Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్! WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు! Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! Messi tour: ఒకే మెస్సీ టూర్.. కోల్కతాలో గందరగోళం.. హైదరాబాద్‌లో విజయం! CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్! Kohli to India: ఇండియాకు కోహ్లి.. మెస్సీని కలవడానికేనా... ముంబై ఎయిర్‌పోర్టులో! GOAT Tour India: కలకత్తా నుండి ఢిల్లీ వరకు మెస్సీ పూర్తి షెడ్యూల్.. మెస్సీ హైదరాబాద్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్..!! Pawan Kalyan: ప్రపంచ కప్‌లో భారత మహిళా అంధ క్రికెట్ జట్టు విజయం! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన సత్కారం! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025! Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్! WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు! Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! Messi tour: ఒకే మెస్సీ టూర్.. కోల్కతాలో గందరగోళం.. హైదరాబాద్‌లో విజయం! CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్! Kohli to India: ఇండియాకు కోహ్లి.. మెస్సీని కలవడానికేనా... ముంబై ఎయిర్‌పోర్టులో! GOAT Tour India: కలకత్తా నుండి ఢిల్లీ వరకు మెస్సీ పూర్తి షెడ్యూల్.. మెస్సీ హైదరాబాద్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్..!! Pawan Kalyan: ప్రపంచ కప్‌లో భారత మహిళా అంధ క్రికెట్ జట్టు విజయం! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన సత్కారం! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025!

GOAT Tour India: కలకత్తా నుండి ఢిల్లీ వరకు మెస్సీ పూర్తి షెడ్యూల్.. మెస్సీ హైదరాబాద్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్..!!

2025-12-13 10:46:00
Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గోల్డెన్ న్యూస్…! పెన్షన్ నుంచి జీపీఎఫ్ వరకూ అన్నీ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంలో..!

అర్జెంటీనా ఫుట్‌బాల్  లియోనెల్ మెస్సీ భారత నేలపై అడుగుపెట్టడంతోనే ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి  చేరింది. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆయన కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంటారని ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ, నగరం నిద్రపోలేదు. వేలాది అభిమానులు ముందుగానే గేట్ల వద్ద క్యాంపులు వేసి, జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ తమ ఫుట్‌బాల్ క్రీడాకారుడును చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూశారు.

International News: నేనే శాంతి దూత ... ఆ దేశాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయనిఅంటున్న ట్రంప్ వ్యాఖ్యలు!!

 మెస్సీ విమానం ల్యాండ్ అయిన క్షణమే గేట్ 4 వద్ద హడావుడి మొదలైంది. మొబైల్ ఫోన్లు వెలిగిపోయాయి, డ్రమ్స్ మోగాయి, అభిమానులు ఒక గేట్ నుంచి మరో గేట్‌కు పరుగులు తీస్తూ ఒక చూపు దొరికినా చాలు అని తహతహలాడారు. భారీ భద్రత మధ్య మెస్సీని వెంటనే VIP మార్గం ద్వారా బయటకు తీసుకెళ్లగా, ఆయన హోటల్‌ అయిన హయత్ రీజెన్సీకి పంపించడం జరిగినది.

Andhra Pradesh Politics: ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు… ఏపీ కీలక ప్రాజెక్టులపై నిర్ణయాల దిశలో చర్చలు!!

GOAT India Tour 2025 పేరుతో జరుగుతున్న మూడు రోజుల ఇండియా పర్యటనలో మెస్సీ నాలుగు నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కోల్‌కతాలో మొదటి రోజు కార్యక్రమాల కోసం ఇప్పటికే నగరం మొత్తం వేడుకల మాదిరిగా అలంకరించబడింది. శనివారం ఉదయం 9.30 నుంచి 10.30 వరకు VIP మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేశారు. దీనిలో కొందరు ఎంపికైన అభిమానులు, స్పాన్సర్స్, ప్రముఖులు మెస్సీని కలిసే అవకాశం పొందనున్నారు. అతనిని చూసిన ప్రతిసారి అభిమానులు చేసే హర్షధ్వనులు కోల్‌కతా ఆతిథ్యాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తుచేశాయి.

Amaravati ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్..! ఆ జిల్లాలకు 3ఏ నోటిఫికేషన్ ఆమోదం!

తదుపరి 10.30 నుంచి 11.15 వరకు 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆయన వర్చువల్‌గా ఆవిష్కరించనున్నారు. ఇది అభిమానులకు ప్రత్యేక క్షణంగా నిలవనుంది. అనంతరం యూబా భారతి క్రీడా ప్రాంగణానికి వెళ్లే కార్యక్రమం ఉంది. అక్కడ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నారు. 12 గంటల నుండి 12.30 వరకు నిర్వహించే సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్, గౌరవ కార్యక్రమంలో పాల్గొని మెస్సీ కోల్‌కతా అభిమానులను మరింత ఉత్సాహపరచనున్నారు.

Electronics Discount: 55 అంగుళాల టీవీ అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.36,990కి అందుబాటులోకి!

మధ్యాహ్నం 2 గంటలకు ఆయన హైదరాబాద్‌ కు బయలుదేరతారు. అక్కడ రాజీవ్ గాంధీ స్టేడియంలో చిన్న ఎగ్జిబిషన్ మ్యాచ్, ఒక ఫుట్‌బాల్ క్లినిక్,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే  కార్యక్రమం ఉంటాయి. పర్యటనలో భాగంగా తరువాత ఆయన ముంబై, ఢిల్లీ నగరాలకు కూడా వెళతారు. ముంబైలో వాంఖడే స్టేడియంలో ప్రత్యేక ఈవెంట్, సుయారెజ్, డి పాల్‌తో కలిసి 45 నిమిషాల ఫిలాంత్రపిక్ ఫ్యాషన్ షో కూడా ఉందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మెస్సీ భేటీ కావడం ఈ టూర్‌కు మరో ప్రధాన ఆకర్షణ.

Akhanda-2: అఖండ-2 టికెట్ ధరలపై హైకోర్టు ఆగ్రహం.. నిర్మాతలు బుక్ మై షోపై న్యాయస్థానం ఘాటు ప్రశ్నలు!

మెస్సీ భారత్‌లో అడుగు పెట్టిన ప్రతిసారి, క్రీడాభిమానుల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉప్పొంగుతుంది. ఈసారి కూడా అదే జరిగింది.  జెండాలు ఊపుతున్న చిన్నారులు, కేవలం ఒక చూపు కోసం గంటల పాటు ఎదురు చూసిన అభిమానులు ఈ ప్రతీ దృశ్యం మెస్సీ ప్రభావం ఎంత గొప్పదో మరోసారి సాక్ష్యంగా నిలిచింది. ఆయన పర్యటన మొదటి రోజే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. GOAT అనే బిరుదుకు న్యాయం చేసేలా మెస్సీ ప్రవేశం భారత అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి.

Sports City: ఏపీలో స్పోర్ట్స్ సిటీకి గ్రీన్ సిగ్నల్! 28 ఎకరాలు కేటాయింపు.. ఆ జిల్లా దశ తిరిగినట్లే!
US-China Relations: విభేదాలు మాటల్లోనే… కానీ చైనాకు అవసరం అయితే అమెరికానే భరోసా!
AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి!
GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్!
Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్!
Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు!

Spotlight

Read More →