Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!! Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!! Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..

AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం!

2025-11-30 15:17:00
AP News: పండగ ముందు గుడ్ న్యూస్.. కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి! రెండు కొత్త టోల్ ప్లాజాలు..

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లో, ప్రస్తుతం మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 12కు పైగా విమానాశ్రయాలు ఉండే దిశగా ఏపీ ప్రభుత్వం పయనిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఐదు విమానాశ్రయాలకు తోడు, కొత్తగా మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు నిశ్శబ్దంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

Ayushman card: మొబైల్ నంబర్‌తోనే ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్... రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స!

రాజధాని లేని లోటు ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం విమానయాన రంగంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాలకు సరిగ్గా మధ్యలో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయం నిర్మాణం వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో పూర్తి కాబోతోంది.

TTD News: తిరుమల లేటెస్ట్ అప్‌డేట్.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ! 24 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా..

రాజధాని అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. విభజన తర్వాత ఏపీకి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడపలలో ఐదు విమానాశ్రయాలు లభించాయి.

Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!!

ఈ ప్రాజెక్టులు పూర్తయితే, చిన్న రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాదాపు 12 విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. విమానాశ్రయాల ఏర్పాటులో భాగంగా, తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కొత్త విమానాశ్రయం ఏర్పాటు కోసం డీపీఆర్‌ (DPR - Detailed Project Report) సిద్ధమవుతోంది.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆ పన్నుపై ఏకంగా 50శాతం డిస్కౌంట్.. త్వరపడండి!

ఒంగోలు-కొత్తపట్నం రహదారిలో ఉన్న అల్లూరు-ఆలూరు పరిసర గ్రామాలలో సుమారు వెయ్యి ఎకరాలలో ఈ విమానాశ్రయం ఏర్పాటు కానుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం కోల్‌కతాకు చెందిన ఒక సర్వే సంస్థకు బాధ్యత అప్పగించింది.

PMAY–NTR: పేదల కోసం ఇళ్ల పథకం గడువు నేడు ముగింపు! వేగంగా దరఖాస్తు చేయాలని అధికారులు సూచన!

ఆ సంస్థ నిపుణుల బృందం ఇటీవల ఒంగోలులోని ప్రతిపాదిత ప్రాంతాలలో పర్యటించి సర్వే నిర్వహించింది. వారు స్థానిక ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యే, ఎంపీ), అధికారులు, గ్రామస్థులతో భూసేకరణ, భౌగోళిక, ఆర్థిక, సాంకేతిక అంశాలపై లోతుగా చర్చించారు.

Amaravati :అమరావతిలో వేగంగా సాగుతున్న అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌... భవిష్యత్ రాజధానికి కొత్త రూపురేఖలు!!

ఆ వివరాలను క్రోడీకరించిన తర్వాత, వారు ప్రభుత్వానికి సాధ్యాసాధ్యాల నివేదికను సమర్పిస్తారు. ఈ ఒంగోలు విమానాశ్రయం నిర్మాణం విషయంలో, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కావడం రాష్ట్రానికి పెద్ద కలిసొచ్చే అంశం.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. బర్త్‌డే వేడుకల్లో విచక్షణారహితంగా కాల్పులు! పదుల సంఖ్యలో..

"వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో చివర కూర్చున్నా అన్నీ విస్తర్లో పడతాయన్నట్లు," డీపీఆర్ సిద్ధమైతే, మిగిలిన అనుమతులు మరియు నిధుల మంజూరు ప్రక్రియను కేంద్ర మంత్రి వేగవంతం చేస్తారని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు. ఇది "ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటి? ఇప్పుడెలా?" అని ఆందోళన చెందుతున్న ప్రజలకు గొప్ప ఊరటనిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కనీసం మరో రెండు, మూడు విమానాశ్రయాలు తప్పక అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Amaravati: అమరావతి భూ సమీకరణలో కీలక నిర్ణయం.. ముందే రైతుల అంగీకార పత్రం తప్పనిసరి!

ఏపీతో పోలిస్తే, తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి నెమ్మదిగా ఉంది. తెలంగాణలో నేటికీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. బేగంపేట విమానాశ్రయం కేవలం వీవీఐపీల (రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్య మంత్రులు) రాకపోకలకే పరిమితమైంది.

Zerodha Nitin Kamath: ప్రీ-ఐపీఓ ఉచ్చు... పెట్టుబడిదారులకు జెరోదా నితిన్ కామత్ హెచ్చరిక!

వరంగల్ (మామునూరు), ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో విమానాశ్రయాల ప్రతిపాదనలలో ఏమాత్రం పురోగతి లేదు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, మరియు రాజకీయాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ఏపీ ప్రభుత్వం మౌలిక వసతులపై చూపుతున్న దృష్టి, రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని చెప్పవచ్చు.

WhatsApp: వాట్సాప్, టెలిగ్రామ్‌కు కేంద్రం కొత్త రూల్! 90 రోజుల గడువు ....
Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం!
GGH: గుంటూరు జీజీహెచ్‌లో హైటెన్షన్.. సిబ్బందికి షాక్!

Spotlight

Read More →