తేదీ 03-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్*
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 03 జనవరి 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ డా. డోలా బాల వీరాంజనేయస్వామి గారు(గౌరవనీయ మంత్రి)
2. శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్)
తేదీ 30-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ శ్రీ కే.కే. చౌదరి గారు పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించారు.