హాలిడే ప్లాన్ చేస్తున్నారా? ఇండిగో అదిరిపోయే ఆఫర్, వారికి రూపాయికే విమానం టికెట్.! పూర్తి వివరాలు మీకోసం.. SIP investments: మ్యూచువల్ ఫండ్స్‌పై నమ్మకం పెరిగింది.. సిప్ ఇన్వెస్ట్మెంట్లు ఆల్‌టైమ్ హై! Post Office Savings: రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? పోస్ట్ ఆఫీస్ ఈ పథకం మీకోసమే! 10 minute deliveries: 10 నిమిషాల డెలివరీకి బ్రేక్.. కేంద్రం షాకింగ్ ఆదేశాలు! Iran Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబు... భారత్‌కు షాక్! ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% అదనపు పన్ను.. Maruti: మారుతి వినియోగదారులకు భారీ ఊరట..! ఇకపై పెట్రోల్ బంకులే సర్వీస్ సెంటర్లు! Gold Scam: స్కానర్లకు చిక్కని ‘గోల్డ్ పేస్ట్’..! నిఘా వ్యవస్థలకు పెద్ద సవాల్‌గా స్మగ్లింగ్ కొత్త ట్రెండ్! Savings: బ్యాంక్ FDల కంటే పోస్టాఫీసు పథకాలే బెస్ట్! అధిక రాబడికి మార్గం! Reliance Jio రూ.91 ప్లాన్.. అంబానీ మాస్టర్ స్ట్రోక్, డేటా కూడా! జియో యూజర్లకు గోల్డెన్ ఆఫర్.. Ambhani: భారత అభివృద్ధికి రిలయన్స్ బూస్ట్..! రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక! హాలిడే ప్లాన్ చేస్తున్నారా? ఇండిగో అదిరిపోయే ఆఫర్, వారికి రూపాయికే విమానం టికెట్.! పూర్తి వివరాలు మీకోసం.. SIP investments: మ్యూచువల్ ఫండ్స్‌పై నమ్మకం పెరిగింది.. సిప్ ఇన్వెస్ట్మెంట్లు ఆల్‌టైమ్ హై! Post Office Savings: రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? పోస్ట్ ఆఫీస్ ఈ పథకం మీకోసమే! 10 minute deliveries: 10 నిమిషాల డెలివరీకి బ్రేక్.. కేంద్రం షాకింగ్ ఆదేశాలు! Iran Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబు... భారత్‌కు షాక్! ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% అదనపు పన్ను.. Maruti: మారుతి వినియోగదారులకు భారీ ఊరట..! ఇకపై పెట్రోల్ బంకులే సర్వీస్ సెంటర్లు! Gold Scam: స్కానర్లకు చిక్కని ‘గోల్డ్ పేస్ట్’..! నిఘా వ్యవస్థలకు పెద్ద సవాల్‌గా స్మగ్లింగ్ కొత్త ట్రెండ్! Savings: బ్యాంక్ FDల కంటే పోస్టాఫీసు పథకాలే బెస్ట్! అధిక రాబడికి మార్గం! Reliance Jio రూ.91 ప్లాన్.. అంబానీ మాస్టర్ స్ట్రోక్, డేటా కూడా! జియో యూజర్లకు గోల్డెన్ ఆఫర్.. Ambhani: భారత అభివృద్ధికి రిలయన్స్ బూస్ట్..! రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక!

10 minute deliveries: 10 నిమిషాల డెలివరీకి బ్రేక్.. కేంద్రం షాకింగ్ ఆదేశాలు!

2026-01-14 09:58:00
ATM Withdrawal: ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త షాక్… ఉచిత లావాదేవీలకు ఎంత చార్జ్ కట్టాలో తెలుసా?

10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ (10 minute deliveries) విధానాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిగ్ వర్కర్ల (Gig workers) నుంచి వచ్చిన నిరసనలు, భద్రతా ఆందోళనలు, పని ఒత్తిడి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. గత కొంతకాలంగా బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, డన్‌జో వంటి క్విక్ కామర్స్ సంస్థలు 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రచారంతో వేగంగా విస్తరిస్తున్నాయి. 

TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ మధ్య ఆ సమస్యకు చెక్… క్యూఆర్ కోడ్ సదుపాయం అమలు!!

అయితే ఈ అతి వేగ డెలివరీ విధానం డెలివరీ బాయ్స్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతూ, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. గిగ్ వర్కర్లు తక్కువ వేతనాలు, సమయ పరిమితులు, ఇన్సెంటివ్ కోసం ప్రాణాలకు తెగించి వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభానికి ముందే గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం, 10 నిమిషాల డెలివరీ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

Chandrababu: సంక్రాంతి స్పెషల్.. ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.126 కోట్ల ప్రాజెక్ట్... ఇక ఆ సమస్యలకు చెక్!

అలాగే, (10 minute delivery) అనే తరహా యాడ్స్, ప్రచారాలు ఇకపై ఇవ్వకూడదని క్విక్ కామర్స్ సంస్థలకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. ప్రజల్లో అతి వేగ సేవలపై అవాస్తవ అంచనాలు పెంచి, డెలివరీ వర్కర్లపై ఒత్తిడి పెరిగేలా చేసే ప్రకటనలను నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ఇకపై సంస్థలు సురక్షిత డెలివరీ టైమ్‌లైన్‌ను పాటించాల్సి ఉంటుంది. గిగ్ వర్కర్లకు కనీస వేతనం, బీమా సౌకర్యం, ఆరోగ్య భద్రత, పని గంటల పరిమితి వంటి అంశాలపై కొత్త మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Jobs: ఏఐ ‘విలన్’ కాదన్న ఆక్స్‌ఫర్డ్ స్పష్టం..! ఉద్యోగాల కోత వెనుక అసలు కారణాలివే..!

ఈ నిర్ణయం వల్ల క్విక్ కామర్స్ రంగంలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. వినియోగదారులు ఇప్పటివరకు అలవాటు పడిన అతి వేగ డెలివరీకి బదులు, కొంచెం ఎక్కువ సమయం తీసుకునే కానీ సురక్షితమైన సేవలకు అలవాటు పడాల్సి ఉంటుంది. మరోవైపు, డెలివరీ వర్కర్లకు పని ఒత్తిడి తగ్గి, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఈ చర్య గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ దిశగా కేంద్రం తీసుకున్న కీలక అడుగుగా భావిస్తున్నారు.

Period Health: పీరియడ్స్ నొప్పి భరించలేకపోతున్నారా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి!!
Jobs: వర్క్ ఫ్రమ్ హోం ఇంటర్న్‌షిప్ బంపర్ ఛాన్స్.. నెలకు స్టైఫండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Green Field Expressway: ఏపీలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే కు గ్రీన్ సిగ్నల్! రూ.16,482 కోట్లతో.... 12 గంటలు కాదు 5 గంటలే!
ఈ రోజు జరిగే ఆ సంప్రదాయం ఎందుకు తరతరాలుగా కొనసాగుతోంది!
Jana Nayagan Controversy: జననాయగన్’కు రాజకీయ మద్దతు… సినిమా వివాదంతో తమిళనాడులో కొత్త మలుపు..!!
OnePlus 15 కొంటే రూ.2,299 విలువైన బడ్స్ ఫ్రీ... అదిరిపోయే డీల్! రూ.12,000 తగ్గింపుతో... వన్‌ప్లస్ సేల్ స్టార్ట్!
Iran Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబు... భారత్‌కు షాక్! ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% అదనపు పన్ను..
AP Government: వారికి శుభవార్త.. జరిమానాలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ప్రభుత్వం! అప్పటి వరకే ఛాన్స్!
7,200mAh భారీ బ్యాటరీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు నిశ్చింతగా! 120Hz రిఫ్రెష్ రేట్, 50MP కెమెరా - బడ్జెట్ ధరలో.!

Spotlight

Read More →