Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!! Guntur Railway Station: ప్రయాణికులకు భారీ ఊరట! గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ ప్రారంభం.. Train Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే 4 రైళ్ల షెడ్యూల్ మార్పు.. జనవరి 1 నుంచి అమలు! Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!! Toll free travel: సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం.. పండుగ రద్దీకి చెక్ పెట్టే దిశగా! Transport Network: 32 దేశాల రోడ్డు వ్యవస్థలో భాగమైన తెలుగు రాష్ట్రాలు – ఏపీలో రెండు ఆసియా హైవేలు..!! హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే.. IndiGo Airlines: ఇండిగో పట్టు సడలుతోందా? దేశీయ విమానయాన మార్కెట్‌లో కీలక మార్పు..! Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…! 71 ఏళ్ల వృద్ధుడు మృతి.! Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!! Guntur Railway Station: ప్రయాణికులకు భారీ ఊరట! గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ ప్రారంభం.. Train Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే 4 రైళ్ల షెడ్యూల్ మార్పు.. జనవరి 1 నుంచి అమలు! Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!! Toll free travel: సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం.. పండుగ రద్దీకి చెక్ పెట్టే దిశగా! Transport Network: 32 దేశాల రోడ్డు వ్యవస్థలో భాగమైన తెలుగు రాష్ట్రాలు – ఏపీలో రెండు ఆసియా హైవేలు..!! హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే.. IndiGo Airlines: ఇండిగో పట్టు సడలుతోందా? దేశీయ విమానయాన మార్కెట్‌లో కీలక మార్పు..! Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…! 71 ఏళ్ల వృద్ధుడు మృతి.!

Transport Network: 32 దేశాల రోడ్డు వ్యవస్థలో భాగమైన తెలుగు రాష్ట్రాలు – ఏపీలో రెండు ఆసియా హైవేలు..!!

2025-12-29 16:40:00
ఫుల్ జోష్‌లో యాపిల్.. ఐఫోన్ 16 అమ్మకాలు సరికొత్త రికార్డు.. భారత్‌లో అత్యధికంగా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా రెండు ఆసియా హైవేలు కొనసాగుతున్నాయన్న విషయం బహుశా అందరికీ తెలియకపోవచ్చు. అయితే ఈ వార్తను చదివిన చాలామందికి “32 దేశాల మీదుగా రాకపోకలు” అనే వాక్యం పూర్తిగా గందరగోళంగా కలిగిస్తుంది . నిజానికి ఇది భయపడాల్సిన లేదా ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. చాలా సింపుల్‌గా చెప్పాలంటే, ఇది మన రాష్ట్రాల రోడ్లకు వచ్చిన ఒక అంతర్జాతీయ గుర్తింపు మాత్రమే.

హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే..

ఆసియా హైవే అంటే ఒకే రోడ్డు కాదు. ఇది ఆసియా, యూరప్ ఖండాల్లో విస్తరించిన ఒక పెద్ద రోడ్డు వ్యవస్థ. దీనిని అధికారికంగా Asian Highway Network అని పిలుస్తారు. ఈ నెట్‌వర్క్ మొత్తం 32 దేశాల్లో విస్తరించి ఉంది. అంటే ఆ దేశాల్లో ఉన్న ప్రధాన జాతీయ రహదారులన్నింటినీ ఒకే అంతర్జాతీయ మ్యాప్‌లో కలిపి చూపిస్తున్నారు. దీనివల్ల సరుకు రవాణా, పర్యాటక ప్రయాణాలు, అంతర్జాతీయ లాజిస్టిక్స్ సులభంగా గుర్తించేందుకు అవకాశం కలుగుతుంది.

Eyebomma Ravi : ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. ప్రహ్లాద్ పేరు మీద పాన్, లైసెన్స్!

మన దేశంలో ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల్లో కొన్ని ఈ ఆసియా హైవే నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నాయి. కొత్తగా రోడ్లు నిర్మించలేదు. మనం రోజూ ప్రయాణించే రోడ్లకే మరో నంబర్ ఇచ్చారు. అందులో రెండు రహదారులు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లడం వల్ల ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

BSNL: డేటా లవర్స్‌కు జాక్‌పాట్! రూ.251కే 100GB డేటా… కాలింగ్ ఫ్రీ..!

మొదటగా ఆసియా హైవే–45 గురించి మాట్లాడుకుంటే, ఇది కోల్‌కతా నుంచి ప్రారంభమై భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మీదుగా చెన్నై వరకు సాగుతుంది. మనకు ఇది జాతీయ రహదారి–16గా తెలుసు. ఇదే మార్గం చెన్నై నుంచి కృష్ణగిరి వరకు కొనసాగుతుంది. అంతర్జాతీయంగా ఈ మొత్తం రూట్‌ను ఆసియా హైవే–45గా గుర్తించారు. అంటే ఏపీలోని తీర ప్రాంత రహదారి కూడా ఆసియా ఖండాన్ని దాటే ఒక పెద్ద రోడ్డు గొలుసులో భాగంగా మారిందన్న మాట.

UAE News: 2026 నుంచి యూఏఈలో కీలక మార్పులు.. పన్నులు, ప్లాస్టిక్ నిషేధం, పాఠశాల టైమింగ్స్‌లో కొత్త నిబంధనలు. !!

ఇక రెండోది ఆసియా హైవే–43. ఇది ఉత్తర భారతంలోని ఆగ్రా నుంచి మొదలై మధ్య భారతం గుండా దక్షిణ భారతానికి వస్తుంది. గ్వాలియర్, నాగ్‌పూర్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం మీదుగా ఈ రహదారి సాగుతుంది. మనకు ఇది జాతీయ రహదారి–44గా తెలుసు. తర్వాత మధురై, రామేశ్వరం, ధనుష్కోటి వరకు ఈ మార్గం విస్తరిస్తుంది. ఈ విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే ఈ రహదారి కూడా అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో ఒక భాగంగా గుర్తింపు పొందింది.

Nidhi Agarwals: డ్రెస్సింగ్‌పై నిధి అగర్వాల్ షాకింగ్ ఆన్సర్.. SMలో వైరల్!

ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి ఏపీ నుంచి నేరుగా విదేశాలకు కార్ తీసుకుని వెళ్లిపోవచ్చు అన్న అర్థం ఈ వార్తలో లేదు. దేశాలు మారితే పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి. కానీ రోడ్డు నంబర్ మాత్రం ఒకటే ఉంటుంది. బస్సు రూట్ లాగానే, ఒకే నంబర్ చాలా పట్టణాలు, చాలా దేశాలు ఉంటుందని అర్థం. 32 దేశాల మీదుగా రాకపోకలు” అనే మాట అర్థం, మన రోడ్లు కూడా భాగమైన ఒక పెద్ద అంతర్జాతీయ రోడ్డు వ్యవస్థ 32 దేశాల్లో ఉందన్నమాట. ఇది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చిన గౌరవంగా, భవిష్యత్తులో వాణిజ్యం, రవాణాకు ఉపయోగపడే అవకాశంగా చూడాలి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి!
రైల్లో మంటలు... సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు స్పందన! ఈ ప్రమాదంలో బీ1 కోచ్‌లో..
OTT: థ్రిల్లర్ లవర్స్‌కు పండగే.. భయపెట్టే అడవిగుట్ట.. వణికించే నిజాలు! సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ప్రభాస్ పై డైరెక్టర్ కూతురు కామెంట్స్.. వీడియో ఎంతలా వైరల్ అవుతోందో తెలుసా.?

Spotlight

Read More →