Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!! Guntur Railway Station: ప్రయాణికులకు భారీ ఊరట! గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ ప్రారంభం.. Train Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే 4 రైళ్ల షెడ్యూల్ మార్పు.. జనవరి 1 నుంచి అమలు! Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!! Toll free travel: సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం.. పండుగ రద్దీకి చెక్ పెట్టే దిశగా! Transport Network: 32 దేశాల రోడ్డు వ్యవస్థలో భాగమైన తెలుగు రాష్ట్రాలు – ఏపీలో రెండు ఆసియా హైవేలు..!! హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే.. IndiGo Airlines: ఇండిగో పట్టు సడలుతోందా? దేశీయ విమానయాన మార్కెట్‌లో కీలక మార్పు..! Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…! 71 ఏళ్ల వృద్ధుడు మృతి.! Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!! Guntur Railway Station: ప్రయాణికులకు భారీ ఊరట! గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ ప్రారంభం.. Train Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే 4 రైళ్ల షెడ్యూల్ మార్పు.. జనవరి 1 నుంచి అమలు! Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!! Toll free travel: సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం.. పండుగ రద్దీకి చెక్ పెట్టే దిశగా! Transport Network: 32 దేశాల రోడ్డు వ్యవస్థలో భాగమైన తెలుగు రాష్ట్రాలు – ఏపీలో రెండు ఆసియా హైవేలు..!! హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే.. IndiGo Airlines: ఇండిగో పట్టు సడలుతోందా? దేశీయ విమానయాన మార్కెట్‌లో కీలక మార్పు..! Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…! 71 ఏళ్ల వృద్ధుడు మృతి.!

Special Trains: ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో ప్రత్యేక రైళ్లు... ఫుల్ షెడ్యూల్!

2025-12-07 07:58:00
Chandrababu: అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సమీక్ష!

రైల్వే శాఖ తిరుపతి–షిర్డీ ప్రయాణీకులకు కీలక సమాచారం ఇచ్చింది. తిరుపతి నుండి సాయినగర్ షిర్డీ వరకు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. ఇండిగో విమానాల సమస్య కారణంగా ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాలకు రైళ్ల డిమాండ్ పెరగడంతో అదనపు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు మరిన్ని ప్రయాణ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

Goa Incident: గోవాలో ఘోర ప్రమాదం! అగ్నికి ఆహుతైన 23 మంది!

తిరుపతి–సాయినగర్ షిర్డీ (17425/17426) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు డిసెంబర్ 14 నుండి ప్రతి ఆదివారం నడవనుంది. ప్రారంభ ప్రత్యేక సర్వీసులు మాత్రం డిసెంబర్ 9 మరియు 10 తేదీల్లో నడుస్తాయి. 9వ తేదీన తిరుపతి–షిర్డీ (07425), 10వ తేదీన షిర్డీ–తిరుపతి (07426) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త రైలుకు రైల్వే బోర్డు ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

Indigo: ఇండిగో విమానాలు రద్దు...! కేంద్రం తాజాగా నిర్ణయించిన టికెట్ రేట్లు ఇవే!

ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌ తదితర ముఖ్య స్టేషన్ల మీదుగా ప్రయాణించి షిర్డీ చేరుతుంది. తిరుగు ప్రయాణం సోమవారం షిర్డీ నుండి ప్రారంభమవుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణీకులకు షిర్డీ చేరడం మరింత సులభం కానుంది.

ఈ బ్యాంకులో 'హోమ్ లోన్' తీసుకున్నవారికి శుభవార్త.. తగ్గనున్న EMI.. రేపటి నుంచే వడ్డీ రేట్ల తగ్గింపు!

ఇక ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి టెర్మినల్ నుండి కూడా రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. డిసెంబర్ 6న రాత్రి 9:35కి చర్లపల్లి–తిరుపతి రైలు, 26న రాత్రి 10:40కి చర్లపల్లి–నర్సాపూర్ రైలు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టంచేశారు. ఈ రైళ్లు పలు మధ్యస్థ హాల్టింగ్ స్టేషన్లలో ఆగుతాయి.

UPI abroad: మరో 8 దేశాలకు మన UPI.. భారత్ చర్చలు! డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో..

తిరుపతి రైలుకు మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, గుత్తి, కడప వంటి స్టేషన్లలో ఆగే అవకాశం ఉంది. నర్సాపూర్ రైలుకు నల్లగొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు వంటి ప్రధాన స్టేషన్లలో హాల్ట్స్ ఉంటాయి. ఈ నిర్ణయాలతో ప్రయాణీకులకు మరింత సౌకర్యం కలగనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Railway Jobs: భారతీయ రైల్వే భారీ ప్రకటన.. లక్షకుపైగా పోస్టులు.. యువతకు గోల్డెన్ ఛాన్స్
రూపాయి పతనం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! ఈ క్రమంలో బ్యాంకు రుణాలు..
AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..!
Team India: మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకున్న భారత జట్టు... ఏసీఏ జ్ఞాపికలతో సత్కారం!
Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!!

Spotlight

Read More →