Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్! WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు! Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! Messi tour: ఒకే మెస్సీ టూర్.. కోల్కతాలో గందరగోళం.. హైదరాబాద్‌లో విజయం! CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్! Kohli to India: ఇండియాకు కోహ్లి.. మెస్సీని కలవడానికేనా... ముంబై ఎయిర్‌పోర్టులో! GOAT Tour India: కలకత్తా నుండి ఢిల్లీ వరకు మెస్సీ పూర్తి షెడ్యూల్.. మెస్సీ హైదరాబాద్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్..!! Pawan Kalyan: ప్రపంచ కప్‌లో భారత మహిళా అంధ క్రికెట్ జట్టు విజయం! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన సత్కారం! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025! Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్! WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు! Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! Messi tour: ఒకే మెస్సీ టూర్.. కోల్కతాలో గందరగోళం.. హైదరాబాద్‌లో విజయం! CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్! Kohli to India: ఇండియాకు కోహ్లి.. మెస్సీని కలవడానికేనా... ముంబై ఎయిర్‌పోర్టులో! GOAT Tour India: కలకత్తా నుండి ఢిల్లీ వరకు మెస్సీ పూర్తి షెడ్యూల్.. మెస్సీ హైదరాబాద్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్..!! Pawan Kalyan: ప్రపంచ కప్‌లో భారత మహిళా అంధ క్రికెట్ జట్టు విజయం! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన సత్కారం! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025!

cricket viral moments: విరాట్–గంభీర్ మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగిందా? వైరల్ వీడియో!!

2025-12-07 15:53:00
H1b Visa: భారతీయ ఐటీ నిపుణుల్లో పెరిగిన ఆందోళన.. హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో నిబంధనలు కఠినతరం!

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ కిచెన్ సాధించిన తర్వాత  జట్టు సభ్యుల ఆనందం మొత్తం స్టేడియంలో కనిపించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ ఫామ్‌తో రెండు సెంచరీలు సాధించి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మతో సహా సహచర ఆటగాళ్లను ఉత్సాహంగా ఆలింగనం చేసుకుంటూ కనిపించాడు. ఈ సన్నివేశాలు స్టేడియంలో ఉన్న అభిమానులను ఆనందపరిచాయి. అయితే ఇక్కడే ఒక చిన్న సంఘటన పెద్ద చర్చకు దారితీసింది.

బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్! రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే?

విరాట్ కోహ్లీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను పలకరించడానికి వెళ్తున్నప్పుడు అతని శరీర భాష ఒక్కసారిగా మారిపోయింది. రోహిత్ శర్మతో, ఇతర ఆటగాళ్లతో చూపించిన స్నేహపూర్వక ధోరణి అక్కడ కనిపించలేదు. గంభీర్ ముందుకు రాగానే కోహ్లీ కౌగిలించుకోకుండా కేవలం చేతులు కలపడం మాత్రమే చేసి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. అభిమానుల్లో “ఇద్దరి మధ్య సంబంధాలు మళ్లీ కఠినమయ్యాయా?” అనే ప్రశ్నలు ప్రారంభమయ్యాయి.

రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఈ జిల్లాల్లో ఇక నుంచి కొత్తగా.! పోషక విలువలు పెంచేందుకు..

గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కోహ్లీ–గంభీర్ మధ్య బహిరంగ వాగ్వాదం జరిగిన విషయం అందరికీ గుర్తుంది. ఆ ఘటన తర్వాత ఇద్దరూ కొన్ని సందర్భాల్లో మీడియా ముందు ప్రశాంతంగా ఉన్నా, లోపల ఎలాంటి భావాలున్నాయో స్పష్టంగా తెలియదు. తాజాగా వచ్చిన ఈ వీడియోతో ఆ పాత ఉద్రిక్తత మళ్లీ పుట్టుకొచ్చిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

GST: నెలకు 8K సంపాదన… కానీ జీఎస్టీ బకాయి 13 కోట్లు..! తమిళనాడులో సంచలనం..!

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా సానుకూలంగా కనిపించినా, కోచ్‌తో కోహ్లీ మధ్య దూరం ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు. కొందరు క్రికెట్ విశ్లేషకులు కూడా “కోహ్లీ ప్రదర్శించిన ఈ హావభావాలు, ఇద్దరి మధ్య వ్యక్తిగత సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కరించబడలేదని సూచిస్తున్నాయి” అని వ్యాఖ్యానిస్తున్నారు.

Smriti Wedding News: స్మృతి మందానా వివాహం రద్దు – అధికారిక ప్రకటనతో ఊహాగానాలకు ముగింపు!!

సిరీస్ విజయం తర్వాత మొత్తం జట్టు చాలా ఉల్లాసంగా ఉన్నప్పటికీ, ఈ చిన్న సంఘటన క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే కోహ్లీ సాధారణంగా ఏ ఆటగాడి పట్లనైనా స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి. అయితే గంభీర్‌ను పలకరించే సమయంలో అతని ముఖంలో కనిపించిన మార్పు అభిమానులను మరింత ఆశ్చర్యంలో పడేసింది.

NSA కొత్త అవకాశం! 150కి పైగా సాఫ్ట్‌వేర్ కోర్సులు ఇప్పుడు మీ ఫోన్లో నే!

జనవరి 11 నుంచి భారత్ న్యూజిలాండ్‌తో మళ్లీ వన్డే సిరీస్ ఆడుతుంది. అప్పటికి హెడ్ కోచ్ మరియు కోహ్లీ మధ్య ఈ అంశంపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. తదుపరి మ్యాచ్‌ల్లో జట్టు ప్రదర్శన, డ్రెస్‌రూమ్ వాతావరణం ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది.

Cold alert: తీవ్ర చలి అలర్ట్.. తెలంగాణలో టెంపరేచర్ డ్రాప్!
Indigo Airlines: ప్రయాణికులకు ఇండిగో గుడ్ న్యూస్...! భారీ అంతరాయాల తర్వాత మెగా కమ్‌బ్యాక్…!
AI: మీ పిల్లలు యూట్యూబ్ లో ఈ వీడియోలు చూస్తున్నారా... అయితే ఇక అంతే! నిపుణులు ఏం చెపుతున్నారంటే!
Jio Recharge Plans: జియో యూజర్లకు అలర్ట్.. బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.!

Spotlight

Read More →