్యూల్ విడుదల! Canada: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ వ్యాపారవేత్త మృతి! Festival Recipes: ఆంధ్ర స్టైల్ పందెం కోడి కర్రీ – ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేస్తే గుర్తుండిపోతుంది..!! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Transport News: ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త – కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతికి ప్రయాణం..!! మూడు రోజులు, మూడు రహస్యాలు… అసలు కథ! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? America Visa: ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా నిషేధం! New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!! AP CET : ఉన్నత విద్యకు వేళాయే.. ‘సెట్ల’కు సారథుల నియామకం! పరీక్షల షెడ్యూల్ విడుదల! Canada: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ వ్యాపారవేత్త మృతి! Festival Recipes: ఆంధ్ర స్టైల్ పందెం కోడి కర్రీ – ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేస్తే గుర్తుండిపోతుంది..!! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Transport News: ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త – కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతికి ప్రయాణం..!! మూడు రోజులు, మూడు రహస్యాలు… అసలు కథ! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే?

Amaravathi: అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణకు సీఆర్డీఏ కీలక కసరత్తు! కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు!!

2026-01-14 17:04:00
Chandrababu: సంక్రాంతి స్పెషల్.. ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.126 కోట్ల ప్రాజెక్ట్... ఇక ఆ సమస్యలకు చెక్!

అమరావతిని కేంద్రంగా చేసుకుని కీలక నిర్ణయాలు వరుసగా రూపుదిద్దుకుంటున్నాయి. రెండో విడత భూ సమీకరణ (Land Pooling) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, రాజధాని అభివృద్ధి బాధ్యతలు నిర్వహిస్తున్న సీఆర్డీఏ (CRDA) కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. నిర్ణయించిన షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్మాణ పనులు పూర్తి చేయడం లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే రాజధాని అభివృద్ధికి మరింత స్పష్టత తీసుకురావాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ విస్తరణపై కూడా ఆలోచనలు మొదలయ్యాయి.

ATM Withdrawal: ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త షాక్… ఉచిత లావాదేవీలకు ఎంత చార్జ్ కట్టాలో తెలుసా?

రెండో విడత భూ సమీకరణ విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ సరిపోదని సీఆర్డీఏ భావిస్తోంది. అందుకే కొత్త హద్దులను ఖరారు చేస్తూ మాస్టర్ ప్లాన్‌ను విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే మాస్టర్ ప్లాన్ విస్తరణకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. దీనివల్ల రాజధాని పరిధిలో అభివృద్ధి పనులు సమగ్రంగా చేపట్టే అవకాశం ఏర్పడనుంది.

10 minute deliveries: 10 నిమిషాల డెలివరీకి బ్రేక్.. కేంద్రం షాకింగ్ ఆదేశాలు!

ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 189 కిలోమీటర్ల పొడవున గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి తోడుగా ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా నిర్మించాలనే ప్రణాళిక ఉంది. ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్‌ను విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఇటీవల మంత్రి నారాయణ వెల్లడించారు. రెండో దశ భూ సమీకరణ ప్రాంతాలకు ప్రస్తుత రోడ్లను విస్తరించి, అన్ని వైపుల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

AP Farmers: ఏపీ రైతులకు సంక్రాంతి కానుక.. ఇవి ఉచితంగా పొందండి.. ఇలా చెయ్యండి!

తాజా ప్రతిపాదనల ప్రకారం, తూర్పు వైపున 16వ నంబర్ జాతీయ రహదారిని హద్దుగా తీసుకుని, దక్షిణం మరియు పడమర వైపులా ఔటర్ రింగ్ రోడ్డును సరిహద్దుగా, ఉత్తరంగా కృష్ణా నది ప్రాంతం మధ్యలో సంపూర్ణ ప్రణాళికను అమలు చేయనున్నారు. ఈ విధంగా సీఆర్డీఏ పరిధిలోని ప్రాంతం మొత్తాన్ని సమగ్ర ప్లానింగ్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం సీఆర్డీఏ ప్రాంతం సుమారు 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, ఇందులో కనీసం మూడు లక్షల ఎకరాల వరకు రాజధాని ప్లానింగ్ ఏరియా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ!

మాస్టర్ ప్లాన్ విస్తరణలో భాగంగా రోడ్డు కనెక్టివిటీకి పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం 16వ జాతీయ రహదారికి ఈ–3, ఈ–5 రోడ్లను అనుసంధానం చేయనున్నారు. ఈ–3 రోడ్డును రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రాంతం వరకు విస్తరించాలనే ఆలోచన ఉంది. భూ సమీకరణ ప్రాంతంలో రోడ్ల కనెక్టివిటీ పూర్తయ్యాక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. గతంలోనే రాజధాని చుట్టుపక్కల గుడివాడ, గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, కంచికచర్ల, కంకిపాడు, ఉయ్యూరు వంటి ప్రాంతాలను ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలుగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలతో ఏ విధమైన మార్పులు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

AP Scholarship: ఒక్కొక్కరికి రూ.20,000... ఏపీ ప్రభుత్వ స్కాలర్ షిప్! పూర్తి వివరాలు!
Post Office Savings: రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? పోస్ట్ ఆఫీస్ ఈ పథకం మీకోసమే!
Jobs: ఏఐ ‘విలన్’ కాదన్న ఆక్స్‌ఫర్డ్ స్పష్టం..! ఉద్యోగాల కోత వెనుక అసలు కారణాలివే..!
TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ మధ్య ఆ సమస్యకు చెక్… క్యూఆర్ కోడ్ సదుపాయం అమలు!!
Australia Student Visa: ఆస్ట్రేలియాకు స్టూడెంట్ వీసా కఠినం.. భారతీయులకు పెరిగిన అడ్డంకులు!

Spotlight

Read More →