⚡ BREAKING

Praja Vedika: నేడు (15/7) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Prajavedika: ఈరోజు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్న నాయకులు....

1000646529
1000646529

తేదీ 15-07-2026 (బుధవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

ప్రజా వేదిక షెడ్యూల్

తేదీ: 15 జూలై 2026 (బుధవారం)

స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ ఎన్.ఎం.డి. ఫరాక్ గారు

(గౌరవ మంత్రివర్యులు)

2.శ్రీ బుచ్చి రామ్ ప్రసాద్ గారు

(ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్)

Tags

Be the first to react

Latest