Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

విజయవాడలో కొత్తగా రెండు ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ రూట్‌లోనే, ప్రతిపాదనలు రెడీ! హైవేల అనుసంధానంతో మారనున్న రూపురేఖలు..

విజయవాడ నగరం పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ రద్దీ. ముఖ్యంగా బెంజ్ సర్కిల్, బస్టాండ్ పరిసరాల్లో వాహనాలు ముందుకు కదలడం గగనంగా మారుతోంది. ఈ సమస్యక

2026-01-03 13:47:00
LIC Policy: ఆగిపోయిన LIC పాలసీ ఉందా? అయితే ఇది మీకు గోల్డెన్ ఆఫర్!

విజయవాడ నగరం పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ రద్దీ. ముఖ్యంగా బెంజ్ సర్కిల్, బస్టాండ్ పరిసరాల్లో వాహనాలు ముందుకు కదలడం గగనంగా మారుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కీలక అడుగులు వేశారు. జాతీయ రహదారుల అధికారులతో నిర్వహించిన తాజా సమీక్షలో విజయవాడ ముఖచిత్రాన్ని మార్చేసే పలు ప్రాజెక్టులపై చర్చించారు.

గుంటూరు విజయవాడ నగరాలకు భారీ శుభవార్త చెప్పిన అమరావతి! వారం రోజుల్లోనే 20కి పైగా కొత్త ప్రాజెక్టులకు..

విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించడానికి రెండు ప్రధాన ఎలివేటెడ్ కారిడార్లను (ఫ్లైఓవర్లు) ఎంపీలు ప్రతిపాదించారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సూచించారు. దీనివల్ల బందరు రోడ్డుపై ప్రయాణం చాలా వేగంగా సాగుతుంది.

controversy: ​వ్యూయర్ల చెవిలో పువ్వు... వివాదాలనే ఆదాయంగా మలుచుకుంటున్న అన్వేష్ యూట్యూబ్ ప్రయాణం!

ఒకవేళ ఎలివేటెడ్ కారిడార్ సాధ్యం కాకపోతే.. ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్, కానూరు, తాడిగడప, పోరంకి వంటి ప్రధాన జంక్షన్ల వద్ద వెహికల్ అండర్ పాస్ (VUP) లు నిర్మించాలని కోరారు. మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులతో అనుసంధానించడం ఈ సమీక్షలో మరో కీలక అంశం. జాతీయ రహదారులు 216, 65లతో పోర్టును కలిపేందుకు ఈ భారీ మొత్తాన్ని కేటాయించనున్నారు.

Andhra Pradesh: ఏపీలో పెట్టుబడుల ఊపు.. కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభం!

పోర్టు నుంచి మాచవరం రైస్ మిల్ సెంటర్ వరకు 3.7 కి.మీ మేర సరికొత్త నాలుగు వరుసల రోడ్డును నిర్మిస్తారు. మంగినపూడి బీచ్ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న 8 కి.మీ రోడ్డును కూడా నాలుగు వరుసల రహదారిగా మారుస్తారు. విజయవాడ చుట్టూ ఉన్న మూడు ప్రధాన జాతీయ రహదారులను కలిపేలా కనెక్టివిటీ రోడ్లను ప్లాన్ చేశారు. దీనివల్ల నగరంలోకి రాకుండానే వాహనాలు ఒక హైవే నుంచి మరో హైవేకి వెళ్లవచ్చు.

Aadhaar drive: ఏపీలో ప్రత్యేక ఆధార్ డ్రైవ్.. స్కూల్ నుంచే బయోమెట్రిక్ అప్డేట్!

తాడిగడప - ఎనికేపాడు: 4 కిలోమీటర్ల కనెక్టివిటీ.
పోరంకి - నిడమానూరు: 6 కిలోమీటర్ల కనెక్టివిటీ.
కంకిపాడు - కేసరపల్లి: 10 కిలోమీటర్ల కనెక్టివిటీ. ఈ రోడ్ల వల్ల గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.

NEP ఫోకస్‌తో ఏపీ విద్యా విధానంలో సంస్కరణలు…! పదో తరగతికి కొత్త రూల్స్!

గుడివాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఇప్పటికే ఉన్న ఆర్వోబీ (ROB) నుంచి 3.2 కి.మీ మేర కొత్త రోడ్డును ఎన్‌హెచ్-216 కు కలుపుతారు. పెడనలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి కానున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య 27 కి.మీ మేర మూడు జాతీయ రహదారులను కలిపేలా కొత్త రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

భీకర ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టులకు భారీ దెబ్బ! ఉదయం 5.30 గంటలకు..

ప్రయాణికుల భద్రత కోసం విజయవాడ-బందరు రోడ్డులో అన్ని చోట్లా అధునాతన విద్యుత్ దీపాలు (Street Lights) ఏర్పాటు చేయనున్నారు. అలాగే, రోడ్ల వెంట డ్రైనేజీ వ్యవస్థ, డివైడర్ల నిర్మాణంపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. భూసేకరణ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఎంపీలు ఆదేశించారు.

Akhanda-2: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి అఖండ–2 ఎప్పుడు అంటే!

విజయవాడ మరియు మచిలీపట్నం ప్రాంతాల రవాణా వ్యవస్థలో ఈ ప్రాజెక్టులు ఒక మైలురాయిగా నిలవనున్నాయి. ఎలివేటెడ్ కారిడార్లు, అండర్ పాస్‌లు అందుబాటులోకి వస్తే బెజవాడ వాసులకు ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి లభిస్తుంది. పోర్టు కనెక్టివిటీ వల్ల జిల్లా ఆర్థికాభివృద్ధి కూడా వేగవంతం కానుంది.

సావిత్రి బాయి పూలే జయంతి ..చంద్రబాబు, లోకేశ్ నివాళి! పురుషులకన్నా మిన్నగా...
Earthquake Horror: మెక్సికోలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు..! భయాందోళనలో ప్రజలు..!
Praja Vedika: నేడు (3/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Land Regestration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!
Aadhaar Jobs: 10వ తరగతి అర్హతతో ఆధార్ ఉద్యోగాలు…! 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
Pawankalyan: ఆ ఆలయానికి రూ.35.19 కోట్ల నిధులు... పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన!

Spotlight

Read More →